తెలంగాణ: వార్తలు
South Central Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో రూ.285 కోట్లతో కీలక అప్‌గ్రేడ్ పనులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, మేడ్చల్ సెక్షన్‌ల అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ.. 46 ఏళ్ల తర్వాత భారీ ఆధునికీకరణ!
గోదావరి నదిపై బ్రిటిష్ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది.
Govt Jobs 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్!
తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది.
Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే!
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని పాఠశాలల పునఃప్రారంభ తేదీని మార్చుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు రికార్డు స్థాయి ధర.. ఏ జట్టు దక్కించుకుందంటే?
తెలంగాణకు చెందిన యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఆదివారం (జూన్ 7) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వైభవంగా ప్రారంభమైంది.
Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం!
తెలంగాణలో విద్యార్థులకు మరో శుభవార్త అందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Ration Card Cancelled : రేషన్ కార్డుదారులకు షాక్.. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఏమవుతుంది?
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే రేషన్ కార్డులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇ
TG 20 League: టీజీ20 లీగ్‌లో నేడు ఆటగాళ్ల వేలం.. కీలక దశకు చేరుకున్న టోర్నీ
తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రారంభించిన టీజీ20 క్రికెట్ లీగ్ మరో ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమైంది.
Alcohol Prices Increase : మందుబాబులకు భారీ షాక్.. మద్యం ధరలు 15% వరకు పెంపు?
తెలంగాణలో మద్యం ప్రియులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ తయారీ సంస్థల విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Telangana: తెలంగాణలో లక్ష కోట్లకు పైగా విలువైన 91 ప్రాజెక్టులు.. దేశంలో పదో స్థానం.. కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 12 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Southwest Monsoon: చల్లని కబురు వచ్చేసింది..కేరళలోకి నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలోకి ఎప్పుడంటే?
తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.
Special TET: తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Pawan Kalyan: పవన్ ఆసక్తికర ట్వీట్.. 'అదే నా రాస్తా' అంటూ పోస్టు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
IITs, NITs and IIITs: జోసా కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు
దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ 2026-27 విద్యా సంవత్సరానికి మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది.
Godavari Water Availability: గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516
గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది.
IMD: నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక అంచనా.. తెలంగాణలో వర్షాలు ఎప్పుడంటే?
తెలంగాణ వ్యాప్తంగా భానుడి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
TGPSC: ఉద్యోగార్థులకు శుభవార్త.. ఇక ప్రతినెలా 2-3 టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది.
Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవలు అందించిన 632 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది.
Telangana: తెలంగాణలో 1.11 కోట్ల మంది కార్మికులకు శుభవార్త.. జూన్ 1 నుంచి పెరిగిన కనీస వేతనాలు
తెలంగాణలో పనిచేస్తున్న సుమారు 1.11 కోట్ల మంది కార్మికులు, వేతన జీవులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Telangana Weather: తెలంగాణలో పగలు ఎండ.. రాత్రి వాన.. ఆరో తేదీ వరకు వర్షాలు..
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ అనూహ్యంగా మారుతున్నాయి.
Telangana: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ, పీజీ కాలేజీలకు సెలవులు పొడిగింపు!
తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండటం, వడగాల్పులు వీస్తుండటంతో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.
Village Current Officers : తెలంగాణలో 12 వేల కొత్త ఉద్యోగాలు.. గ్రామాల్లోనే కొలువుల కల్పనకు సర్కార్ ప్లాన్!
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు వ్యవసాయ విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచే దిశగా కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Telangana Govt : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
Hyderabad: తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
తీవ్రమైన వడగాల్పుల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
Peddi Ticket Price Hike: 'పెద్ది'కి షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు పిటిషన్ వెనక్కి!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, తెలంగాణలో టికెట్ ధరల పెంపు అంశం కొత్త మలుపు తీసుకుంది.
Telangana: హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌లో ట్విస్ట్.. 236 కి.మీ. బదులు 123 కి.మీ. మాత్రమే
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు)కు సంబంధించి తెలంగాణలో ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Telangana: బంగారం కంటే ఖరీదు ఎక్కువ.. కిలో మామిడి ధర రూ.2.5 లక్షలు
జపాన్‌కు చెందిన అత్యంత ఖరీదైన మియాజకి రకం మామిడి పండ్లను తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో విజయవంతంగా పండించారు.
Bus Fire Accident: హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రైవేటు బస్సు దగ్ధం
తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Kazipet Rail Manufacturing Unit :తుది దశకు కాజీపేట రైల్వే యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్ల లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
Nagarkurnool: మూడు టెంకల అరుదైన మామిడిపండు.. 'విరూప' పండు
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన కాన్గుల అంజయ్య మామిడితోటలో అరుదైన మామిడిపండు కనిపించింది.
Telangana: అకాల వానలతో అన్నదాతల ఆవేదన.. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసి భారీ నష్టం
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వానలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి.
Telangana: ఉక్కపోతకు బ్రేక్.. తెలంగాణలో చిరుజల్లులు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.
Nine days of fire: 'నౌతపా'తో మండిపోతున్న దేశం.. హీట్‌వేవ్ అలర్ట్ జారీ
వసంతకాలం ముగిసిపోగా.. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి.
Telangana: జూన్ 5 తర్వాతే తెలంగాణలోకి రుతుపవనాలు.. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత
ఈ ఏడాది తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
Telangana: తెలంగాణ గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు.. రూ.9,968 కోట్లు మంజూరు
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.
Telangana: భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ.. టి-వర్క్స్‌తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విధానాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల్లో భారీ సంఖ్యలో డ్రోన్ల వినియోగం కనిపించింది.
Telangana Govt: జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ భీమా' ప్రారంభం.. అర్హులకు రూ.5 లక్షల ఉచిత బీమా!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది.