వుహాన్ ల్యాబ్: వార్తలు

Bat Virus: గబ్బిలాల నుంచి మానవులకు సోకే కొత్త వైరస్ గుర్తింపు

గబ్బిలాల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్న మరో నూతన వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

19 Jul 2023

అమెరికా

Wuhan Lab: వుహాన్ ల్యాబ్‌పై కొరడా ఝులిపించిన అమెరికా; నిధుల నిలిపివేత 

కోవిడ్ పుట్టుకకు కారణమైందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్న చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌పై అమెరికా కొరడా ఝులిపించింది. వుహాన్ ల్యాబ్‌‌కు ఫెడరల్ నిధులను బైడెన్ ప్రభుత్వం నిలిపివేసిట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.