Page Loader

ఎన్టీపీసీ: వార్తలు

27 Nov 2024
ఐపీఓ

NTPC Green Energy Listing: 3 శాతానికి పైగా ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అయ్యిన ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ 

ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ బుధవారం దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది.

13 Nov 2024
ఐపీఓ

NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధం

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) యాజమాన్యంలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ, ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది.

NTPC Green Energy: ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్ .. రూ.10వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో ఐపీఓకు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) తన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం మార్కెట్ నుంచి నిధులను సమీకరించేందుకు ఐపీఓ (Initial Public Offering) ఆమోదం పొందింది.