చైనా: వార్తలు

Family In Guinness World Records : ఆ కుటుంబంలో ప్రతి సభ్యునికీ గిన్నిస్ రికార్డు

చైనా దేశంలోని చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

China: 9 గంటల స్పేస్ వాక్‌.. చైనా వ్యోమగాముల రికార్డు ఘనత

అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది.

India-China: భూటాన్‌లోని డోక్లామ్ సమీపంలో చైనా గ్రామాలు .. శాటిలైట్‌ చిత్రాల్లో వెల్లడి

భారత్, భూటాన్, చైనా ట్రైజంక్షన్‌ అయిన డోక్లాం (Doklam)లో భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది.

11 Dec 2024

తైవాన్

China: చైనా హెచ్చరిక.. తైవాన్‌ చుట్టూ బలగాల మోహరింపు

తైవాన్ సమీప సముద్ర జలాల్లో చైనా తన సైనిక దూకుడును పెంచింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో తైవాన్ చుట్టుపక్కల సైనిక చర్యలు చైనా చేపట్టింది.

04 Dec 2024

అమెరికా

China: అమెరికాకు అరుదైన ఖనిజ ఎగుమతులను నిషేధించిన చైనా 

చైనా, కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా విధించిన ఆంక్షలకు చైనా ప్రతిస్పందించింది.

Maharaja: చైనాలో సందడి చేసేందుకు సిద్ధమైన 'మహారాజ'.. 40,000 స్క్రీన్‌లలో గ్రాండ్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Jaishankar: బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ 

చైనా, భారత విదేశాంగ మంత్రులు రియో డి జనిరోలో భేటీ అయ్యారు. జీ20 సదస్సులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యారు.

17 Nov 2024

ప్రపంచం

China: చైనాలో ఉన్మాది కత్తితో దాడి.. ఎనిమిది మంది మృతి

చైనాలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ

భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ త్వరలో సమావేశం కాబోతున్నట్లు సమాచారం.

China: చైనాలో జనంపైకి దూసుకొచ్చిన కారు.. 35 మంది దుర్మరణం

చైనాలో ఒక విపరీతమైన వేగంతో జన సమూహంపైకి దూసుకెళ్లిన కారు భారీ ప్రమాదాన్ని సృష్టించింది.

China: శత్రు దేశాల ఉపగ్రహాల పాలిట 'డెత్‌స్టార్‌'.. 'స్టార్‌ వార్స్‌'తరహాలో సూపర్‌ వెపన్‌! 

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ 'స్టార్ వార్స్'లోని 'డెత్ స్టార్' వంటి సూపర్ వెపన్ గుర్తుందా? అది శక్తివంతమైన లేజర్ కిరణాలతో గ్రహాలను నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

India's Manufacturing Sector Surges: తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్.. హెచ్‌ఎస్‌డీసీ నివేదిక 

చైనా తయారీ రంగంలో తన ప్రాధాన్యతను గర్వంగా ప్రదర్శించేది, కానీ ఇప్పుడు అది కాస్త వెనుకబడింది.

China Launched Shenzhou-19: షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్ర.. ఆరు నెలల తర్వాత చైనా ప్రవేశం 

చైనా తన అంతరిక్ష యాత్ర షెంజో-19ని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది.

28 Oct 2024

ప్రపంచం

China: చైనాలో జననాల రేటు క్షీణత.. మూతపడుతున్న పాఠశాలలు 

చైనా ఇటీవల తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

FPIs withdraw: దేశీయ ఈక్విటీల్లో భారీ నష్టాలు.. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐల భారీ ఉపసంహరణ

దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు తమ పెట్టుబడులను తగ్గిస్తూ భారీగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.

Deep Blue Aerospace: స్పేస్ టూరిజం వ్యాపారంలోకి చైనాకి చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్.. ఆన్‌లైన్‌లో అంతరిక్ష యాత్రకు టిక్కెట్లు 

అంతరిక్ష యాత్ర అనేది ఒక ఆసక్తికరమైన సాహసం. ఈ ప్రయాణం ఎవరికి కావాలనిపించినా, అందరికీ అది సులభంగా అందుబాటులో లేదు.

25 Oct 2024

లద్దాఖ్

India-China: తూర్పు లద్దాఖ్ కీలక ప్రాంతాల నుంచి.. వెనక్కి వస్తున్న భారత, చైనా బలగాలు 

భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలకు పరిష్కారం కుదిరేలా ఇటీవల రెండు దేశాలు కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

India-China: ఎల్‌ఏసీపై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి ? 

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారతదేశం,చైనా ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాయి.

Terror Attack: కశ్మీర్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రయోజనాలతో లింకు పెట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ

జమ్ముకశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లా సోన్‌మార్గ్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో జరిగిన దాడి ఉగ్రవాదుల కారణంగా ఆదివారం రాత్రి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

16 Oct 2024

ప్రపంచం

Predator drone: చైనా కదలికలపై నిఘా - ప్రిడేటర్‌ డ్రోన్లతో భారత్‌ సన్నాహాలు 

ప్రిడేటర్ డ్రోన్ల వినియోగం రెండు విధాలుగా కీలకంగా మారనుంది. ఇవి అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణలోనూ, శత్రువును గుర్తించి దాడులు చేయడంలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి.

15 Oct 2024

తైవాన్

Taiwan: తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు.. 153 యుద్ధ విమానాలు చక్కర్లు

తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

Oppo K12 Plus : ఒప్పో కే12 ప్లస్ లాంచ్.. 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫీచర్లు

చైనాలో ఒప్పో కే12 ప్లస్ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను ఒప్పో సంస్థ లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Pakistan: కరాచీ విమానాశ్రయంలో చైనా పౌరులపై ఉగ్రవాద దాడి.. ఇద్దరు మరణం

పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు చైనా పౌరులు సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు.

China: కుప్పకూలిన చైనా సరికొత్త అణుశక్తితో నడిచే న్యూక్లియర్ సబ్‌మెరైన్

చైనా, తన న్యూక్లియర్ విస్తరణ కార్యకలాపాలలో ఉల్లాసంగా ఉన్నప్పటికీ, తాజాగా ఒక తీవ్రమైన ఎదురుదెబ్బకు గురైంది.

Online Gaming App: చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బట్టబయలు చేసిన ఈడీ.. 400కోట్లు తరలినట్లు గుర్తింపు 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 400 కోట్ల రూపాయల విలువైన చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బయటపెట్టింది.

Pandas: మీ పాండాలు మాకు వద్దు.. మీరే తీసుకోండి.. పాండాలను చైనాకు తిరిగి ఇచ్చిన ఫిన్నిష్ జూ

పాండాలు (Pandas) చైనాలో పుట్టిన అరుదైన జాతి జంతువులు. చైనా తమ జాతీయ సంపదగా భావించే ఈ పాండాలను ఇతర దేశాలతో మంచి సంబంధాలు పెంచుకోవడం కోసం బహుమతులుగా ఇస్తోంది.

Lijian-1 Rocket: క‌క్ష్య‌లోకి 5 శాటిలైట్ల‌ను పంపిన చైనా రాకెట్ లిజియ‌న్-1 

చైనా తన వాణిజ్య రాకెట్ లిజియాన్-1ను(Lijian-1 Rocket)ఇవాళ విజయవంతంగా ప్రయోగించింది.

China: శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన చైనా PLA 

చైనా సైన్యం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించినట్లు తొలిసారి పబ్లిక్‌గా ప్రకటించింది.

China Economy: వడ్డీ రేట్ల తగ్గింపు.. స్థిరాస్తి సంక్షోభాన్ని నివారించేందుకు చైనా కీలక చర్యలు 

ఆర్థిక వ్యవస్థను తిరిగి పటిష్టం చేసేందుకు చైనా పలు కీలక చర్యలు చేపట్టింది.

China: ల్యాండింగ్ ప్రయత్నంలో చైనా డీప్‌ బ్లూ రాకెట్‌ పేలుడు.. వీడియో వైరల్  

చైనాకు చెందిన డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ సంస్థ రీయూజబుల్‌ రాకెట్‌ కోసం చేపట్టిన ప్రయోగం విఫలమైంది.

21 Sep 2024

ప్రపంచం

Znong Yang: 58మందితో అక్రమ సంబంధాలు.. 'బ్యూటిఫుల్ గవర్నర్'కు జైలు శిక్ష

చైనాలోని గుజావ్ ప్రావిన్స్‌లో జాంగ్ యాంగ్ అనే మహిళా అధికారి అతి పెద్ద అవినీతి కుంభకోణంలో చిక్కుకుంది.

Astronomers: పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్ కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు

చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్‌ను గుర్తించారు.

China: బరితెగిస్తున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌ సమీపంలో కొత్త హెలిపోర్ట్ నిర్మాణం 

చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని 'ఫిష్‌టెయిల్స్' అనే సున్నితమైన ప్రాంతం నుంచి తూర్పుకు 20 కిలోమీటర్ల దూరంలో, వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంగా కొత్త హెలిపోర్ట్‌ను నిర్మిస్తోంది.

Typhoon Bebinca: 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలమైన తుపాను.. చైనాను వణికిస్తున్న 'బెబింకా'

చైనాను ప్రస్తుతం బెబింకా తుపాను వణికిస్తోంది. సోమవారం ఉదయం డ్రాగన్ ఆర్థిక కేంద్రం అయిన షాంఘైపై ఈ తుపాను విరుచుకుపడింది.

14 Sep 2024

ప్రపంచం

China: నాలుగు సరిహద్దు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్న చైనా 

తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ సహా నాలుగు ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది.

China: చైనాలో యాగి తుపాను తిప్పలు.. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ లేక నానా తంటాలు

చైనాలో యాగి తుపాను తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

China: ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నిర్బంధించిన చైనా.. అదుపులో ముగ్గురు 

చైనాలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లపై నియంత్రణ వేస్తున్న జిన్‌పింగ్‌ సర్కారు తాజాగా మూడు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లను బీజింగ్‌ అధికారులు ఆగస్టులో అరెస్ట్ చేశారని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక పేర్కొంది.

China Virus: చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్.. మెదడుపై ప్రభావం 

చైనాలో కొత్త రకం వైరస్ వెలుగు చూసింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్‌ల్యాండ్‌ వైరస్‌ (WELV)ను పరిశోధకులు గుర్తించారు.

China: చైనాలో ఒకేలాంటి ముఖాలు ఉన్న 500 మంది.. ఇది ఎలా సాధ్యమైందంటే.. 

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే అని చెబితే, మీరు నమ్మకపోవచ్చు, కానీ ప్రతిరోజూ వస్తున్న వింత కేసులు మనల్నివిస్మయానికి గురి చేయడమే కాదు ..అది ఎలా సాధ్యం అవుతుంది , అని కూడా ప్రశ్నింపజేస్తుంది?

Antimony Export: యాంటిమోనీ ఎగుమతిని చైనా నిషేధం.. తుపాకుల నుండి అణుబాంబుల వరకు అన్నింటిపైనా దీని ప్రభావం ఉంటుందా..?

చైనాలో పుష్కలంగా ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాల పరంగా ప్రపంచంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది.