LOADING...

తెలంగాణ: వార్తలు

Omkareshwar Temple: మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. 28న సీఎం రేవంత్‌ శంకుస్థాపన

మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

24 Mar 2026
భారతదేశం

Telangana: 2 వేల మంది విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు: మంత్రి

విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

24 Mar 2026
భారతదేశం

TG Inter Result Date 2026: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫలితాలు ఎప్పుడు అంటే?

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు, తల్లిదండ్రులందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపైనే నిలిచింది.

24 Mar 2026
బీఆర్ఎస్

Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసు మలుపు.. ఏ1గా కేటీఆర్ పేరు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

24 Mar 2026
హైదరాబాద్

Telangana: ప్రభుత్వం ఆధీనంలోకి మెట్రోరైలు సంస్థ.. కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.

24 Mar 2026
భారతదేశం

New Pensions in Telangana : వారందరికీ గుడ్‌న్యూస్.. 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి తేదీ ఖరారు!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Lok Sabha Seats: దేశంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న సీట్లు 

దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. రూ.24 వేల కోట్ల మెట్రో విస్తరణకు ప్లాన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.

23 Mar 2026
హైదరాబాద్

Telangana: తెలంగాణలో ధనిక జిల్లాలు ఇవే.. హైదరాబాద్ రెండో స్థానం, టాప్‌లో రంగారెడ్డి!

తెలంగాణలో అత్యధిక సంపన్న జిల్లాల జాబితాలో హైదరాబాద్ మరోసారి రెండో స్థానంలో నిలిచింది.

23 Mar 2026
తిరుపతి

New NH-565 Highway: తెలంగాణ-ఏపీకి కొత్త హైవే.. తిరుపతి ప్రయాణం ఇక సులభం

తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే మరో కీలక జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది.

23 Mar 2026
భారతదేశం

TGSRTC Recruitment 2026: తెలంగాణ ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. TSRTC TST, MST ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ ఇదే

తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.

23 Mar 2026
భారతదేశం

Somasila: నాగర్‌కర్నూల్‌లో సోమశిల టూర్ గైడ్.. బోటింగ్, దర్శనం, టికెట్ వివరాలు

శ్రీశైలం బ్యాక్‌వాటర్ అందాలు, నల్లమల అడవుల నిశ్శబ్దం, పచ్చని కొండల మధ్య ప్రకృతి సోయగాలు, చారిత్రక ఆలయాల ప్రత్యేకత.. ఈ అన్నింటి సమ్మేళనం అయిన అందమైన పర్యాటక కేంద్రమే సోమశిల.

23 Mar 2026
రాజస్థాన్

Singareni Shock: సింగరేణి షాక్‌.. తెలంగాణ కరెంట్ రాజస్థాన్‌కు?

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సింగరేణి తాజా నిర్ణయం పెద్ద షాక్‌గా మారింది.

22 Mar 2026
భారతదేశం

Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులను రిలీజ్ చేసిన సీఎం

తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుభరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.

22 Mar 2026
భారతదేశం

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమయ్యాయా..? మొబైల్‌తో ఇలా చెక్ చేయండి!

తెలంగాణ రైతులకు భారీ శుభవార్త లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నగదును ఆదివారం విడుదల చేయనుంది.

22 Mar 2026
భారతదేశం

Telegana: నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్.. తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో మార్పులు

'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012'కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు కొత్తగా జీవోను జారీ చేసింది.

22 Mar 2026
భారతదేశం

Jeevan Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జీవన్‌రెడ్డి రాజీనామా డేట్ ఫిక్స్!

తెలంగాణలోని జగిత్యాల రాజకీయాలు ఇటీవలి రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

20 Mar 2026
భారతదేశం

Revanth Reddy: టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

తెలంగాణలో విద్యా రంగంలో సంచలన మార్పులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana Budget : తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా

తెలంగాణలో జన్మించి, ఇక్కడే జీవించడం ఒక ప్రత్యేక అనుభూతిగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Telangana: విద్యార్థులకు బంపర్ ఆఫర్‌.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

20 Mar 2026
భారతదేశం

Birth Certificate : తెలంగాణలో కొత్త CRS పోర్టల్.. 3 రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికేట్లు

తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌.. కీలక ప్రకటనలు ఇవే

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది.

Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్

తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి.

Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

20 Mar 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో రైతుల కోసం కొత్త డిస్కం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది.

20 Mar 2026
భారతదేశం

Telangana: పెండింగ్ చలాన్లపై కఠిన నిర్ణయం.. ఇక తప్పించుకోవడం కష్టం!

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు వాటికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.

20 Mar 2026
బడ్జెట్

Telangana: తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ.3.30 లక్షల కోట్ల బడ్జెట్‌… సంక్షేమ పథకాలకే పెద్దపీట

తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్‌.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు

తెలంగాణలో రైతులకు శుభవార్త అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధుల విడుదల విధానంలో కీలక మార్పులు చేసింది.

Revanth Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్

మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

17 Mar 2026
భారతదేశం

Telangana: స్త్రీనిధిలో 163 నియామకాలకు గ్రీన్ సిగ్నల్:  మంత్రి సీతక్క

స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని 163 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి సీతక్క వెల్లడించారు.

Telangana: రెండు రోజులు అలర్ట్.. తెలంగాణలో తేలికపాటి వర్షాలు

కర్ణాటక, తమిళనాడు దిశగా విస్తరించి కొమరిన్‌ ప్రాంతం వరకూ ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు నమోదయ్యాయి.

16 Mar 2026
భారతదేశం

Drug Party :ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే,టీడీపీ ఎంపీ సహా ఆరుగురికి పాజిటివ్..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం రేపింది.

16 Mar 2026
భారతదేశం

Telangana: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజున గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సభను ఉద్దేశించి ప్రసంగించారు.

16 Mar 2026
ఐఎండీ

IMD Forecast: ఎండల మధ్య చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వర్షాల సూచన

దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

16 Mar 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో 6 నెలల్లో 4 లక్షల మంది ఈపీఎఫ్‌ పరిధిలోకి.. అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్ వెల్లడి

తెలంగాణలో ఆరునెలల వ్యవధిలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో 4 లక్షల మంది ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చారని తెలంగాణ అదనపు కేంద్ర పీఎఫ్‌ కమిషనర్‌ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ తెలిపారు.

15 Mar 2026
భారతదేశం

Half Day Schools 2026: రేపటి నుంచి ఒంటిపూట బడులు.. ఏపీ, తెలంగాణలో స్కూళ్ల కొత్త టైమింగ్స్ ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు కీలక సమాచారం. రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.

Weather Alert: ఎండలకు విరామం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఇన్నాళ్లుగా ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

14 Mar 2026
భారతదేశం

TG 10th Exams : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్‌ షురూ.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌, ముఖ్య సూచనలివే!

తెలంగాణ‌లో 10వ తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

తెలంగాణలో ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి.

12 Mar 2026
భారతదేశం

Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్

తెలంగాణలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.