జీవనశైలి: వార్తలు

పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్: గుండెపోటుకు దారి తీసే ఈ వ్యాధి గురించి తెలుసుకోండి 

పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD).. ఈ వ్యాధి గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.

400 మీటర్ల లోతులో హోటల్ గదులు: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గురించి తెలుసుకోండి 

ఆతిథ్య రంగంలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు, కాన్సెప్టులు వస్తున్నాయి. అతిథులకు ఆసక్తిని కలిగించడానికి రకరకాల ఆలోచనలతో హోటళ్లను నిర్మిస్తున్నారు.

జత కట్టకుండానే పిల్లల్ని కనే జంతువుల గురించి తెలుసుకోండి 

సంతానం కలగడానికి ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా అవసరమని అందరికీ తెలుసు. కానీ ప్రత్యుత్పత్తి జరపకుండానే కొన్ని జీవులు పిల్లల్ని కంటాయని ఎంతమందికి తెలుసు?

06 Jun 2023

ఆహారం

ఫ్రూట్ మిల్క్ షేక్స్ తాగితే గ్యాస్ వస్తుందా? అసలు పండ్లు తినేటపుడు చేయకూడని పొరపాట్లు ఏమిటో తెలుసుకుందాం

పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఇంకా ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.

వాతావరణంలో మార్పులు రాకుండా ఉండాలంటే మీ డైలీ రొటీన్ లో చేసుకోవాల్సిన మార్పులు 

ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనిషి చేసే పనుల వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. దీనివల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి.

ప్రపంచ సైకిల్ దినోత్సవం: సైక్లింగ్ ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటే కలిగే లాభాలు 

ఈ మధ్య కాలంలో బైక్స్ ఎక్కువైపోయి సైకిల్ వైపు ఎవరూ చూడటం లేదు. సైకిల్ అంటే చిన్నపిల్లలు తొక్కేది అన్నట్టుగా ఫీలవుతున్నారు.

చర్మ సంరక్షణ: ఎండవల్ల మీ చర్మం నల్లబడుతుందా? కలబందతో మెరిసే చర్మాన్ని పొందండిలా 

ఎండాకాలంలో చర్మం నల్లబడటం సహజం. ఎండకు తిరుగుతూ ఉంటే చర్మం దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఈ నేపథ్యంలో చర్మ సంరక్షణ చాలా అవసరం.

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతి ఏడాది మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుతారు. పొగాకు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడానికి, పొగాకును వదిలివేయడం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగు పడుతుందో తెలియజేయడానికి ఈరోజును జరుపుతారు.

పిడుదు పురుగుల ద్వారా సోకే ప్రాణాంతక పోవాసన్ వైరస్ గురించి తెలుసుకోండి 

పిడుదు పురుగుల(టిక్స్) ద్వారా సోకే పోవాసన్ వైరస్ కారణంగా ఈ సంవత్సరం అమెరికాలో మొట్టమొదటి మరణం సంభవించింది.

పని ఒత్తిడి మరీ ఎక్కువగా ఉందా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులు 

పనిలో ఒత్తిడి చాలా సహజం. ఈ ఒత్తిడిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.

మీ మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలి, ఎందుకో ఇక్కడ తెలుసుకోండి 

ప్రస్తుత ప్రపంచం పక్కనున్న వారిని కనీసం చూడ్డానికి కూడా టైం లేకుండా బిజీగా గడుపుతోంది. తలకాయలను ఫోన్లకు అతికించేసి చేతులను కీబోర్డ్ కి అప్పగించేసి మనసంతా ఒత్తిడి నింపుకుంటూ బ్రతికేస్తున్నారు.

24 May 2023

యోగ

నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును యోగా తగ్గించేస్తుందా? ఈ ఆసనాలు ప్రయత్నించండి 

పొట్టకొవ్వు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడం అంత సులభం కాదు. దీనికోసం కొన్ని యోగాసనాలు పనిచేస్తాయి. అలాగే ఆహార అలవాట్లలో మార్పులు తీసుకురావాలి.

ఇన్ ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్: ఈ జీర్ణ సంబంధ వ్యాధి లక్షణాలు, చికిత్స తెలుసుకోండి 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7మిలియన్ల మంది ఇన్ ఫ్లమెటరీ బోవెల్ డిసీజ్(ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నారు. గత 20ఏళ్ళలో ఐబీడీ బారిన పడిన వాళ్ళ సంఖ్య పెరిగింది.

ఆరోగ్యం: తలనొప్పి నుండి ఉపశమనం అందించే ఆయిల్స్ ఇవే 

అరోమాథెరపీని కొన్ని వేల యేళ్ళుగా ఉపయోగిస్తున్నారు. టెన్షన్, అసౌకర్యాన్ని తగ్గించడంలో అరోమాథెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది.

జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, చేయాల్సిన పనులు 

ఈ భూమి మీద ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. వాటన్నింటిలో మనిషి కూడా ఒకడు. ప్రస్తుతం చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.

తెల్లజుట్టుతో ఇబ్బందిగా ఉందా? ఈ పనులు చేస్తే తెల్లజుట్టు నల్లబడే అవకాశం 

వయసేమో 20, జుట్టు చూస్తే మాత్రం 60 ఏళ్ల ముసలివాడికి మల్లే తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ కాలంలో తెల్లజుట్టు యుక్త వయసులోనే వచ్చేస్తోంది.

భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి 

అమెరికాకు చెందిన యేల్ యూనివర్సిటీ, వాతవరణంలోని మార్పుల గురించి భారతీయుల అభిప్రాయాలు సేకరించింది.

అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ అవగాహన దినోత్సవం: రకాలు, లక్షణాలు, చికిత్స 

ప్రతీ ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ దినోత్సవాన్ని జరుపుతారు. మోనోశాకరైడోస్ టైప్ 1 అనే వ్యాధిని అర్థం చేసుకోవడానికి, చికిత్స వివరాలను తెలుసుకోవడానికి ఈరోజును జరుపుతారు.

13 May 2023

గృహం

ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తరిమి కొట్టడానికి పాటించాల్సిన ఇంటి చిట్కాలు 

వ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మ క్రిములను ఈగలు మోసుకొస్తాయి. చాలావరకు రోగాల బారిన పడటానికి ఈగలు కారణమవుతాయి.

నవారు మంచం లక్ష రూపాయలు; భారతీయ వస్తువుకు అమెరికాలో అదిరిపోయే రేటు 

నవారు మంచానికి లక్ష రూపాయలా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, మంచానికి లక్ష రూపాయాలేంటని అందరికీ అనిపిస్తుంది.

మీ ఆహారంలో బీన్స్ తీసుకుంటున్నారా? బీన్స్ చేసే మేలు తెలుసుకోండి 

బీన్స్ (చిక్కుళ్ళు) లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీన్స్ లో చాలా రకాలున్నాయి.

వేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

వేసవి వచ్చింది కాబట్టి పిల్లలకు హాలీడేస్ ఉంటాయని విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటారు. కాలేజీలో చదివేవాళ్ళు తమకు హాలీడేస్ రాగానే పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.

బ్రైడ్ టు బి పార్టీని ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోతే ఈ ఐడియాలు చూడండి 

ఈ మధ్య కాలంలో బ్రైడ్ టు బి పార్టీని అందరూ జరుపుకుంటున్నారు. పెళ్ళికి ముందు చేసుకునే ఈ పార్టీలో అందరూ అమ్మాయిలే ఉంటారు.

10 May 2023

బంధం

మదర్స్ డే రోజున అమ్మకు దూరంగా ఉన్నారా? ఫర్లేదు, ఈ విధంగా సెలెబ్రేట్ చేసుకోండి 

ప్రతీ సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవాన్ని జరుపుతారు. 1861నుండి ఇలా జరపడం మొదలైంది.

వరల్డ్ లూపస్ డే: రోగనిరోధక శక్తి కారణంగా వచ్చే ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ తెలుసుకోండి 

లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ రకానికి చెందిన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా చర్మం, మూత్రపిండాలు, కీళ్లు, రక్త కణాలు, మెదడు, గుండె, ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి.

09 May 2023

బంధం

డెలికేట్ డంపింగ్ గురించి మీకు తెలుసా? కొత్తగా ట్రెండ్ అవుతున్న బ్రేకప్ వ్యూహం గురించి తెలుసుకోండి. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రేకప్ లు ప్యాచప్ లు కామన్ అయిపోయాయి. ప్యాచప్ అయినపుడు మనసంతా ఎంత ఉల్లాసంగా ఉంటుందో, బ్రేకప్ అయినపుడు మనసంతా అంత ఉదాసీనంగా ఉంటుంది.

వైరల్ వీడియో: తండ్రి గొరిల్లాను మొదటిసారి కలుసుకున్న పిల్ల గొరిల్లా ఆత్మీయ పలకరింపు 

అడవిలోని జంతువులు, వాటి పిల్లల పట్ల చూపించే ప్రేమ అబ్బురంగా ఉంటుంది. అడవి జంతువుల మధ్య ప్రేమను చూపించే వీడియోలు, ఫోటోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంటాయి.

08 May 2023

ప్రేరణ

ప్రేరణ: ఒత్తిడిని పక్కకు నెట్టి ప్రశాంతంగా మారినపుడే విజయం నీ సొంతమవుతుంది 

ప్రస్తుత ప్రపంచంలో ఒత్తిడి అనేది సహజంగా మారిపోయింది. ఒత్తిడి లేనివారు టార్చ్ లైట్ పట్టుకుని వెతికినా కనిపించట్లేదు.

ప్రపంచంలోని విభిన్న హోటల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి 

ఆతిధ్య రంగం రోజురోజుకు మారిపోతుంది. అతిధులను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని విభిన్నమైన హోటల్స్ గురించి తెలుసుకుందాం.

ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, రెండు ఏనుగులు కొట్టుకుంటే ఏమంటారో మీరే చూడండి 

ఏనుగులు ఎంత భారీగా ఉన్నా, వాటి మనసు నిర్మలంగా ఉంటుందని అంటారు. మనుషుల వలే ఏనుగులు కూడా చాలా ఎమోషన్స్ కలిగి ఉంటాయి. బయటకు చూపిస్తాయి కూడా.

ప్రపంచ తలసేమియా డే: ఈ వ్యాధి ఎలా వస్తుంది? దీనికి చికిత్సలు ఏంటి? 

తలసేమియా అనేది జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే వ్యాధి ఇది.

ఆరోగ్యాన్ని అందించే లీచీ పండ్లను సాగు చేస్తున్న ఉత్తరప్రదేశ్ రైతు: వ్యవసాయంలో వినూత్న విప్లవం 

లీచీ పండ్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిని చైనా రైతులు ఎక్కువగా పండిస్తారు. దాదాపు వేరే దేశాలన్నీ లీచీ పండ్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటాయి.

వైద్యశాస్త్రంలో సరికొత్త సర్జరీ: కడుపులో ఉన్న శిశువుకు మెదడు ఆపరేషన్ చేసిన వైద్యులు 

వైద్యశాస్త్రం రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. అసాధారణంగా భావించే సమస్యలకు ఆపరేషన్లు చేసి సక్సెస్ సాధిస్తోంది.

ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం పొందడానికి పనికొచ్చే ఇంటి చిట్కాలు 

వాతావరణంలో మార్పులు వచ్చినపుడు జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు చాలా కామన్ గా వస్తుంటాయి. ముక్కుదిబ్బడ వల్ల నిద్ర సరిగ్గా పట్టదు.

03 May 2023

ప్రేరణ

ప్రేరణ: ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీ మెదడులో పాజిటివ్ ఆలోచనలు ఉండాలి 

ఆనందాన్ని అన్వేషిస్తే ఎక్కడా దొరకదు. ఎందుకంటే అది నీలోనే ఉంటుంది. నీలో ఉన్న దాన్ని నువ్వు గుర్తించాలి. గుర్తించాలంటే నీ మనసులో పాజిటివ్ ఆలోచనలు ఉండాలి.

03 May 2023

యోగ

తాడును ఉపయోగించి సులభంగా వేయగలిగే యోగాసనాలు 

యోగా చేయడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే యోగాలోని కొన్ని ఆసనాలను అంత సులభంగా వేయలేరు. కొత్తగా నేర్చుకునే వారు కఠినమైన యోగాసనాలు వేయలేరు.

ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం 2023: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రతీ సంవత్సరం మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

కూతుర్ల కోసం బట్టలు కుట్టడం నేర్చుకుని, త్రీడీ ప్రింటింగ్ డ్రెస్సులను తయారు చేసిన మార్క్ జుకర్ బర్గ్ 

ప్రపంచ కుబేరులు సామాన్యుల్లాగా ఉంటారా అన్న అనుమానం చాలామందిలో కలుగుతుంటుంది. సామాన్యులు చేసే పనులు కుబేరులు చేస్తారా అని సందేహం అప్పుడప్పుడు అనిపించడం సహజమే.

వైరల్ వీడియో: ఏనుగులకు భయపడి పక్కకు వెళ్ళమని దారినిచ్చిన పులి 

నేను పులిని ఎవ్వరికీ భయపడను అని సాధారణంగా జనాల్లో మాటలు వినిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ముక్కున వేలేసుకుంటారేమో!