మోటోరోలా: వార్తలు
Motorola Edge 60 Fusion: మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ లాంచ్.. కర్వ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ!
మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గతేడాది విడుదల చేసిన ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కు కొనసాగింపుగా, తాజాగా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73
మోటోరోలా పేరెంట్ సంస్థ Lenovo భారతదేశంలో తన తాజా 5G స్మార్ట్‌ఫోన్‌గా Moto G73ని లాంచ్ చేస్తుంది. మోటరోలా G-సిరీస్ మిడ్-బడ్జెట్ విభాగంలో వినియోదారులను ఆకర్షిస్తుంది. Moto G73 జనవరిలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రారంభమైంది.
మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా
మోటోరోలా Moto E13 ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో పాటు 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Moto E13 సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా సెన్సార్, ముందు భాగంలో 5MP లెన్స్ తో వస్తుంది.
భారతదేశంలో మోటోరోలాతో 5G భాగస్వామ్యాన్ని ప్రకటించిన వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా (Vi) భారతదేశంలోని OEM స్మార్ట్‌ఫోన్ సిరీస్ 5G సాంకేతికతను తీసుకురావడానికి మోటోరోలా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా ఇంకా తన 5G నెట్‌వర్క్ ప్లాన్‌లను ప్రకటించలేదు. అయితే మోటోరోలా నుండి తాజా 5G ఫోన్లు వోడాఫోన్ ఐడియా 5G స్పెక్ట్రమ్ తో పరీక్షించారు.