కండ్ల కలక: వార్తలు

ఈ జాగ్రత్తలు పాటిస్తే కండ్లకలక నుండి మీకు త్వరగా విముక్తి కలుగుతుంది

ఈ మధ్య వచ్చిన భారీ వర్షాల కారణంగా కండ్లకలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడడం నీరు కారడం, కళ్లు మంట పుట్టడం,కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Conjunctivitis: కండ్ల కలక నుండి తొందరగా ఉపశమనం పొందడానికి తీసుకోవాల్సిన ఆహారాలు 

ప్రస్తుతం ఇండియాలో కండ్ల కలక బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాలకు కండ్ల కలక వ్యాపించింది. ఈ నేపథ్యంలో కండ్ల కలక ఇబ్బందులను తగ్గించడానికి ఏయే ఆహారాలు పనికొస్తాయో ఇప్పుడు చూద్దాం.