Loading...

తెలంగాణ: వార్తలు

India Post: తపాలా శాఖకు రికార్డు ఆదాయం.. తొలి త్రైమాసికంలో 22 శాతం వృద్ధి

భారత తపాలా శాఖ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

14 Jul 2026
భారతదేశం

Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్‌లో కొత్త నిబంధనలు అమల్లోకి ..

తెలంగాణలో యూరియా పంపిణీని మరింత సులభతరం చేస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

13 Jul 2026
భారతదేశం

Southwest Monsoon: రుతుపవనాల జాడే లేదు.. తెలంగాణలో ఏప్రిల్‌ను తలపిస్తున్న 40 డిగ్రీల ఎండలు

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

13 Jul 2026
భారతదేశం

Weather Report: జులైలోనూ తగ్గని ఎండల తీవ్రత.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

తెలంగాణలో జులై నెల రెండో వారంలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.

El Niño: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. రాష్ట్రంలో వరిసాగు సగానికి పడిపోవచ్చని అంచనా

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

Nagarjuna Yadav: సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్.. గుంటూరులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.

12 Jul 2026
సినిమా

Idupu kayitham: డిసెంబర్ తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు 'ఇడుపు కాయితం'

తెలంగాణ జానపద నృత్య కళాకారిణి నాగదుర్గ, నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తాజా చిత్రం 'ఇడుపు కాయితం'.

Ashwini Vaishnav: హైదరాబాద్‌-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్

తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

11 Jul 2026
భారతదేశం

ANM Posts: ఏఎన్‌ఎం పోస్టుల తొలి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల

ఏఎన్‌ఎం (ఎంపీహెచ్‌ఏ-ఫిమేల్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తొలి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను శుక్రవారం విడుదల చేసింది.

11 Jul 2026
పెట్రోల్

Yamaha FZ: భారత్‌లో యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ విడుదల.. ధర రూ.1.24 లక్షలు

దేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా యమహా కీలక అడుగు వేసింది.

Telangana: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న వేడి.. సాధారణం కంటే 3.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

తెలంగాణలో వర్షాలు పెద్దగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది.

11 Jul 2026
హైదరాబాద్

Telangana: ఆధార్‌ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం,గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన యజమానులు,డ్రైవర్లు,రవాణా సంస్థలకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది.

10 Jul 2026
పోలవరం

Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ

పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం పట్టణంపై ఎంత మేర ఉండొచ్చనే అంశంపై తొలి ఉమ్మడి క్షేత్రస్థాయి సర్వే గురువారం నిర్వహించారు.

Revanth reddy: తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్‌తో కీలక చర్చలు

తెలంగాణలో పెట్టుబడులు విస్తరించడంతో పాటు ఉన్నత విద్యా రంగంలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.

09 Jul 2026
భారతదేశం

Conductor posts: టీజీఎస్‌ఆర్టీసీలో 1,500 కండక్టర్‌ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 1,500 కండక్టర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

09 Jul 2026
భారతదేశం

Telangana: ఉన్నత విద్యలో తెలంగాణకు నాలుగో స్థానం.. జీఈఆర్‌లో మెరుగైన ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ప్రతి 100 మందిలో 46.60 మంది డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని 'అఖిల భారత ఉన్నత విద్య సర్వే (AISHE) 2023-24' వెల్లడించింది.

09 Jul 2026
భారతదేశం

Telangana: 16 జిల్లాల్లో వర్షాభావ ప్రభావం..నెమ్మదిగా వరి నాట్లు!

తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, మరో 17 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.

08 Jul 2026
భారతదేశం

Telangana: వలస కార్మికుల పిల్లల చెంతకే అంగన్వాడీ సేవలు

వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలను మరింత సులభంగా అందించేందుకు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.

08 Jul 2026
భారతదేశం

Telangana: తెలంగాణకు పీజీఐలో ప్రచేష్ట-3 గ్రేడ్.. దేశంలో 18వ స్థానం

తెలంగాణలో పాఠశాల విద్యా వ్యవస్థ పనితీరు క్రమంగా మెరుగుపడుతోంది.

08 Jul 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో 3 ఐటీఐ హబ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌.. పీఎం-సేతు కింద రూ.757 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

Telangana: మహిళా సంఘాల చేతుల్లో ఎరువుల పంపిణీ.. కొత్త విధానానికి వ్యవసాయశాఖ కసరత్తు

తెలంగాణలో రైతులకు ఎరువులు మరింత సులభంగా, గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.

08 Jul 2026
భారతదేశం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త మలుపు.. నిందితుల జాబితాలో ముగ్గురు భారాస నేతల పేర్లు ?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Telangana: సంపన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ: ప్రపంచబ్యాంకు నివేదిక

భారత్‌ మొత్తం మీద ఇప్పటికీ దిగువ మధ్యాదాయ దేశంగానే కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎగువ మధ్యాదాయ ఆర్థిక స్థాయిని అధిగమించినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.

Telangana: తెలంగాణలో వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

06 Jul 2026
భారతదేశం

Telangana: జీహెచ్‌ఎంసీకి బదులు క్యూర్‌-2026.. ప్రజాభిప్రాయాలు,సూచనలకు ఆహ్వానం

జీహెచ్‌ఎంసీ చట్టానికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న క్యూర్‌-2026 (కోర్ అర్బన్ రీజియన్) చట్టానికి సంబంధించిన ముసాయిదాను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.

05 Jul 2026
భారతదేశం

Rain Alert: నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

05 Jul 2026
భారతదేశం

Bhubharathi: 65 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు భూభారతితో యాజమాన్య హక్కులు

దాదాపు 65 సంవత్సరాలుగా భూములపై పూర్తి యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భూభారతి చట్టం ద్వారా శుభవార్త లభించనుంది.

Revanth Reddy: పదేళ్ల పాలనలో కేసీఆర్‌కు భారీ ఆస్తులు.. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు గ్రామాల నుంచి పట్టణాల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

05 Jul 2026
భారతదేశం

Engineering: ఇంజినీరింగ్‌ అడ్మిషన్లలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకే ఎక్కువ డిమాండ్

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌, సమాచార సాంకేతికత (ఐటీ) ఆధారిత కోర్సులకే అత్యధిక ఆదరణ కొనసాగుతోంది.

Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ సందేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

Kavitha: కవిత పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం.. కొత్త పేర్లు సూచించాలని ఆదేశం

కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) అభ్యంతరం వ్యక్తం చేసింది.

04 Jul 2026
భారతదేశం

TG: ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ?.. 21.39 లక్షల ప్రవేశాలే లక్ష్యం..

2026-27 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును 21.39 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

04 Jul 2026
భారతదేశం

TG Police: తెలంగాణ పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

01 Jul 2026
భారతదేశం

Illegal Migrants: హైదరాబాద్‌కు పెరుగుతున్న అక్రమ వలసలు.. అధికారుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు

అక్రమ వలసదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అధికారులు విస్తృతంగా వివరాలు సేకరిస్తున్నారు.

01 Jul 2026
బంగారం

Gold Prices: స్వల్పంగా కోలుకున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే..

దేశీయ బంగారం మార్కెట్‌లో బుధవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.

New Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త పాలకమండలి.. చిరంజీవి సతీమణి సురేఖకు అవకాశం

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటీడీ)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించింది.

Bhadradri: 18 హస్తాల వీరన్న విగ్రహానికి 800 ఏళ్ల చరిత్ర..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరి గుట్టలపై ఉన్న 18 హస్తాల వీరన్న విగ్రహం సుమారు 800 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు.

Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు దంపతుల డీప్‌ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఓ డీప్‌ఫేక్ (ఏఐ ఆధారిత మార్ఫింగ్) వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం రేపింది.

30 Jun 2026
భారతదేశం

Telangana: తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం.. ఉత్పత్తిపై ఆందోళన

తెలంగాణలోని విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.