NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మీరు ఇష్టంగా తినే జిలేబీ, గులాబ్ జామూన్ భారతదేశానివి కావని మీకు తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    మీరు ఇష్టంగా తినే జిలేబీ, గులాబ్ జామూన్ భారతదేశానివి కావని మీకు తెలుసా?
    భారతదేశానికి చెందినవి కానటువంటి స్ట్రీట్ ఫుడ్స్

    మీరు ఇష్టంగా తినే జిలేబీ, గులాబ్ జామూన్ భారతదేశానివి కావని మీకు తెలుసా?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 29, 2023
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, సాంప్రదాయాలు కనిపిస్తుంటాయి. తినే ఆహారం విషయంలోనూ భిన్నమైన వెరైటీలు దర్శనమిస్తుంటాయి.

    అలాగే ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా ఫేమస్. అయితే మీకిది తెలుసా?

    స్ట్రీట్ ఫుడ్స్ లో ప్రస్తుతం బాగా పాపులర్ గా ఉన్న కొన్ని ఆహారాలు మన దేశానికి చెందినవి కావని విషయం మీకు తెలుసా?

    యెస్, మీరు విన్నది కరెక్టే. ప్రస్తుతం మన దేశానికి సంబంధించినవి కానటువంటి స్ట్రీట్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

    సమోస:

    సమోసాలు మిడిల్ ఈస్ట్ నుండి భారతదేశానికి దిగుమతి అయ్యాయి. 13, 14 శతాబ్దాల కాలంలో ఢిల్లీ సుల్తానుల దగ్గర పనిచేసిన మిడిల్ ఈస్ట్ వంటవారు సమోసాను ఇండియాకు పరిచయం చేశారు.

    Details

    మొఘలుల కాలంలో పరిచయం అయిన స్ట్రీట్ ఫుడ్ 

    జిలేబి:

    ఈ మాట చెప్పగానే చాలామందికి నోరు ఊరుతుంది. దీన్ని కూడా మిడిల్ ఈస్ట్ నుండి దిగుమతి చేసుకున్నాం. నిజానికి దీని అసలు పేరు జలబియా (అరబిక్) పర్షియాలో జలిబియా అంటారు. 15వ శతాబ్దంలో భారతదేశానికి జిలేబి పరిచయమయ్యింది.

    గులాబ్ జామున్:

    దీన్ని పర్షియా నుండి దిగుమతి చేసుకున్నాం. పర్షియాలో గోల్ అంటే పువ్వు అని అబ్ అంటే నీరు అని అర్థం. మన దేశాన్ని మొఘలులు పరిపాలించినప్పుడు గులాబ్ జామున్ భారతదేశానికి పరిచయం అయ్యింది.

    మోమోస్:

    ఢిల్లీ వీధుల్లో మామోస్ అంటే పడి చచ్చేవారు చాలామంది ఉంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం మొమోస్ ని టిబెట్ ప్రజలు తినే వారట. ఆ తర్వాత నేపాల్, ఇండియాకు మెమోస్ అలవాటు అయిందని చెబుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    జీవనశైలి

    తాజా

    Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు తెలంగాణ
    Boycott Turkey: ఉద్రిక్తతల నడుమ ఉధృతమైన 'బాయ్‌కాట్ తుర్కియే'  నిరసనలు !  బాయ్‌కాట్ తుర్కియే
    Bangladesh: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. దేశం విడిచివెళ్లిపోయిన మాజీ అధ్యక్షుడు బంగ్లాదేశ్
    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    ఆహారం

    మీ శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలు  జీవనశైలి
    నేషనల్ టీ డే 2023: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఎక్కడ తయారవుతుందో తెలుసా?  జీవనశైలి
    మొక్కల నుండి వచ్చే ప్రోటీన్లు మీ శరీరానికి అందాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి.  లైఫ్-స్టైల్
    వాల్ నట్స్ తో టీనేజర్ల మెదడు పనితీరు మెరుగు: స్పెయిన్ పరిశోధకుల వెల్లడి  జీవనశైలి

    జీవనశైలి

    ప్రేరణ: కలల్ని సాధించుకోకుండా రిగ్రెట్ ఫీలవుతూ కూర్చుంటున్నావంటే నీకు వయసైపోయిందని అర్థం  ప్రేరణ
    World Wide Web Day 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, జరుపుకోవాల్సిన విధానాలు  ముఖ్యమైన తేదీలు
    ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాలనుకుంటున్నారా? ఏ రంగు బ్యాండ్ కడితే ఎలాంటి అర్థం వస్తుందో తెలుసుకోండి  స్నేహితుల దినోత్సవం
    National Watermelon Day: జుట్టుకు, చర్మానికి ఆరోగ్యాన్ని అందించే పుచ్చకాయ ప్రయోజనాలు తెలుసుకోండి  చర్మ సంరక్షణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025