LOADING...

తెలంగాణ: వార్తలు

Supreme Court: '3నెలల్లో నిర్ణయం తీసుకోవాలి'.. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది.

30 Jul 2025
భారతదేశం

#NewsBytesExplainer: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. వ్యూహాల్లో ప్రధాన పార్టీలు

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.

TG Transport Department: వాహనదారులకు షాక్ ఇచ్చిన రవాణాశాఖ.. వాహనాల కొనుగోలులో సర్వీస్‌ ఛార్జీల పెంపు

వాహనదారులకు అందించే పలు రకాల సేవలపై రవాణాశాఖ సర్వీస్ ఛార్జీలను పెంచింది.

29 Jul 2025
భారతదేశం

Kaleshwaram Commission: కాళేశ్వరం బ్యారేజీలపై ఘోష్‌ కమిషన్‌ నివేదిక సిద్ధం.. సీల్డ్ కవర్‌లో త్వరలో ప్రభుత్వానికి సమర్పణ 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ సీల్డ్‌ కవర్‌ నివేదికను త్వరలో సమర్పించనుందని సమాచారం.

29 Jul 2025
భారతదేశం

Telangana: మామిడి తోటల దిగుబడులకు ప్రూనింగ్‌ అవసరం 

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఉద్యాన పంటల్లో మామిడి ఒకటి.

29 Jul 2025
హైకోర్టు

TG High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.

28 Jul 2025
భారతదేశం

#NewsBytesExplainer: చట్టాలు పుస్తకాలకే పరిమితం.. భూమి సమస్యల పరిష్కారానికి మార్గం ఎక్కడ?

దేశంలో భూమి సమస్యల పరిష్కారానికి అవసరమైన అనేక విప్లవాత్మక చట్టాలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నా, అవి అమలులో మాత్రం సరైన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.

28 Jul 2025
భారతదేశం

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌.. హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో టికెట్ ధరల తగ్గింపు!

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ఈ రూట్‌లో నడిచే తమ బస్సుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

28 Jul 2025
భారతదేశం

Kaleshwaram Commission Report: మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న.. కాళేశ్వరం కమిషన్‌ 

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఉన్న లోపాలు, అవకతవకలపై విచారణ చేస్తున్న కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్‌ త్వరలోనే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.

28 Jul 2025
భారతదేశం

RRR Works: 4 వరుసల రహదారి పనులకు టెండర్ల గడువును పొడిగిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం

ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగాన్ని నాలుగు లైన్ల రహదారిగా నిర్మించే ప్రాజెక్టును ఆరు లైన్లకు విస్తరించేందుకు ఇప్పట్లో పనులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపించట్లేదు.

Air Pollution: డేంజర్ బెల్స్.. కాలుష్యం కోరల్లో రాష్ట్రం..  ఆ 3 ప్రాంతాలు మరీ డేంజరట

ప్రస్తుతం వాయు కాలుష్యం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది.

28 Jul 2025
భారతదేశం

Telangana: పక్షుల వైవిధ్యంలోనూ ఘనత.. రాష్ట్రంలో 452 పక్షి జాతులు

తెలంగాణలోని పక్షుల వైవిధ్యంపై నిర్వహించిన విశ్లేషణాత్మక అధ్యయనంలో మొత్తం 452 పక్షి జాతులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు.

28 Jul 2025
భారతదేశం

Telangana: ఇవాళే తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.

26 Jul 2025
భారతదేశం

Bhatti Vikramarka : పరిపాలనలో AI విప్లవానికి తొలి అడుగు వేసిన తెలంగాణ

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.

26 Jul 2025
భారతదేశం

Cheyutha pensions: పింఛన్లకు కొత్త టెక్నాలజీ.. ముఖ గుర్తింపు యాప్‌తో పంపిణీ!

తెలంగాణ ప్రభుత్వం స్టేట్ లెవల్ పింఛన్‌ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 29వ తేదీ నుంచి 'ముఖ గుర్తింపు' (ఫేసియల్‌ రికగ్నిషన్‌) సాంకేతికత ద్వారా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Rain Alert: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి!

వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్ తీరం, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతోంది.

26 Jul 2025
భారతదేశం

Telangana: చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ఖైతాపూర్‌ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

25 Jul 2025
భారతదేశం

#NewsBytesExplainer: ఫోన్‌ ట్యాపింగ్ చుట్టూ రాజకీయం.. సీఎం వ్యాఖ్యలపై బీఆరెస్‌ మీడియా కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల టెలిఫోన్ ట్యాపింగ్ అంశం చర్చకు కేంద్ర బిందువైంది.

25 Jul 2025
భారతదేశం

Telangana: ఉపాధి హామీ ఉద్యోగులకు అధిక వేతనాలపై ఆర్థికశాఖ అభ్యంతరం.. సమీక్షకు సిద్ధమైన  పంచాయతీరాజ్‌శాఖ  

రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నవిషయాన్ని ఆర్థికశాఖ ప్రశ్నించింది.

25 Jul 2025
భారతదేశం

Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి షాక్.. రివిజన్ పిటిషన్ కొట్టివేత

తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది.

25 Jul 2025
భారతదేశం

Rains: వరుస వర్షాలతో అన్నదాతలకు ఊరట

రాష్ట్రంలో వరుస వర్షాలతో సాగు కార్యకలాపాలు ఆశాజనకంగా మారాయి.

24 Jul 2025
భారతదేశం

Milan Festival: 'మిలాన్ ఫెస్టివల్'కు తెలంగాణ చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'మిలాన్ ఫెస్టివల్‌'లో పాల్గొనడానికి తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడు జి. విజయ్ రాజేంద్ర వర్మ ఎంపికైనట్లు కేంద్రం ప్రకటించింది.

24 Jul 2025
భారతదేశం

HAM Roads: హ్యామ్‌ మోడల్‌లో రహదారుల అభివృద్ధికి రూ.6,478 కోట్లు - మొదటి దశలో 373 రోడ్లకు టెండర్లు 

రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ హ్యామ్‌ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో చేపట్టే రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Heavy rains: తెలంగాణను ముంచెత్తుతున్న వానలు.. హైదరాబాద్‌తో పాటు ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాలు కుండపోతగా కురుస్తుండటంతో నగర ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు.

23 Jul 2025
భారతదేశం

Rain Alert: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

తూర్పు,పశ్చిమ ద్రోణుల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ (బుధవారం), రేపు (గురువారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

22 Jul 2025
భారతదేశం

Mahalaxmi Scheme: మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక మైలురాయిని అధిగమించింది.ఇప్పటి వరకు మొత్తం 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని ఆర్టీసీ తెలిపింది.

22 Jul 2025
భారతదేశం

Nagarkurnool: మళ్లీ ప్రారంభమైన శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం పనులు.. ఆధునిక టెక్నాలజీతో రీ-రూటింగ్

నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) సొరంగం కూలిపోయి ఐదు నెలలు గడిచాయి.

22 Jul 2025
భారతదేశం

Telangana: తెలంగాణలో స్కూళ్లలో యూ-సీటింగ్ విధానం ప్రారంభం… ఇకపై బ్యాక్‌బెంచర్స్‌ అనే మాట లేదు!  

ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

22 Jul 2025
భారతదేశం

Kaleshwaram Project: కాళేశ్వరం సీఈకి సీడీఓ లేఖ.. డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే!

కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను అందించాలంటే, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) సూచించిన ప్రకారం నిర్వహించిన పరీక్షల నివేదికలు,వాటి ఫలితాలను తప్పనిసరిగా అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) స్పష్టం చేసింది.

22 Jul 2025
భారతదేశం

Gig Workers: గిగ్ వర్కర్స్‌‌కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

21 Jul 2025
భారతదేశం

#NewsBytesExplainer: స్వపక్షాల్లో విపక్షాలు.. తెలంగాణ రాజకీయాల్లో సాగుతున్న అంతర్గత పోరాటాలు 

సాధారణంగా ఏ రాజకీయ వ్యవస్థలో అయినా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి.

21 Jul 2025
భారతదేశం

Telangana: తగ్గుతున్న మిరప సాగు విస్తీర్ణం..పెట్టుబడి పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు చూపు 

తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంటగా నిలిచిన మిరప సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది.

21 Jul 2025
భారతదేశం

Telangana: తెలంగాణ అంగన్‌వాడీల్లో పిల్లలకు చక్కెర రహిత పౌష్టికాహారం 

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలకు చక్కెర లేకుండా పౌష్టికాహారం అందించాలన్న యోచనను ప్రభుత్వం తీసుకుంటోంది.

21 Jul 2025
భారతదేశం

Outer Ring Train: ఔటర్‌ రింగ్‌ రైలు 392 కి.మీ.. 26 స్టేషన్లతో తుది ఎలైన్‌మెంట్‌ ఖరారు

దేశంలోనే తొలి ప్రతిష్ఠాత్మకమైన 'ఔటర్‌ రింగ్‌ రైలు' ప్రాజెక్టుకు తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.

21 Jul 2025
భారతదేశం

Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే వానలు.. ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం, ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

20 Jul 2025
సినిమా

Rahul Sipligunj: రాహుల్‌ సిప్లిగంజ్‌కు భారీ గిఫ్ట్.. కోటి రూపాయల బహుమతి ప్రకటించిన ప్రభుత్వం!

తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ గౌరవాన్ని ప్రకటించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న ఆయనకు కోటి రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

18 Jul 2025
భారతదేశం

Rain Alert: మూడు రోజులపాటు భారీ వర్షసూచన.. రాష్ట్రవ్యాప్తంగా 'ఎల్లో' అలెర్ట్ జారీ 

తెలంగాణలో శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

17 Jul 2025
భారతదేశం

Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన..ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

17 Jul 2025
భారతదేశం

Telangana: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు.. 25 జిల్లాల్లో పంటల సాగు మందగింపు

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతానికి 28 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

17 Jul 2025
భారతదేశం

Telangana: చిన్నారులకు ఉదయం పాలు.. ఉప్మా.. పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక కార్యక్రమం

తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.