జీవనశైలి: వార్తలు
ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా?
మన శరీరానికి ప్రధానంగా శక్తినందించే వనరులుగా కార్బోహైడ్రేట్లను చెప్పుకోవచ్చు.
ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్
ఆహారానికి సంబంధించిన విషయంలో గిన్నిస్ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?
బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి
బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందులో స్వీట్స్ తప్పకుండా ఉంటుంది.
Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేసే అలవాటు మీకుందా? మీరు బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
జాతీయ పోషకాహార వారోత్సవాలు: మిల్లెట్స్ పై ఫోకస్ తో ఫుడ్ ఫెయిర్ నిర్వహిస్తున్న గ్లాన్స్
స్మార్ట్ ఫోన్ లాక్ స్క్రీన్ పై వార్తలను అందించే గ్లాన్స్, జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఫుడ్ ఫెయిర్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
మీరు ఇష్టంగా తినే జిలేబీ, గులాబ్ జామూన్ భారతదేశానివి కావని మీకు తెలుసా?
భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, సాంప్రదాయాలు కనిపిస్తుంటాయి. తినే ఆహారం విషయంలోనూ భిన్నమైన వెరైటీలు దర్శనమిస్తుంటాయి.
మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా తినేస్తున్నారా? ఈ టిప్స్ తో తక్కువ తినడం అలవాటు చేసుకోండి
ఆహారం విషయంలో మీరు కంట్రోల్ కోల్పోతున్నారా? ప్రతీసారి తక్కువ తిందామని ఆలోచించి చివరికి ఎక్కువగా తినేస్తున్నారా? బరువు తగ్గాలనుకుని తక్కువగా తినాలనే ఆలోచన మీకుందా?
రాశిని బట్టి రాఖీ పండగ రోజు ఇవ్వాల్సిన బహుమతులు
రాఖీ పండగ మరెంతో దూరంలో లేదు, అన్న తమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి మాకు రక్షణగా ఉండాలని కోరుకుంటారు.
Food: ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని మీకు తెలుసా?
చిన్నప్పటి నుండి ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మనకు అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు ప్రకారంగానే పండ్లు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగుతారు.
ఆక్సిటోసిన్: మీ భాగస్వామితో బంధం బాగుండాలంటే లవ్ హార్మోన్ ని ఈ విధంగా పెంచుకోండి
ఆక్సిటోసిన్ హార్మోన్ ని లవ్ హార్మోన్ అని పిలుస్తారు. ఈ హార్మోన్ కారణంగా బంధాలు బలపడటంతో పాటు మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ఈ హార్మోన్ మన శరీరం సహజంగానే ఉత్పత్తి చేస్తుంది.
రాఖీ పండగ: మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పండగలో వస్తున్న ఈ మార్పులు గమనించారా?
పండగ అంటే ప్రతీ ఇంట్లో సంతోషం, ఆనందం వెల్లువిరిస్తాయి. పండగరోజు ప్రతీ ఇల్లు ఎంతో కళగా ఉంటుంది. వచ్చీ పోయే చుట్టాలు, ఆత్మీయులతో ఎంతో సందడిగా ఉంటుంది.
ట్రావెల్: విశాఖపట్నం వెళ్తున్నారా? ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోకండి
విశాఖపట్నం అనగానే అందరికీ ఆర్కే బీచ్ గుర్తొస్తుంది. ఆర్కే బీచ్ మాత్రమే కాకుండా విశాఖపట్నంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు పడుతున్నారా? మీ జీర్ణశక్తిని ఈ విధంగా పెంచుకోండి
మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నీళ్ల విరేచనాలు, మలబద్ధకం, గుండె మంట, గ్యాస్ మొదలగు సమస్యలు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వస్తాయి.
మీ పెదాలు ముదురు రంగులో ఉన్నాయా? ఈ ఇంటి చిట్కాలతో లేత రంగులోకి మార్చుకోండి
ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన చర్మ రంగు ఉన్నట్టే పెదాల రంగు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే కొందరిలో పెదాలు ముదురు రంగులో ఉంటాయి.
పుష్ అప్ బార్స్ ఉపయోగించి వ్యాయామాలు ఎలా చేయాలో తెలుసుకోండి
అరచేతులను నేలమీద పెట్టి పుష్ అప్స్ చేయడం కష్టమైన పని. కొందరు పిడికిలిని నేలమీద పెట్టి పుష్ అప్స్ చేస్తారు. ఇలా చేసేటపుడు అరచేతులను, మణికట్టు భాగానికి గాయాలు అవుతుంటాయి.
హైపో థైరాయిడిజం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: పాటించాల్సిన ఆహార నియమాలు
థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అనేక పనులను నిర్వర్తిస్తుంది. శరీర పెరుగుదలలో, కణాలను రిపేర్ చేయడంలో జీవక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలకం.
ఆరోగ్యం: శరీరంలో కొవ్వు తగ్గించడం నుండి కళ్ళకు ఆరోగ్యాన్ని అందించే ఈ మిరపకాయ గురించి తెలుసుకోండి
పాప్రికా.. లామంగ్ సమూహంలోని క్యాప్సికం రకం మిరపకాయల నుండి తయారు చేయబడిన మిరపకాయ మసాలా ఇది.
Parenting: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టేసి తమ పని తాము చేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ కి బానిసగా మారుతున్నారు.
పని చేస్తున్నప్పుడు మనసు పాడైతే ఎలా బాగుచేసుకోవాలో తెలుసుకోండి
మనకు ఇష్టమైన పని చేస్తున్నా కూడా ఒక్కోసారి ఎందుకో తెలియని అలసట, అసహనం కలుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోజు మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది.
ఆరోగ్యం: కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన యోగాసనాలు
రక్తంలోని వ్యర్థాలను మూత్రపిండాలు బయటకు పంపించివేస్తాయి. అలాగే బీపీని కంట్రోల్ లో ఉంచడంలో మూత్రపిండాలు కీలక పాత్ర వహిస్తాయి.
World organ donation day: శరీరంలోని ఏ అవయవాలను దానం చేయవచ్చో తెలుసుకోండి
అవయవ దానం చేయడం వల్ల అవతలి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల వల్ల అవయవాలు పాడవుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొందరికి అవయవాలను మార్చాల్సిన అవసరం ఉంటుంది.
ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ఏనుగులు మాట్లాడుకుంటాయని మీకు తెలుసా?
ఈ భూమి మీద నడిచే అతిపెద్ద జంతువు ఏనుగు. నీళ్ళలో ఉండే తిమింగళాలను వదిలేస్తే భూమి మీద నడిచే జంతువుల్లో అతిపెద్దది ఏనుగు.
అంతర్జాతీయ యువజన దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రేరణ: పెద్ద విజయం వైపు సాగే ప్రయాణంలో చిన్న విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి
ఏదో ఒకటి సాధించకపోతే ఈ జీవితం ఎందుకు? మనిషిగా పుట్టినందుకు ఏదైనా గొప్పది సాధించాలని ఎంతోమంది చెబుతారు. గొప్ప కలలను కన్నప్పుడే గొప్ప పనులు చేయగలుగుతారని అంటారు.
ఒకరోజులో ఎన్ని అడుగులు నడవాలి? ఎన్ని అడుగులు నడిస్తే ఎంత మేలు జరుగుతుంది?
నడక ఆరోగ్యానికి మంచిదని అందరూ చెబుతారు. అయితే ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఒకరోజులో ఎన్ని అడుగులు వేయాలనే విషయంలో ప్రతి ఒక్కరూ ఒక్కోరకంగా సమాధానం చెబుతారు.
ఎల్లప్పుడూ ప్రశాంతంగా, కామ్ గా ఉండేవారి అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోండి
ఇప్పుడున్న పరిస్థితుల్లో టెన్షన్లు, కంగారు, కోపం లేకుండా ఉండటం కష్టమైపోయింది. ఆఫీసులో వర్క్ టెన్షన్, ఇంట్లో ఇంకేదో టెన్షన్. ఆఫీసు, ఇల్లు ఒక దగ్గరైతే మరేదో కంగారు.
ప్రేరణ: నీ జీవితానికి రంగులు వేసే కళ తొందరగా నేర్చుకుంటే జీవితం అందంగా మారుతుంది
లైఫ్ ఈజ్ ఏ రెయిన్ బో అంటారు. నిజమే. జీవితం ఇంధ్రధనుస్సు లాంటిది. రకరకాల రంగులను నీకు చూపిస్తుంది. అయితే జీవితం చూపించే రంగులకు బదులు నీకు నువ్వుగా నీ జీవితానికి రంగులు వేయాలి.
ప్రేరణ: భయానికి అవతల ఏముందో తెలుసుకుంటేనే జీవితం
భయం అనేది మనుషులను ముందుకు వెళ్ళకుండా ఆపేస్తుంది. గెలవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులకు భయపడితే గెలవలేరు.
తుప్పు పట్టిన గేట్లు, పాడైపోయిన మొక్కలతో గార్డెన్ ని అందంగా మార్చే జపనీస్ టెక్నిక్
జపాన్ లో గార్డెన్ ను పెంచేవారు వాబి సాబి అనే టెక్నిక్ ని ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్ ప్రకారం గార్డెన్ ని పెంచితే సహజంగా ఉంటుంది.
ఆరోగ్యం: కాలేయాన్ని శుభ్రపరిచే అద్భుతమైన ఆహారాలు
శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగించడంలో కాలేయం ప్రధాన పాత్ర పొషిస్తుంది.
ముఖంపై ఫేక్ మచ్చలు పెట్టుకునే ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ముఖంపై మచ్చలు ఉండటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అసలు ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలని చాలామంది కోరుకుంటారు.
శరీర బరువును పెంచుకోవడానికి చేయాల్సిన పనులు ఇవే
బరువు ఎక్కువగా ఉండడం ఎంత అనారోగ్యమో, వయసుకు, ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం కూడా అంతే అనారోగ్యం. ఎత్తుకు తగిన బరువు ఖచ్చితంగా ఉండాలి.
బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు
గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
Conjunctivitis: కండ్ల కలక నుండి తొందరగా ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన ఆహారాలు
ప్రస్తుతం ఇండియాలో కండ్ల కలక బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాలకు కండ్ల కలక వ్యాపించింది. ఈ నేపథ్యంలో కండ్ల కలక ఇబ్బందులను తగ్గించడానికి ఏయే ఆహారాలు పనికొస్తాయో ఇప్పుడు చూద్దాం.
ప్రేరణ: అదృష్టంపై ఆధారపడిన వాడిని గెలవకుండా చేసేది అదృష్టంపై అతడి నమ్మకమే
ఈ ప్రపంచంలో కోటి మంది విజేతలుంటే అందులో ఒక్కరు మాత్రమే అదృష్టం కొద్దీ విజేతగా మారిన వారుంటారు. స్పష్టంగా చూస్తే ఆ ఒక్కరు కూడా కనిపించరు.
Oils for Hair: మీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ఈ నూనెలు వాడండి
విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈరోజుల్లో జట్టు రాలిపోవడం పరిపాటిగా మారింది. కొన్ని ఆయిల్స్‌ను జుట్టుకు పట్టించడం ద్వారా మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అవేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రేరణ: అద్భుతంగా పనిచేయాలన్న ఆలోచనతో పనిని మొదలుపెట్టడంలో ఆలస్యం పనిని ఆపేసే ప్రమాదం
మీరొక పని మొదలు పెట్టాలని అనుకున్నారు. ఆ పని గురించి మీకేమీ తెలియదు. అందుకోసమే రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్ లో ఆ పని గురించి ఎన్నో విషయాలు మీకు తెలుస్తున్నాయి.
ఆరోగ్యం: కావాల్సిన దానికన్నా ఎక్కువగా నీళ్ళు తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోండి
పంచభూతాల్లో ఒకటైన నీరు, మన పంచప్రాణాలను కాపాడే ముఖ్యమైన మూలకం. శరీరంలో నీరు తగ్గితే మనిషి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే నీరు ఎక్కువగా తాగితే కూడా ప్రమాదకరమే.
మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి
సోషల్ మీడియాలో కానీ, బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎక్కువగా చెబుతున్నారా? మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారా?
18,500బార్బీ బొమ్మలతో గిన్నిస్ రికార్డ్: బార్బీ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న బెట్టినా డార్ఫ్ మ్యాన్
బార్బీ సినిమా రిలీజైనప్పటి నుండి బార్బీ బొమ్మలను అభిమానించే వారి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.