తెలంగాణ: వార్తలు
Telangana Rains: తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు.. రైతుల్లో ఆనందం
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి.
Telangana: తెలంగాణలో ఆటో,క్యాబ్ సమ్మెకు బ్రేక్.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మె విరమించారు.
Telangana: తెలంగాణలో త్వరలో ఈ-సాక్ష్య.. నేరస్థలం నుంచే కోర్టుకు డిజిటల్ ఆధారాలు
నేరం జరిగినప్పుడు ఇప్పటివరకు దర్యాప్తు అధికారి నేరస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరిస్తారు.
Janasena: తెలంగాణలో జనసేన కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి.
Ponnam: సమస్యలను పరిష్కరిస్తాం.. సమ్మెను విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆటో కార్మికులు సమ్మెకు దిగాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
Hyderabad: 'టాక్సిక్' ఈవెంట్‌లో ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంపై కేసు!
ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు.
Revanth Reddy: రేవంత్‌రెడ్డి అమెరికా టూర్‌కు నో.. కేంద్రంపై ఐఓసీ తీవ్ర అసంతృప్తి!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Auto strike: తెలంగాణలో ఆటోల బంద్.. నేటి అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మె!
తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్ల దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకె. బోసు డిమాండ్ చేశారు.
Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్ పక్కనే రింగ్ రైలు.. భూసేకరణ సులభం చేసేందుకు ఎలైన్‌మెంట్‌లో మార్పులు!
తెలంగాణలో రవాణా ఆధారిత అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ఉత్తర భాగం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది.
Telangana: తెలంగాణ సచివాలయంలో సరికొత్త వ్యవస్థ.. రూ.26.81 కోట్లతో సోలార్ కార్ పార్కింగ్!
తెలంగాణ సచివాలయంలో రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న సోలార్ కార్ పార్కింగ్ వ్యవస్థ పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
LPG pipeline network: ఎల్‌పీజీ సరఫరా ఇక మరింత సులభం.. 5 రాష్ట్రాల మీదుగా కొత్త పైప్‌లైన్
దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Revanth Reddy: రేవంత్ అమెరికా టూర్‌కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
Indiramma Indlu - CURE: క్యూఆర్‌లో ఇందిరమ్మ ఫ్లాట్లకు అర్హులేనా? ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కీలక సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Principal Murder: 27 సార్లు కత్తితో పొడిచి.. ప్రిన్సిపల్‌ను హత్య చేసిన పదో తరగతి విద్యార్థులు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని ఫూల్సింగ్ తండా, పిల్యాతండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల బాలురు ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Milad-un-Nabi: ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు.. 25కు బదులు 26న సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది.
Telangana: వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక.. ఏడు లక్షల ఎకరాలకు నీరు
తెలంగాణలో 2026-27 వానాకాలం సీజన్‌లో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది.
Hyderabad : హైదరాబాద్‌లో రూ.27 కోట్లతో మెగా ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్
హైదరాబాద్‌లో మరో భారీ ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానుంది.
New York: న్యూయార్క్ ఏజీ ఎన్నికల బరిలో తెలుగు తేజం.. డెమొక్రాట్ లెటిటియా జేమ్స్‌కు సవాల్
అమెరికా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది.
Telangana: తెలంగాణ పోలీసు నియామకాల్లో అక్రమాలకు చెక్.. అభ్యర్థులకు ప్రత్యేక యూనిక్ ఐడీ
తెలంగాణలో పోటీ పరీక్షల ద్వారా చేపట్టే పోలీసు నియామకాల్లో అక్రమాలకు,అవకతవకలకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)మరో కీలక విధానాన్ని అమలు చేయనుంది.
Shehzad Bhatti: హైదరాబాద్‌లో షెహజాద్ భట్టీ నెట్‌వర్క్ లింకులు.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్‌లో పాకిస్థాన్ ఐఎస్‌ఐ మూలాలున్న షెహజాద్ భట్టీ నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్)కు సంబంధించిన కీలక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.
FLN Selfie Stand : ఇక పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ఫీ స్టాండ్లు
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవసరమైన అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించేందుకు తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
TGSRTC Mee Ticket APP: ఒకే టికెట్‌పై బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్ ప్రయాణం
ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన ప్రజారవాణా సేవలు అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
Telangana SIR Draft Roll: తెలంగాణలో 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. తుది జాబితాపై ఉత్కంఠ..
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేలో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
ASDD Votes: ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఓటర్లపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో అన్‌కలెక్టబుల్ (సేకరించడానికి వీలులేని) జాబితాలో చేర్చిన ఓటర్లపై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.
Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Godavari pushkaralu 2027: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
Telangana: తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. నకిలీలకు చెక్ పెట్టేలా 9 రకాల రక్షణ
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించింది.
BrahMos Missile Manufacturing Unit: పాలమూరుకు బ్రహ్మోస్ ప్రాజెక్టు.. 416 ఎకరాల్లో తయారీ కేంద్రం ఏర్పాటు
తెలంగాణ రక్షణ రంగంలో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
Telangana High Court: ఉచితాల భారం పెరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్‌లోకి: హైకోర్టు
తెలంగాణలో ఉచిత పథకాల అమలు, వాటి వల్ల ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Hyderabad: 'భవ్య' పథకంతో హైదరాబాద్ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల త్వరలో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
Telangana High Court : హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు
కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలోనే ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Viswanath And Sons: 28 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య
'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేస్తుందని హీరో సూర్య అన్నారు.
Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.
Telangana: జలాశయాలకు తగ్గిన వరద.. ఎగువన వర్షాలు కురిస్తేనే తెలంగాణ ఆయకట్టుకు నీరు
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణకు వచ్చే నీటి ప్రవాహాలు కూడా తగ్గుతున్నాయి.
Telangana SIR Survey: తెలంగాణలో కోటికిపైగా ఓట్లకు ముప్పు.. సర్ సర్వే నివేదికల్లో కీలక వివరాలు
తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
Rain Alert: ఏపీ,తెలంగాణకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
Telangana: వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు ఇక చెల్లుచీటి.. తెలంగాణలో 15 ఏటీఎస్‌లు
వాహనాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) జారీ చేసే ప్రస్తుత విధానానికి త్వరలో ముగింపు పలికే అవకాశం ఉంది.