Loading...

తెలంగాణ: వార్తలు

29 Jun 2026
భారతదేశం

Telangana: తెలంగాణ విద్యుత్తు రంగంలోకి కోల్‌ ఇండియా.. సింగరేణికన్నా తక్కువ వ్యయంతో ఏర్పాటు!

జాతీయ బొగ్గు సంస్థ కోల్‌ ఇండియా తొలిసారిగా తెలంగాణ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టింది.

29 Jun 2026
భారతదేశం

Telangana: హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్లలో క్షేత్రస్థాయి పనులు

హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్‌ (బుల్లెట్‌) రైలు కారిడార్‌ల నిర్మాణ ప్రక్రియలో కీలక ముందడుగు పడుతోంది.

28 Jun 2026
భారతదేశం

Telangana: జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను జులై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.

28 Jun 2026
భారతదేశం

TGSRTC: నష్టాల నుంచి లాభాల దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణం

ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయల నష్టాలతో సతమతమైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించింది.

Rain Alert: నేడు, రేపు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం గణనీయమైన వర్షపాతం నమోదైంది.

AP-Telangana Weather: భారీ ద్రోణి ప్రభావం.. మరో 7 రోజుల పాటు వర్షాలు.. ఈదురుగాలుల హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా వాతావరణ నివేదికలో వెల్లడించింది.

27 Jun 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలకు అవకాశం

నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

27 Jun 2026
భారతదేశం

Singareni: సింగరేణికి 'ఆదా'య మార్గం..బొగ్గు రవాణాలో కొత్త అడుగు.. ఖర్చు తగ్గింపే లక్ష్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని సింగరేణి సంస్థ బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో కీలక చర్యలు చేపట్టింది.

27 Jun 2026
హైదరాబాద్

Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.

26 Jun 2026
భారతదేశం

Telangana: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..

తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి

దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Telangana: నేటి నుంచే తెలంగాణలో 'సర్‌'.. జులై 24 వరకు ఇంటింటి సర్వే

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రాష్ట్రవ్యాప్తంగా అద్దెకు 694 షాపులు !

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు?..

తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.1.2 కోట్ల ప్రమాద బీమా

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తోంది.

Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ శుభవార్త.. జూన్ 30 వరకు విస్తారంగా భారీ వర్షాలు

ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే వార్త వెల్లడించింది.

Telangana: తెలంగాణలో మరో ఆరు రోజులు వర్షాల జోరు.. పలుజిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

తెలంగాణలో వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

21 Jun 2026
భారతదేశం

Meenakshi Natarajan: నా కోసం ఎవరూ రాజీనామా చేయొద్దు.. తెలంగాణ సీటుపై మీనాక్షి స్పష్టత

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

20 Jun 2026
భారతదేశం

OU Campus Job Mela 2026: ఓయూ క్యాంపస్‌లో జాబ్ మేళా.. రూ.35 వేల జీతంతో ఉద్యోగాలు!

తెలంగాణలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు మరో మంచి అవకాశం లభించింది.

19 Jun 2026
హైదరాబాద్

Musi Riverfront: మూసీ రివర్‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.

QS World University Rankings 2027: క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో 2 తెలంగాణ విద్యాసంస్థలు.. ఈసారి ఉస్మానియా స్థానం గల్లంతు

ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2027లో తెలంగాణ నుంచి రెండు విద్యాసంస్థలు మాత్రమే స్థానం సంపాదించాయి.

19 Jun 2026
భారతదేశం

Telangana: నేటి నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షురూ.. 37 హెల్ప్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

TGSRTC Free Bus :నీట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2026 రీ-షెడ్యూల్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Pawan Kalyan: నిరంజన్ కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ క్షణాలు వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

TG20 League: టీజీ20 లీగ్‌కు క్రేజీ స్టార్ట్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించి, వారికి ఉన్నత స్థాయి వేదిక కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ 2026 ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 నుంచి మూడు రోజుల పాటు అలర్ట్ జారీ

ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Earthquake: భద్రాచలం, కొత్తగూడెంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత నమోదు!

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించి ప్రజల్లో ఆందోళన కలిగించింది.

14 Jun 2026
భారతదేశం

Telangana Record : వ్యవసాయ రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర.. రికార్డు స్థాయిలో వరి కొనుగోలు!

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

13 Jun 2026
భారతదేశం

School Uniform : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూల్ యూనిఫాంలలో కీలక మార్పులు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

12 Jun 2026
లోక్‌సభ

Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుపై కీలక సిఫార్సు.. 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదన

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సిఫార్సు చేసింది.

Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు అవి విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Sangeet Natak Akademi Awards: తెలుగు కళాకారులకు జాతీయ గుర్తింపు.. సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో 18 మందికి చోటు

కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారులు సత్తా చాటారు.

Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగనుంది.

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు ఓకే, ఫలితాలపై స్టేకు నో

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వివాదంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది.

Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల వర్షాలు.. వాతావరణశాఖ కీలక హెచ్చరిక

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

Future City: ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాల విలీనం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టుకు మరింత విస్తరణ లభించింది.

11 Jun 2026
భారతదేశం

Telangana: విద్యుత్ వినియోగంలో తెలంగాణ దూకుడు.. దేశంలో నంబర్‌వన్ ర్యాంకు!

దేశంలో విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ మరోసారి తన సత్తా చాటింది.

Telangana: తెలంగాణలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యం.. పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం అవి జోగులాంబ గద్వాల జిల్లాకే పరిమితమయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Telangana Rains : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.