LOADING...

తెలంగాణ: వార్తలు

Telangana: బహ్రెయిన్‌ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు

బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

11 Mar 2026
భారతదేశం

Telangana: టోకెన్ విధానంలో కమర్షియల్ సిలిండర్లు.. చర్లపల్లిలో వాహనాల రద్దీ

చర్లపల్లిలో ఉన్న భారత్ పెట్రోలియం,హిందూస్తాన్ పెట్రోలియం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన ప్లాంట్లలో ఇంధన సరఫరా గణనీయంగా తగ్గిపోయింది.

11 Mar 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో డిజిటల్ ఆరోగ్య సేవలు.. సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో డిజిటల్‌ సాంకేతికతను మరింతగా ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

10 Mar 2026
భారతదేశం

Telangana:12 ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులకు అనుమతి

తెలంగాణ‌ రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

07 Mar 2026
భారతదేశం

Telangana: మధ్యాహ్న భోజన పథకం మెనూలో కొత్త చేంజ్.. చికెన్ స్థానంలో చేపలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక కట్టుబడి ఉందని పదేపదే ప్రకటిస్తోంది.

Postal Jobs: తపాలాశాఖలో 28వేల ఉద్యోగాలు.. తొలి మెరిట్ జాబితా విడుదల

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్ట్ జనవరిలో భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

07 Mar 2026
భారతదేశం

Summer: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

తెలంగాణలో మార్చి నెల మొదటి భాగంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి.

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు ఉచితంగా 30రకాల వైద్య పరీక్షలు..

తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

06 Mar 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల కొత్త ఫీజులు ప్రకటించిన ప్రభుత్వం.. CBITలో అత్యధికంగా రూ.1.83 లక్షలు

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల ట్యూషన్‌ ఫీజులపై ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.

Telangana: నేటి నుంచి 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'.. 99 రోజుల కార్యాచరణ అమలు

తెలంగాణలో శుక్రవారం నుంచి జూన్‌ 12 వరకు 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్‌: శివ్‌ప్రతాప్‌ శుక్లా నియామకం.. జిష్ణుదేవ్‌ వర్మ మహారాష్ట్రకు బదిలీ

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఒకేసారి 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది.

06 Mar 2026
బంగారం

Gold hallmarking: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. 380 జిల్లాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలు విస్తరణ

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పసిడి ఆభరణాల స్వచ్ఛత విషయంలో పారదర్శకత పెంచి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Vijay -Rashmika Wedding Reception: ఘనంగా విరోష్‌ వివాహ విందు .. సందడి చేసిన సినీ,రాజకీయ ప్రముఖులు

సినీ తారలు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సందడి... వెల్లువెత్తిన శుభాకాంక్షలు, ఆశీస్సుల మధ్య విరోష్‌ వివాహ విందు వేడుక కనులవిందుగా సాగింది.

Telangana: కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ

కార్పొరేట్‌ ప్రమాణాలకు సరిపోయే విధంగా ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

Telangana: తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు: 18,139 మెగావాట్లు నమోదు

తెలంగాణలో మంగళవారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్ర విద్యుత్‌ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

04 Mar 2026
భారతదేశం

Telangana: తెలంగాణ వర్సిటీల్లో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. బడ్జెట్ సమావేశాల్లో ప్రకటనకు అవకాశం

తెలంగాణలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సహాయ ఆచార్యుల (అసిస్టెంట్‌ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది.

Bullet train: విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్‌ రైలు.. కొత్త కారిడార్‌కు ప్రతిపాదన

ఏపీలోని రెండు ప్రధాన నగరాలు అయిన విజయవాడ-విశాఖపట్టణం మధ్య బుల్లెట్‌ రైలు నడపడానికి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది.

03 Mar 2026
హోలీ

Adoni: మహిళల వేషాల్లో పురుషులు.. రతీమన్మథుల పూజలతో హోలీ వైభవం.. అదే ఆ ఊరి ప్రత్యేకత 

ఆ పల్లెల్లో హోలీ పండుగకు ప్రత్యేకమైన శోభ ఉంటుంది. పురుషులు మహిళల వేషాలు ధరించి ఊరేగింపుల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

03 Mar 2026
భారతదేశం

Telangana: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 320 డ్రోన్ల పంపిణీ..  

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Tummala: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అల్లుడు… దుబాయ్‌లో మంత్రి తుమ్మల

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు.

Flights resume: గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. పరిమిత విమాన సర్వీసులు ప్రారంభం

ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కొంత ఊరట లభించింది.

02 Mar 2026
భారతదేశం

Telangana: వింత ఆకృతితో భారీ టమాటా..

సాధారణంగా టమాటా అంటే అరచేతిలో ఇమిడిపోయే పరిమాణమే మనకు గుర్తొస్తుంది.

02 Mar 2026
జీఎస్టీ

GST collections: ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లలో 8.1% వృద్ధి.. తెలంగాణ 14%, ఏపీలో 5% వృద్ధి

ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

28 Feb 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో హెచ్‌పీవీ టీకా పంపిణీ ప్రారంభం.. బాలికలకు రక్షణ కవచం

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీకి శ్రీకారం చుట్టింది.

27 Feb 2026
హైదరాబాద్

Telangana Tourism : HMDAకు భారమైన డబుల్ డెక్కర్ బస్సులు.. TGTDC కొత్త ప్లాన్ ఏమిటి?

హైదరాబాద్ నగరానికి చెందిన పాత జ్ఞాపకాలను మళ్లీ సజీవం చేస్తూ, సిటీకి ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన డబుల్ డెక్కర్ బస్సుల అనుభూతిని తిరిగి అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎండీఏ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే.

Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త: రూ.745 కోట్లు బకాయిల విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ అందించింది.

27 Feb 2026
మదనపల్లె

Tomato Price : టమోటా ధరల పతనం.. రూ.50 నుంచి రూ.7కి పడిపోయిన ధరలు

కొన్ని రోజుల కిందట టమోటా ధరలు కిలోకు రూ.50 వరకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు అవి గణనీయంగా క్షీణించాయి.

27 Feb 2026
భారతదేశం

Telangana: ఉగాదికి మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.5,000 కోట్ల ప్రణాళిక

మూసీ నది పునరుద్ధరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందడుగులు వేస్తోంది.

Telangana: స్వీపర్ నెల జీతం 2 లక్షలు.. జిల్లా కలెక్టర్ జీతం కంటే ఎక్కువ:  తెలంగాణ ఖజానాకు 'శాలరీ' సెగ

తెలంగాణలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక సీనియర్ స్వీపర్‌కు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు జీతం అందుతుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Telangana: బడి బాగుకు రూ.8,952 కోట్ల రుణం.. ఏడీబీ,ఏఐఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చ జెండా

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Khammam Hi-tech Highway : తెలుగు రాష్ట్రాల్లో తొలి యాక్సెస్ కంట్రోల్ హైవే..  త్వరలో అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే కీలక ప్రాజెక్టుగా ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మితమైన తొలి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

25 Feb 2026
భారతదేశం

Telangana:పదో తరగతి పరీక్షలకు క్లోక్‌రూమ్‌లు.. పకడ్బందీ ఏర్పాట్లు

తెలంగాణలో మొదటిసారి పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో క్లోక్‌రూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

25 Feb 2026
భారతదేశం

Telangana: నిర్మల్,జగిత్యాలలో గాలివాన బీభత్సం.. వేల ఎకరాల్లో పంటలు నేలకూలి నష్టం

నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో వీచిన అకస్మాత్తు గాలివాన తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది.

25 Feb 2026
భారతదేశం

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. స్టూడెంట్స్ ఈ విషయాలు గుర్తుంచుకోండి..

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

25 Feb 2026
భారతదేశం

Telangana: డిగ్రీ విద్యలో ఏఐ ట్యూటర్ల ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ప్రణాళిక

తెలంగాణలోని డిగ్రీ స్థాయి విద్యలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్లను ప్రవేశపెట్టే దిశగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆలోచిస్తోంది.

25 Feb 2026
అమరావతి

Andhra Pradesh: పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టా లెక్కల్లో చేర్చలేము: ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు

'పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పొందిన నీటిని కృష్ణా డెల్టా అవసరాల లెక్కల్లో చేర్చడం సాధ్యం కాదు.

24 Feb 2026
హైదరాబాద్

Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో వర్ష సూచనలు

తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి.

23 Feb 2026
భారతదేశం

TG Weather: రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం 

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2-3 గంటల వ్యవధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.

23 Feb 2026
భారతదేశం

TGSPDCL: వేసవిలో విద్యుత్ సమస్యలకు TGSPDCL స్మార్ట్ పరిష్కారం

వేసవి కాలంలో తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలకు సమర్థవంతమైన పరిష్కారం చూపేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారులకు సంతోషకరమైన సమాచారం తెలియజేసింది.

22 Feb 2026
భారతదేశం

Devji: ఆపరేషన్ కగార్‌లో కీలక మలుపు.. లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్ జీ

ఆపరేషన్ కగార్ కింద కేంద్ర కమిటీ సభ్యుడు, టాప్ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, రాజిరెడ్డి తదితర 16 మందితో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు.