చైనా: వార్తలు
31 Jul 2023
ఫ్రాన్స్చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు
చైనా దేశంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ఓ ఆకాశహర్మ్యంలోని టాప్ ఫ్లోర్ కు చేరుకున్న ఓ సాహసికుడి యాత్ర దుస్సాహసంగా మారింది. ప్రమాదవశాత్తు అక్కడ్నుంచి కిందపడి చనిపోయిన ఘటన హంకాంగ్‌లో జరిగింది.
28 Jul 2023
ఇండియాబ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం
బ్రిక్స్ విస్తరణపై దూకుడు మీదున్న డ్రాగన్ చైనాకు భారత్, బ్రెజిల్ సంయుక్తంగా కళ్లెం వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.
25 Jul 2023
బ్రిక్స్ సమ్మిట్బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు
డ్రాగన్ దేశం చైనాపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా తమ నమ్మకాన్ని కోల్పోయిందని కుండబద్దలు కొట్టారు.
24 Jul 2023
పాఠశాలచైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం
చైనాలోని ఓ స్కూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని కికిహార్ నగరంలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయింది.
19 Jul 2023
వుహాన్ ల్యాబ్Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత
కోవిడ్ పుట్టుకకు కారణమైందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌పై అమెరికా కొరడా ఝులిపించింది. వుహాన్ ల్యాబ్‌కు ఫెడరల్ నిధులను బైడెన్ ప్రభుత్వం నిలిపివేసిట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
18 Jul 2023
రియల్ ఎస్టేట్Evergrande: రెండేళ్లలో ఏకంగా రూ.6లక్షల కోట్ల నష్టం; తీవ్ర సంక్షోభంలో చైనా కంపెనీ 'ఎవర్‌గ్రాండే'
చైనాకు చెందిన ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ 'ఎవర్‌గ్రాండే' పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది.
17 Jul 2023
తుపానుTyphoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత
చైనాను 'తాలిమ్ టైఫూన్' తుపాను వణికిస్తోంది. తుపాను సోమవారం రాత్రికి తీరాన్నితాకనుంది. హైనాన్ నుంచి గ్వాంగ్‌డాంగ్ వరకు దక్షిణ తీరం వెంబడి తీరం దాటే క్రమంలో తుపాను మరింత బలపడుతుందని చైనా వాతావరణ చెప్పింది.
16 Jul 2023
ఎలక్ట్రిక్ వాహనాలుBYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం
భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
12 Jul 2023
అంతరిక్షంChina: ప్రపంచంలోనే తొలిసారిగా మీథేన్ అంతరిక్ష రాకెట్‌ను ప్రయోగించిన చైనా
మీథేన్ ఆధారిత క్యారియర్ రాకెట్‌ను అంతరిక్షంలోకి చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
11 Jul 2023
ఐక్యరాజ్య సమితిభారత్లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
11 Jul 2023
రక్షణప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితాలో భారత్ స్థానం ఎంతంటే?
ప్రపంచ దేశాలు రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. సైనిక శక్తి స్థాయిని బట్టే ఇతర దేశాల్లో ఆ దేశానికి ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితి నెలకొంది.
10 Jul 2023
దిల్లీదిల్లీలో వేదికగా భగ్గుమన్న అగ్రరాజ్యాలు.. చైనీస్ అంశాల్లో జోక్యం ఆపాలని అమెరికాకు చైనా హెచ్చరికలు
భారతదేశం రాజధాని దిల్లీ వేదికగా అమెరికా - చైనా విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గంలో మానవ హక్కుల విభాగంలో పనిచేసే ఉన్నతాధికారి ఉజ్రా జియా తీరును చైనా తప్పుబట్టింది.
10 Jul 2023
పాఠశాలChina: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
04 Jul 2023
నరేంద్ర మోదీకొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
04 Jul 2023
నరేంద్ర మోదీనేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్, షెహబాజ్ హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) జరగనుంది. భారత్ ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహిస్తోంది.
03 Jul 2023
పాకిస్థాన్పాకిస్థాన్లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా?
చైనా బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఆసక్మికంగా చేపట్టిన పాకిస్థాన్ పర్యటన సంచలనంగా మారింది.
28 Jun 2023
కోవిడ్కరోనా వైరస్‌ను తయారు చేసింది చైనానే; వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త సంచలన నిజాలు
ప్రపంచదేశాలను కోవిడ్ ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
22 Jun 2023
అగ్నిప్రమాదంబార్బెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ పేలి 31మంది మృతి
చైనాలోని నింగ్‌జియా ప్రాంతంలో బుధవారం రాత్రి గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించినట్లు, ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.
21 Jun 2023
ఐక్యరాజ్య సమితిఉగ్రవాది సాజిద్ మీర్‌కు అండగా చైనా; భారత్ ఆగ్రహం
భారతదేశంపై చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనకు బీజింగ్ మరోసారి అడ్డుకుంది.
21 Jun 2023
జో బైడెన్జిన్పింగ్ ఓ నియంత: చైనా అధ్యక్షుడిపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 'నియంత'గా అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ గగనతలంపై బెలూన్‌ను ఎగరేయడంపై బైడెన్ మండిపడ్డారు.
20 Jun 2023
అమెరికామా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అమెరికాకు బయలుదేరిన విషయం తెలిసిందే.
20 Jun 2023
బిజినెస్అలీబాబాకు కొత్త ఛైర్మన్, సీఈఓ నియామకం.. షేర్ల పతనం, పోస్ట్ కొవిడ్ నష్టాలే కారణం
చైనాకు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అలీబాబా గ్రూపులో అనూహ్య మార్పులు జరిగాయి.
14 Jun 2023
భారతదేశంఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.
12 Jun 2023
భారతదేశంమా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా
ఒక్క భారతీయ జర్నలిస్టు కూడా చైనాలో ఉండొద్దని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.
12 Jun 2023
భారతదేశంసరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా
భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న డ్రాగన్ దేశం భారీ ఎత్తున అణ్వస్త్రాలను (న్యూక్లియర్ వార్ హెడ్స్ ను) పెంచుకున్నట్లు సమాచారం.
30 May 2023
అంతరిక్షంషెంజౌ 16 మిషన్‌లో మొదటిసారి పౌర వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిన చైనా
అంతరిక్ష ప్రయోగంలో చైనా మరో మైలు రాయిని చేరుకుంది.
26 May 2023
భారతదేశంబరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం
భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ రెచ్చిపోతోంది. ఉత్తరాఖండ్ సరిహద్దులో చైనా గ్రామాలను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత సరిహద్దు నుంచి వాటి దూరం కేవలం 11 కిలోమీటర్ల మాత్రమే ఉండనుంది.
25 May 2023
కోవిడ్చైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం
చైనాలో జూన్ చివరి నాటికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ XBB విజృంభిస్తుందని, తద్వారా కేసులు భారీగా పెరుగుతాయని ఓ సీనియర్ ఆరోగ్య సలహాదారుడు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
24 May 2023
వాతావరణ మార్పులువాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు
వాతావరణ మార్పులు హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో నీరు, విద్యుత్ సరఫరా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు చైనా వాటర్ రిస్క్ థింక్ ట్యాంక్ నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది.
20 May 2023
జీ20 సమావేశంకశ్మీర్లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్
వచ్చే వారం జీ20 సమావేశాన్ని కశ్మీర్‌లో నిర్వహించడంపై చైనా అక్కసును వెల్లగక్కింది.
26 Apr 2023
ఉత్తరాఖండ్ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు
ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.
19 Apr 2023
భారతదేశంప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.
19 Apr 2023
వాషింగ్టన్ పోస్ట్సూపర్ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు
చైనా మిలిటరీ ధ్వని కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఎత్తైన గూఢచారి డ్రోన్‌ను త్వరలో మోహరించే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ మంగళవారం రాసుకొచ్చింది.
19 Apr 2023
హైదరాబాద్ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.
11 Apr 2023
భారతదేశండోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన
డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
07 Apr 2023
ఐఎంఎఫ్2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే: ఐఎంఎఫ్
గత ఏడాది మాదిరిగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మందగమనం 2023లో కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా హెచ్చరించారు.
04 Apr 2023
అరుణాచల్ ప్రదేశ్మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం
'కుక్క తోక వంకర' అన్న చందంగా చైనా వ్యవహరిస్తోంది. మరోసారి డ్రాగన్ దేశం అరుణాచల్ ప్రదేశ్‌లో కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్‌లోని 11ప్రదేశాలకు 'దక్షిణ టిబెట్'గా పేరు మార్చి చైనా మరోసారి తన వంకర బుద్ధిని చాటుకుంది.
27 Mar 2023
దలైలామాబౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం!
బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా, టిబెటన్ మతగురువుగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడిని బౌద్ధమత గురువు దలైలామా నియమించారు.
21 Mar 2023
స్మార్ట్ ఫోన్Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO
OPPO తన Find X6 సిరీస్‌ని పరిచయం చేసింది, ఇందులో Find X6, Find X6 Pro మోడల్‌లు ఉన్నాయి. హైలైట్‌ల విషయానికొస్తే, పరికరాలు అధిక-రిజల్యూషన్ AMOLED స్క్రీన్, 50MP ట్రిపుల్ కెమెరాలు, 16GB వరకు RAMతో పాటు వరుసగా టాప్-టైర్ MediaTek, Snapdragon చిప్‌సెట్‌లతో వస్తుంది.
17 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు
చైనా సంస్థ బైడు ఎర్నీ బాట్ అనే కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్‌బాట్‌ను గురువారం ఆవిష్కరించింది, అయితే ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను ఉపయోగించడం, పబ్లిక్ లాంచ్ లేకపోవడంతో పెట్టుబడిదారులను నిరాశపరిచింది, వెంటనే ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి.