LOADING...

తెలంగాణ: వార్తలు

20 Apr 2026
భారతదేశం

Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ 'రైతు భరోసా' రెండో విడత నిధుల విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

El Nino Impact: ఎల్‌నినో ప్రభావం: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ఆలస్యం కానున్న రుతుపవనాలు

ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు.. వడగాల్పులతో ఇబ్బందులు

వేసవి కాలం ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.

Shobha Karandlaje: ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 17ను భారత మహిళల కోసం "బ్లాక్ డే"గా పేర్కొంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

19 Apr 2026
హైదరాబాద్

MMTS: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది.

18 Apr 2026
భారతదేశం

Telangana: ఎన్నికల కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

18 Apr 2026
భారతదేశం

Heat waves: ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!

తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

18 Apr 2026
భారతదేశం

Rain Alert : వచ్చే 2 గంటల్లో తెలంగాణలో ఉరుములతో వర్షం.. పలు జిల్లాలకు అలర్ట్

తెలంగాణలో ఇప్పటికే మండుతున్న ఎండలకు తోడు వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పులు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

17 Apr 2026
హైదరాబాద్

Telangana: తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

17 Apr 2026
భారతదేశం

Telangana: రైతుల రక్షణకు తెలంగాణ ప్రత్యేక పంటల బీమా సిద్ధం

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు వచ్చే వానాకాలం నుంచి "తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం"ను అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి సూచించింది.

17 Apr 2026
భారతదేశం

Telangana: మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన వర్గాలు: సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు

తెలంగాణలో సామాజిక వర్గాల మధ్య మౌలిక సదుపాయాల విషయంలో గణనీయమైన అసమానతలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

Telangana: తెలంగాణలో కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం.. బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43

తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది.

16 Apr 2026
భారతదేశం

Telangana: 2026-27లో గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్ల మంజూరు

గృహజ్యోతి పథక అమలుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,080 కోట్ల విడుదలకు రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం అనుమతి ఇచ్చింది.

16 Apr 2026
భారతదేశం

Ranganayaka Sagar Reservoir: రంగనాయకసాగర్‌ నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్‌ దర్యాప్తు ప్రారంభం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయకసాగర్‌ జలాశయం నిర్మాణానికి సంబంధించిన ఆరోపణలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.

Heat Wave: తెలంగాణలో ఎండల ఉధృతి.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ అంతటా ఎండలు మరింతగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Telangana: తెలంగాణలో వడదెబ్బ మరణాలకు పరిహారం: అర్హతలు, దరఖాస్తు విధానం..

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను మించి నమోదవుతున్నాయి.

Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి

ఫార్మా రంగ ఎగుమతులతో ఇప్పటివరకు గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ విశేష ప్రగతి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.

15 Apr 2026
భారతదేశం

Telangana: పునర్విభజనతో తెలంగాణలో కొత్తగా 9 లేదా 10 లోక్‌సభ స్థానాలు!?

పునర్విభజన ప్రక్రియ అమలులోకి వస్తే తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం.

14 Apr 2026
భారతదేశం

Telangana: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం  

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు

తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు

Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

మార్చి నెలలో నమోదైన ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందంజలో నిలిచాయి.

Delimitation row: లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం.. జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదన

దేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

13 Apr 2026
భారతదేశం

DOST: తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది.

13 Apr 2026
ప్రభుత్వం

Telangana: తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.

13 Apr 2026
భారతదేశం

TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై తాజా అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో విద్యార్థులకు మూడు నుంచి నాలుగు రోజుల గ్యాప్ ఇస్తున్నారు.

13 Apr 2026
భారతదేశం

Telangana: ఎంఎస్‌ఎంఈలకు కొత్త ఊపు.. ఆదాయ ఆధార రుణాలు, పారిశ్రామిక పార్కులతో పెద్ద ముందడుగు

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సౌలభ్యం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Highway: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం.. ఎక్కడంటే!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలుపుతూ నిర్మించిన తొలి గ్రీన్ ఫీల్డ్ హైవేను అధికారులు ప్రారంభించారు.

12 Apr 2026
ఇంటర్

Inter Supplementary Examinations 2026: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే?

తెలంగాణ ఇంటర్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. జనరల్, వొకేషనల్ కోర్సులను కలిపి మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

12 Apr 2026
భారతదేశం

Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు 2026 విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి ప్రకటించింది.

12 Apr 2026
ఇంటర్

Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేస్తే క్షణాల్లో రిజల్ట్!

పరీక్షలు పూర్తి చేసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.

11 Apr 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది.

Maoists: తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు

గత ఏడాదిన్నర కాలంలో మొత్తం 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.

10 Apr 2026
సినిమా

Film Producers: సినీ రంగంలో మరో అలజడి.. పర్సంటేజీ విధానంపై వివాదం

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో సినిమాలను పర్సంటేజీ పద్ధతిలో ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ తీసుకున్న నిర్ణయానికి నిర్మాతల గిల్డ్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

10 Apr 2026
భారతదేశం

Telangana RTC employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ సిబ్బందికి 2.1 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

10 Apr 2026
సినిమా

Singer Mangli: 'మంగ్లీ ఎక్స్‌ప్రెస్' ఆటో డ్రైవర్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన సింగర్ మంగ్లీ

సింగర్ మంగ్లీకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ జానపద గీతాలు అనగానే వెంటనే గుర్తుకొచ్చే మహిళా గాయకుల్లో ఆమె ఒకరు.

10 Apr 2026
భారతదేశం

Heatwave: తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

10 Apr 2026
తమిళనాడు

Heatwaves: ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రకటించారు.

10 Apr 2026
ఇంటర్

TS inter results 2026 : ఇంటర్ స్టూడెంట్స్‌కు అలర్ట్.. రేపే ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శనివారం ఫలితాలను విడుదల చేసే అవకాశముంది.