NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి 
    బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ తినడానికి సలాహాలు

    బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 30, 2023
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బరువు తగ్గాలనుకునేవారు కొన్ని ఆహారాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అందులో స్వీట్స్ తప్పకుండా ఉంటుంది.

    స్వీట్స్ తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం అందరికీ ఉంటుంది. కానీ స్వీట్స్ చూస్తే తినకుండా ఉండలేని వారు కూడా చాలామంది ఉంటారు.

    ప్రస్తుతం బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్న మీరు స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

    తక్కువ తినండి:

    స్వీట్స్ తినాలన్న కోరిక మీలో పెరిగిపోయి నోరు ఊరుతుంటే దాన్ని చంపుకోకండి. మీకు ఇష్టమైన స్వీట్ తినండి. కానీ తక్కువ తినండి.

    అంటే ఉదాహరణకు మీకు గులాబ్ జామున్ ఇష్టమైతే ఒకేసారి ఐదు గులాబ్ జామున్ తినకండి, కేవలం ఒకటి మాత్రమే తినండి.

    Details

    శారీరక శ్రమతో ఎక్స్ ట్రా కేలరీలను కరిగించాలి 

    తక్కువ కేలరీలు గల స్వీట్స్ తినండి:

    స్వీట్స్ లో కూడా తక్కువ కేలరీలు గల స్వీట్స్ దొరుకుతాయి. ముఖ్యంగా పండ్లతో తయారు చేసిన స్వీట్స్ తక్కువ కేలరీలతో ఉంటాయి. కావాలంటే మీరు ఫ్రూట్ సలాడ్ తినవచ్చు. అలాగే చక్కెర తక్కువగా ఉన్న లేదా చక్కెర అసలు లేని స్వీట్స్ తీసుకోండి.

    స్వీట్స్ పంచుకోండి:

    స్వీట్స్ తినేటప్పుడు మీతో పాటు ఆ స్వీట్స్ ని నలుగురితో పంచుకోండి. దీనివల్ల మీరు తక్కువగా తింటారు. అలాగే అందరితో కలిసి తినడం వల్ల ఆనందంగా కూడా ఉంటుంది.

    శారీరక శ్రమ చేయండి:

    స్వీట్స్ తినడం వల్ల మీలోకి చేరిన ఎక్స్ ట్రా కేలరీలను శారీరక శ్రమ ద్వారా కరిగించేయండి. రోజులో 20నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    జీవనశైలి
    ఆరోగ్యకరమైన ఆహారం

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ఆహారం

    వాల్ నట్స్ తో టీనేజర్ల మెదడు పనితీరు మెరుగు: స్పెయిన్ పరిశోధకుల వెల్లడి  జీవనశైలి
    ఆహారం: బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు అనేక లాభాలు ఆరోగ్యకరమైన ఆహారం
    శృంగార పరంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందా.  బంధం
    ఆహారం: బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగు కావడానికి చియా గింజలు చేసే మేలు  లైఫ్-స్టైల్

    జీవనశైలి

    ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాలనుకుంటున్నారా? ఏ రంగు బ్యాండ్ కడితే ఎలాంటి అర్థం వస్తుందో తెలుసుకోండి  స్నేహితుల దినోత్సవం
    National Watermelon Day: జుట్టుకు, చర్మానికి ఆరోగ్యాన్ని అందించే పుచ్చకాయ ప్రయోజనాలు తెలుసుకోండి  చర్మ సంరక్షణ
    Friendship Day: నిజమైన స్నేహితులను, స్నేహాన్ని గుర్తించడానికి సంకేతాలివే  స్నేహం
    18,500బార్బీ బొమ్మలతో గిన్నిస్ రికార్డ్: బార్బీ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న బెట్టినా డార్ఫ్ మ్యాన్  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

    ఆరోగ్యకరమైన ఆహారం

    కిచెన్: కరకలాడే ఆరోగ్యకరమైన చిప్స్, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా లైఫ్-స్టైల్
    బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    సాయంత్రం స్నాక్స్: నోటికి కారం తగిలి మనసుకు మజానిచ్చే కచోరీ వెరైటీలు ప్రయత్నించండి లైఫ్-స్టైల్
    ఆరోగ్యం: ముక్కుదిబ్బడ వల్ల గాలి పీల్చుకోలేక పోతున్నారా? ఈ చిట్కాలు చూడండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025