NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్
    టెక్నాలజీ

    ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్

    ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 13, 2023, 11:55 am 1 నిమి చదవండి
    ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్
    ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే లభిస్తున్న Acer Nitro 5 ల్యాప్ టాప్

    Acer Nitro 5 భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లలో ఒకటి. ఇది మంచి గేమింగ్-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్ కార్ట్ లో చాలా చౌకగా లభిస్తుంది. Acer Nitro సిరీస్ ల్యాప్‌టాప్‌లు మంచి గేమింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. Nitro 5 బ్రాండ్ అంతర్గత కూల్‌బూస్ట్ టెక్నాలజీతో పాటు, శక్తివంతమైన GPU సపోర్టెడ్ ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB/512GB కాన్ఫిగరేషన్‌తో ఫ్లిప్ కార్ట్ లో Acer Nitro 5 (AN515-45-R23Z) ధర రూ. 92,999. అయితే, ఇప్పుడు రూ. 67,990కే అందుబాటులోకి వస్తుంది అంటే రూ.25,009 తగ్గుతుంది.

    తగ్గింపు ధరకు అదనంగా ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ.2,000 తగ్గింపు కూడా వస్తుంది

    తగ్గింపు ధరకు అదనంగా, కొనుగోలుదారులు అర్హత ఉన్న ల్యాప్‌టాప్‌లపై రూ.11,900 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్స్ తో పాటు ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ.2,000 తగ్గింపు కూడా వస్తుంది . Acer Nitro 5 AMD Ryzen 5-5600 హెక్సా-కోర్ ప్రాసెసర్‌ తో వస్తుంది. 4GB NVIDIA GeForce RTX 3050 గ్రాఫిక్స్, 8GB RAM తో పాటు 512GB SSD స్టోరేజ్‌ తో వస్తుంది. ఇది 32GB వరకు RAM, 2TB వరకు స్టోరేజ్ ను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇది Windows 11 హోమ్ (64-బిట్)తో పనిచేస్తుంది. ఇందులో 57.5Wh బ్యాటరీకి 180W ఛార్జింగ్ అడాప్టర్ ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    టెక్నాలజీ
    ల్యాప్ టాప్
    ధర
    ఫీచర్

    టెక్నాలజీ

    మరిన్ని ఉద్యోగ కోతలను సంస్థ పునర్నిర్మాణంలో భాగమని సమర్ధించుకుంటున్న మెటా మెటా
    ఫిబ్రవరి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ వాట్సాప్
    ఫిబ్రవరి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    ల్యాప్ టాప్

    భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer టెక్నాలజీ
    అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16 అమెజాన్‌
    2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ ఆపిల్
    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 అమెజాన్‌

    ధర

    మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌ ఆండ్రాయిడ్ ఫోన్
    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు ఆటో మొబైల్
    ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల స్మార్ట్ ఫోన్
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ స్కూటర్

    ఫీచర్

    లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ ఆటో ఎక్స్‌పో
    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్-ఫోకస్డ్ టిప్పింగ్ ఫీచర్ యాక్సెస్‌ను విస్తరిస్తున్న మెటా మెటా
    ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023