NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే
    తదుపరి వార్తా కథనం
    Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే
    పిన్‌కోడ్ అనే హైపర్‌లోకల్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే

    Walmart మద్దతుతో ఈ-కామర్స్ లో పిన్‌కోడ్ యాప్‌ను ప్రారంభించిన ఫోన్ పే

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 04, 2023
    07:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని Walmart మద్దతుతో ప్రముఖ UPI చెల్లింపు యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ లో . కంపెనీ పిన్‌కోడ్ అనే హైపర్‌లోకల్ యాప్‌ను ప్రారంభించింది.

    ఈ యాప్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ద్వారా ఈ-కామర్స్ ల్యాండ్‌స్కేప్‌ను ప్రజాస్వామ్యీకరించడానికి భారత ప్రభుత్వం ద్వారా ప్రారంభమైంది. ఫోన్ పే ఈమధ్య ఫ్లిప్‌కార్ట్ నుండి విడిపోయింది, దీని వలన కంపెనీ భవిష్యత్తు కోసం నిర్ణయించుకోవడం సులభం చేసింది.

    భారతదేశ ఈ-కామర్స్ వ్యాపారం 2025 నాటికి $133 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ఈ విభాగంలో ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆధిపత్యం చెలాయిస్తూన్నాయి.

    వ్యాపారం

    ఈ పిన్‌కోడ్ యాప్ కొనుగోలుదారు ప్రత్యేక యాప్

    ఈ పిన్‌కోడ్ యాప్ 6 రకాల ఉత్పత్తులను అందిస్తుంది. ఇది కొనుగోలుదారు ప్రత్యేక యాప్. ఇది స్థానిక వ్యాపారులతో కలిసి పనిచేయడం ద్వారా హైపర్‌లోకల్ కామర్స్‌పై దృష్టి పెడుతుంది.

    యాప్ కొనుగోలుదారులకు కిరాణా, ఆహారం, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, గృహాలంకరణ, ఫ్యాషన్‌తో సహా ఆరు విభాగాలలో ఆప్షన్స్ అందిస్తుంది.

    మొదట ఇది బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్ పే యాప్‌ని వివిధ నగరాలకు విస్తరించాలని ఆలోచిస్తుంది. పిన్‌కోడ్‌లో వినియోగదారులను ఒకే సమయంలో వివిధ ఖాతాలు ఉపయోగించచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ప్రకటన
    ఆదాయం
    భారతదేశం

    తాజా

    S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు సుబ్రమణ్యం జైశంకర్
    Stock Market: కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! స్టాక్ మార్కెట్
    Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్ విశ్వంభర
    Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే! పర్యాటకం

    వ్యాపారం

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం ప్రకటన
    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ బ్యాంక్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం ప్రకటన
    తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు ప్రకటన

    ప్రకటన

    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా మెటా
    CCI గూగుల్ పై వేసిన ₹1,337 కోట్ల పెనాల్టీని సమర్థించిన NCLAT గూగుల్
    12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy ఉద్యోగుల తొలగింపు

    ఆదాయం

    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్
    వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture ఉద్యోగుల తొలగింపు

    భారతదేశం

    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా వైరల్ వీడియో
    షేర్‌హోల్డర్‌లకు సాధికారత కల్పించేందుకు, పలు సంస్కరణలను క్లియర్ చేసిన సెబీ వ్యాపారం
    మార్చి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025