చైనా: వార్తలు

04 Oct 2023

దిల్లీ

NewsClick case: న్యూస్‌క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్‌కు 7 రోజుల పోలీసు రిమాండ్ 

న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎడిటర్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్‌ను చైనీస్ ఫండింగ్‌కు సంబంధించిన కేసులో మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

03 Oct 2023

దిల్లీ

News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు

దిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు చేపట్టడం కలకలం రేపింది.

2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు 

తూర్పు ఆసియా, పసిఫిక్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ తాజాగా సవరించింది.

Asian Games 2023: కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టు

ఆసియా గేమ్స్ 2023లో భారత దేశం అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా భారత మహిళల స్క్వాష్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది.

Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్‌‌కు బ్రేక్ 

అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ కు బ్రేక్ పడింది.

Asian Games 2023 : టెన్నిస్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రామ్‌కుమార్, సాకేత్

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత పతకాల వేటను కొనసాగిస్తూనే ఉంది.

చరిత్ర సృష్టించిన అనూష్ అగర్వాల్లా.. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఆసియా క్రీడల్లో ఈ్వక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం వరించింది.

27 Sep 2023

శ్రీలంక

హిందూ మహాసముద్రంలో భారత్ వైపు దూసుకొస్తున్న చైనా గూఢచారి నౌక 

చైనా గూఢచారి నౌక 'షి యాన్ 6'పై శ్రీలంక ద్వంద్వ వైఖరిని అవలభిస్తోందా? చైనా నౌక‌ను హిందూ మహాసముద్రంలోకి అనుమతించే విషయంలో భారత్‌కు ఒక మాట.. బీజింగ్‌కు ఒక మాట శ్రీలంక చెబుతుందా? అంటే, తాజా పరిణామాలను చూస్తుంటే ఔననే సమాధానాన్ని ఇస్తున్నాయి.

26 Sep 2023

శ్రీలంక

మాకు భారత్ ముఖ్యం.. అందుకే చైనా షిప్‌ను అనుమతించలేదు: శ్రీలంక 

భారత్‌తో సంబంధాలపై శ్రీలంక కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ భద్రతాపరమైన అంశాలు తమకు చాలా ముఖ్యమని, అందుకే చైనా షిప్‌కు ఇంకా అనుమతి ఇవ్వలేదని శ్రీలంక స్పష్టం చేసింది.

ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా 

ఆసియా గేమ్స్ 2023లో ఇండియా పతకాల వేట మొదలుపెట్టింది.

చైనాకు చెక్ పెట్టేందుకు.. అరుణాచల్‌లో 300 కిలోమీటర్ల సరిహద్దు రోడ్ల నిర్మాణంపై కేంద్రం ఫోకస్ 

2020 నుంచి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసీ) వద్ద భారత్ -చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

Asian Games 2023 : ఆసియా క్రీడల్లో భారత్‌ ఘోర ఓటమి.. చైనా చేతిలో ఎదురుదెబ్బ

ఆసియా క్రీడలు 2023ని భారతదేశం ఓటమితో ప్రారంభించింది. ఈ క్రమంలోనే పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు చైనా చేతిలో ఘోర పరాజయంతో ఆరంభించింది.

18 Sep 2023

తైవాన్

Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు 

తైవాన్‌పై ఆదిపత్య చలాయించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో తైవాన్ సరహద్దుల వెంబడి యుద్ధ విమానాలన మోహరిస్తూ నిత్యం ఉద్రిక్తతలను సృష్టిస్తోంది.

జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 

జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులపై మరో అప్టేట్ వచ్చింది.

13 Sep 2023

దిల్లీ

జీ20 సదస్సుకు వచ్చిన చైనా బృందం వద్ద అనుమాస్పద బ్యాగులు.. హోటల్‌లో హై డ్రామా

జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద కొన్ని బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో కలకలం రేపింది.

చైనా రక్షణ మంత్రి మిస్సింగ్.. రెండు వారాలుగా అదృశ్యం 

చైనాలో రాజకీయ అస్థిరతపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు మిస్సింగ్ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

10 Sep 2023

ఇటలీ

BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ

దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

G-20 సమావేశం: భారత ప్రతిపాదిత శిలాజ ఇంధన విధానాన్ని వ్యతిరేకిస్తున్న చైనా, సౌదీ

G-20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారతదేశం ప్రతిపాదించిన శిలాజ ఇంధన పద్ధతిని చైనా, సౌదీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కఠిన వైఖరి అవలింభించనున్నాయి.

07 Sep 2023

ప్రపంచం

Einstein Brain: ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఐన్ స్టీన్ బ్రెయిన్ పేరుతో వర్చువల్ ప్రోడక్ట్!

ఆన్‌లైన్‌లో ఐన్‌స్టీన్ బ్రెయిన్.. దీన్ని కొంటే తెలివైన వారు అవుతారని చైనా వెబ్‌సైట్ త‌బావు అనే పేరుతో వ‌ర్చువ‌ల్ ప్రోడ‌క్ట్‌ను అమ్మకానికి పెట్టారు.

China roller spoiler: జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు 

దిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌‌లో చైనా పాత్రపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

04 Sep 2023

అమెరికా

జి20 శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ గైర్హాజరు కావడంపై జో బైడెన్ నిరాశ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జీ20కి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకూడదని తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరాశ వ్యక్తం చేశారు.

వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం

G-20 శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. దిల్లీ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ కు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

వివాదాస్పద మ్యాప్ పై భారత్ తీవ్ర స్పందనకు బదులిచ్చిన డ్రాగన్ దేశం  

చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది.ఈ మేరకు భారతదేశంలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపిస్తూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది.

చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ

అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల

భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా, చైనా మాత్రం తన వంకర బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతున్న విధంగా వ్యవహరిస్తుంది.

జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ 

మరో 10రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దేశవిదేశాల నుంచి హై ప్రొఫైల్ ఉన్న నాయకులు దిల్లీకి రానున్నారు.

28 Aug 2023

తైవాన్

Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ 

తైవాన్ అధ్యక్ష పదవికి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ సోమవారం ప్రకటించారు.

80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్  

చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ షేర్లు హాంకాంగ్‌ స్టాక్‌మార్కెట్లో సోమవారం ఉదయం భారీగా పతనం అయ్యాయి.

మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే 

భారత్-చైనా సంబంధాలపై డ్రాగన్ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడితే ఉమ్మడి ప్రయోజనాలకు మేలు కలుగుతుందని ప్రధాని మోదీతో అన్నారు.

BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ

బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య పెరగనుంది. మరో 6 కొత్త దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరనున్నాయి.

BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి? 

బ్రిక్స్ కూటమి.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమాహారం.

BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి 

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది.

China Economy: తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ.. 40ఏళ్ల ఫార్మూలా విఫలం

ప్రపంచంలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే.

Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రత్యేకంగా జరుపుకున్నారు.

చైనా: బురద జలాలు ముంచెత్తి 21 మంది మృతి.. ఆరుగురు గల్లంతు

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం వరకు 21 మంది మరణించగా మరో ఆరుగురు అదృశ్యమైనట్లు గ్లోబల్ టైమ్స్ నివేదించింది.

కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం

ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటిగా నిలిచిన చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంలో స్థిరాస్తి రంగం కుదేలైంది.

చైనాను ముంచెత్తుతున్న భారీ వరదలు.. 29 మంది మరణం, 16 మంది మిస్సింగ్

చైనాను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి చైనాలోని హెబెయ్‌ ప్రావిన్స్‌లో భారీ వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది.

10 Aug 2023

అమెరికా

చైనాపై అమెరికా ఆంక్షలు.. సాంకేతిక పెట్టుబడులపై నిషేధాజ్ఞలు

అగ్రరాజ్యం అమెరికా చైనాపై కన్నెర్ర చేస్తోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంపై తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది.

06 Aug 2023

భూకంపం

చైనాలో భారీ భూకంపం.. 10 మందికి గాయాలు

చైనాలో ఆదివారం తెల్లవారుజామున భారీగా భూమి కంపించింది. బీజింగ్‌‌కి 300 కి.మీ దూరంలోని డెజౌలో 2.33 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదైనట్లు ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్స్‌ సెంటర్‌ ప్రకటించింది.

చైనాలో తుపాను బీభత్సం; భారీ వర్షాలకు 11మంది మృతి, 27మంది గల్లంతు

చైనాలో తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.