తెలంగాణ: వార్తలు
Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలపై అధిక ప్రభావం
తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
#NewsBytesExplainer: నో టాక్స్, నో బిల్స్.. తెలంగాణలో మార్వాడీల దో నంబర్ దందా
ప్రస్తుతం దేశంలో జీఎస్టీ అమల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ సహా గతంలో అన్ని రాష్ట్రాల్లో సేల్స్ ట్యాక్స్ వ్యవస్థ ఉండేది.
Free Poewr For Ganesh Mandapam: వినాయక మండపాలకు ఫ్రీ కరెంట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేశ్, దుర్గామాత మండపాలకు ఈసారి ఉచిత విద్యుత్ (ఫ్రీ కరెంట్) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
Aarogyasri: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్ట్ 31 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్యాన్ని మద్దతుగా నిలిచే ప్రసిద్ధ 'ఆరోగ్యశ్రీ' సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి.
#NewsBytesExplainer: తెలంగాణలో యూరియా కొరత.. యూరియాపై రాజకీయాలు.. పొంచి ఉన్న బ్లాక్ మార్కెట్ దందా!
తెలంగాణలో యూరియా కోసం రైతుల పోరాటం తీవ్రమవుతోంది.
Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్
తెలంగాణలో వాతావరణ శాఖ కొత్త హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
Singareni: కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి 'సువర్ణ' అవకాశం
కీలక ఖనిజాల అన్వేషణలో సింగరేణికి 'సువర్ణ' అవకాశం దక్కింది.
Solar Power: రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థ నియమావళికి సవరణ.. ముసాయిదా జారీచేసిన ఈఆర్‌సీ
ఇప్పటివరకు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న కుటుంబాలు తమ వ్యక్తిగత ఫ్లాట్‌కు సౌర విద్యుత్ సౌకర్యం పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Exports: దేశ ఎగుమతుల్లో టాప్-5లో చోటు దక్కించుకునే దిశగా తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి.
Heavy rains: అల్పపీడన ప్రభావం.. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ చిగురుటాకులా వణికిస్తున్నాయి.
Tummala Nageshwar Rao: కేంద్రానికి తెలంగాణ చేనేత సమస్యలు.. 5శాతం జీఎస్టీ రద్దు చేయాలని మంత్రి లేఖ
తక్షణమే చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హస్తకళల, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై 23న పీఏసీ సమావేశం.. ఆ తరువాతే ఎన్నికలపై నిర్ణయం
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్‌లో చర్చలు వేగం పుంజుకున్నాయి.
Telangana: తెలంగాణకు గుడ్‌న్యూస్.. రెండు కొత్త విమానాశ్రయాలు.. రెండేళ్లలో పూర్తి.. ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు!
తెలంగాణకు త్వరలోనే రెండు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి.ఒక విమానాశ్రయం వరంగల్ జిల్లాలోని మామ్నూర్‌లో,మరొకటి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Rains: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు (శనివారం)జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎరుపు రంగు అలర్ట్ ప్రకటించింది.
Tungabhadra Dam at Risk: తుంగభద్ర జలాశయానికి మరో పెనుముప్పు.. దెబ్బతిన్న గేట్లతో ప్రమాద సూచనలు!
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందించే కీలక తుంగభద్ర జలాశయం భద్రత మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Gallantry Awards: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1,090 మందికి గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలు!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ శాఖల అధికారులకు వివిధ రకాల పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది.
Telangana: తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గవర్నర్ కోటా కింద కోదండరామ్,అమీర్ అలీ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు.
#NewsBytesExplainer: మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి.. కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణలో రాజకీయ తుఫాను కొనసాగుతున్న వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రాజెక్టును చర్చకు తెచ్చింది.
BRS: బీఆర్ఎస్‌లో కలకలం.. మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరికకు రెడీ?
తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి రోజురోజుకీ వేడెక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక అసెంబ్లీలో చర్చకు వస్తే, బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ తగలొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Heavy Rains in Telangana: భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణలో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, తెలంగాణలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
TG Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచన.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Telangana Rains: తెలంగాణలో 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు .. హెచ్చరికల జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Guvvala Balaraju: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు.
Revanth Reddy: తెలంగాణలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎన్టీపీసీ సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రాజెక్టుల రూపంలో పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)సంసిద్ధత వ్యక్తం చేసింది.
Telangana: 91.52 లక్షల ఎకరాల్లోపంటల సాగు.. మొత్తం విస్తీర్ణంలో 69 శాతం
తెలంగాణలో వానాకాలం పంటల సాగు ఈ సీజన్‌లో 69శాతం వరకు పూర్తయింది.
Govt Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్.. ఆరు కొలమానాల ఆధారంగా నిర్ణయం
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పచ్చదనం,పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర విద్యాశాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.
Telangana: జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీ ప్రణాళిక - రూ.33,000 కోట్లతో 15 ప్రాజెక్టులు!
తెలంగాణలోని రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్లు,రవాణా,జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) భారీ ప్రణాళికలు రూపొందించింది.
Telangana: త్వరలో జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం.. అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్‌పై శిక్షణ
తెలంగాణలోని రైతులకు పంటల సాగు ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రయోగాలు,పరిశోధనల ఫలితాలను నేరుగా రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Export: భారత ఎగుమతుల్లో దూసుకెళుతున్న గుజరాత్.. తెలుగు రాష్ట్రాలకు 6, 7 స్థానాలు
గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తంగా చేసిన ఎగుమతుల విలువ రూ.37.02 లక్షల కోట్లు (అంటే సుమారు 437.42 బిలియన్ డాలర్లు) అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) వెల్లడించింది.
Weather Updates: ఉరుములు-మెరుపులతో వర్ష సూచన.. తెలంగాణలో ఎల్లో అలర్ట్!
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి.
#NewsBytesExplainer: నీటిపై తెలంగాణ నేతల రాజకీయాలు.. వాడకంలోనూ కేటాయింపుల్లోనూ ద్రోహమే!
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ, గోదావరి జలాలను కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకుంటున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, అధికార కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Monsoon: ఆగస్టు ప్రవేశించినా తగినంత కురవని వర్షాలు.. అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం
వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా తగినంత నీరు తీసుకోకపోతే తీవ్ర అలసట, వాంతులు, విరేచనాలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Telangana: ఆర్థిక శక్తిగా దక్షిణాది ముందంజ.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే?
దేశ ఆర్థిక వికాసంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
Telangana: కొత్త ఆటోలకు కొత్త రేటు... నిరుద్యోగుల నుంచి అదనపు వసూళ్లకు మార్గం?
ఉద్యోగం కోసం కొత్త ఆటో కొనాలని భావించే నిరుద్యోగ యువతకు ఓ వైపు ప్రభుత్వం అవకాశాల తలుపులు తెరిచినా,మరోవైపు ప్రైవేట్ ఫైనాన్షియర్లు,ఆటో డీలర్లు సమస్యల బాటలో నెడుతున్నారు.
Telangana: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలిపేందుకు స్పోర్ట్స్ పాలసీ కీలకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం హైదరాబాద్ అంతర్జాతీయ కాన్వెన్షన్ సెంటర్(HICC)లో నిర్వహించే స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025ను అధికారికంగా విడుదల చేయనుంది.
#NewsBytesExplainer: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు.. స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఇవే!
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది.
Teachers promotions: టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురూ.. రేపటి నుంచి కౌన్సెలింగ్.. 11 నాటికి పూర్తి
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
Telangana: వైటీపీఎస్‌లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు మంత్రుల శంకుస్థాపన
నల్గొండ జిల్లాలోని దామరచర్ల వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్)లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు.
kaleshwaram commission: నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి.. విచారణ నివేదికను సమర్పించిన కాళేశ్వరం కమిషన్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆనకట్టలపై విచారణ నిర్వహించిన కమిషన్ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించింది.