వోడాఫోన్: వార్తలు
12 Aug 2023
ఐడియా'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్
భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేళ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది.
13 Feb 2023
ఐడియా40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), HDFC బ్యాంక్‌లతో సహా రూ. 30,000-40,000 కోట్ల రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ప్రధాన బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు ఒక నివేదిక పేర్కొంది.
08 Feb 2023
ఐడియాభారతదేశంలో మోటోరోలాతో 5G భాగస్వామ్యాన్ని ప్రకటించిన వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా (Vi) భారతదేశంలోని OEM స్మార్ట్‌ఫోన్ సిరీస్ 5G సాంకేతికతను తీసుకురావడానికి మోటోరోలా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఐడియా ఇంకా తన 5G నెట్‌వర్క్ ప్లాన్‌లను ప్రకటించలేదు. అయితే మోటోరోలా నుండి తాజా 5G ఫోన్లు వోడాఫోన్ ఐడియా 5G స్పెక్ట్రమ్ తో పరీక్షించారు.