జీవనశైలి: వార్తలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 45లక్షల రూపాయల వాటర్ బాటిల్ గురించి తెలుసుకోండి 

ఒక నీళ్ల బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది? మామూలుగా దొరికేది 20రూపయలు, కొంచెం ఖరీదు అనుకుంటే 100 ఉంటుంది. కానీ 45లక్షల రూపాయల వాటర్ బాటిల్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదనుకుంటే మీరు పొరపాటు చేసినట్టే.

ఇంటర్నేషనల్ డాన్స్ డే: డాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే ఈ స్టైల్స్ తో ప్రారంభించండి 

మీకు డాన్స్ అంటే ఇష్టమా? కానీ డాన్స్ ఎలా చేయాలో మీకు తెలియట్లేదా? డాన్స్ నేర్చుకోవడానికి చాలా సమయం వెచ్చించాలి. మంచి కమిట్మెంట్ ఉంటే తప్ప డాన్స్ నేర్చుకోలేం.

ముక్కు పొడిబారడం: ముక్కులో దురద, ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేసే ఇంటి చిట్కాలు 

ముక్కులో తేమ తగ్గిపోవడాన్ని ముక్కు పొడిబారడం అంటారు. ఈ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. ముక్కు పొడిబారడం వల్ల ముక్కులో దురద కలగడం, రక్తం కారడం, నొప్పిగా అనిపించడం జరుగుతుంది.

శరీరంలో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడానికి లేదా ఎక్కువ ఉత్పత్తి కావడానికి కారణాలివే 

శరీర క్రియలు సరిగ్గా జరగాలంటే హార్మోన్లు సరైన మోతాదులో ఉత్పత్తి కావాలి. హార్మోన్లలో అసమానతలు కలిగితే అవి శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

28 Apr 2023

ఆహారం

వాల్ నట్స్ తో టీనేజర్ల మెదడు పనితీరు మెరుగు: స్పెయిన్ పరిశోధకుల వెల్లడి 

శరీరానికి గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యానికి గింజలు చాలా ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. బాదం, వాల్ నట్స్, కాజు మొదలగునవి శరీరానికి పోషకాలను అందిస్తాయి.

EMOM వర్కౌట్: ఒక నిమిషంలో రెస్ట్ తీసుకునే వీలున్న ఈ వ్యాయామం గురించి తెలుసుకోండి 

వ్యాయామంలో చాలా రకాలుంటాయి. EMOM వర్కౌట్ కూడా అందులో ఒకటి. ఈ వర్కౌట్ కొంచెం కొత్తగా ఉంటుంది.

శరీరంలోని అనారోగ్య లక్షణాలను పెదవులు ఎలా తెలియజేస్తాయో చూడండి 

మనిషి ముఖంలో పెదవులు అనేవి అందమైన భాగాలు. ఈ భాగాలకు అనారోగ్యాన్ని గుర్తించే లక్షణాలు ఉన్నాయి.

పిల్ల ఏనుగులు కొట్లాడుకునే వీడియోను షేర్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్, ఆశ్చర్యపోతున్న ఇంటర్నెట్ 

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కాస్వాన్ తరచుగా అడవి గురించి రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటారు. అడవిలో కనిపించే జంతువులను, పక్షులను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

చాట్ జీపీటీని ఉపయోగించి రోజువారి పనులను సులభం చేసుకోండిలా 

ఏఐ.. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. దానికి ముఖ్య కారణం చాట్ జీపీటీ.

ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం: ఆడ పెంగ్విన్ లను ఆకర్షించడానికి బహుమతులిచ్చే మగ పెంగ్విన్ విశేషాలు 

పెంగ్విన్ లు చాలా క్యూట్ గా ఉంటాయి. ఎగరలేని ఈ సముద్రపు పక్షులు అత్యంత శీతల ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం పెంగ్విన్ లు అంతరించిపోతున్నాయి.

ప్రపంచ మలేరియా దినోత్సవం 2023: మలేరియా ప్రభావాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు 

మలేరియాపై ఆగాహన కల్పించడానికి, మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతీ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుతారు.

పుస్తకాలు; స్యూ గ్రాఫ్టన్ రచించిన ఆల్ఫాబెట్ సిరీస్ లోని అద్భుతమైన పుస్తకాలు 

స్యూ గ్రాఫ్టన్.. అమెరికాకు చెందిన డిటెక్టివ్ నవలా రచయిత్రి. ఆల్ఫాబెట్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లోని A నుండి Y వరకు మొత్తం 25పుస్తకాలు రాసారు.

21 Apr 2023

ఆహారం

నేషనల్ టీ డే 2023: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఎక్కడ తయారవుతుందో తెలుసా? 

ప్రపంచంలో ఎక్కువ మంది తాగే పానీయం టీ అని చెప్పవచ్చు. మరి ప్రపంచ ప్రజలంతా ఎక్కువ శాతం తాగే టీలో చాలా రకాలున్నాయి.

అక్షయ తృతీయ 2023: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి 

ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలుగుతుందని నమ్ముతుంటారు.

R21: ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారనున్న మలేరియా వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో సరికొత్త విప్లవం వచ్చింది. మలేరియా వ్యాధిని నివారించడానికి కొత్త వ్యాక్సిన్ వచ్చేసింది.

15 Apr 2023

ఆహారం

మీ శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలు 

మనం ఆహారం తీసుకునేది శక్తి గురించే. శరీరంలో శక్తి లేకపోతే ఏ పనీ చేయలేం. కనీసం సరిగ్గా ఆలోచించలేం కూడా. అందుకే ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. ప్రస్తుతం శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలేంటో తెలుసుకుందాం.

బృహస్పతి గ్రహ చంద్రుడిని అధ్యయనం చేసేందుకు ESA లాంచ్ చేసిన జ్యూస్ మిషన్ విశేషాలు 

ESA - యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బృహస్పతి గ్రహ మూడు చంద్రుళ్ళను (యురోపా, కాలిస్టో, గనీమీడ్) అధ్యయనం చేసేందుకు జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ ని ఈరోజు లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.

శరీరంలో వచ్చే మార్పులను కంటి సమస్యల ద్వారా ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోండి 

ఈ ప్రపంచాన్ని చూసే కన్నులు, మీ అనారోగ్య లక్షణాలను చాలా తొందరగా తెలియజేస్తాయి. శరీర ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, అది కంటి సమస్యల రూపంలో కనిపిస్తుంటుంది. అదెలాగో చూద్దాం.

కొరియన్ పాప్ మ్యూజిక్ లో స్టార్ గా వెలుగొందుతున్న 20ఏళ్ల ఇండియాకు చెందిన ఆరియా విశేషాలు 

ప్రస్తుతం కొరియన్ పాప్ మ్యూజిక్ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. కొరియన్ పాపులర్ మ్యూజిక్ గ్రూపుల గురించి ఆన్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి.

8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసి రికార్డ్ సృష్టించిన 15ఏళ్ళ అమ్మాయి 

భారతదేశాన్ని గర్వంతో ఊగిపోయేలా చేయడానికి ఊపిరి ఆపుకుని 8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసింది చత్తీస్ ఘర్ కు చెందిన పదిహేనేళ్ళ అమ్మాయి.

జీఐ ట్యాగ్ అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి

జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అందుకున్న వస్తువులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. జీఐ ట్యాగ్ అందుకున్న వస్తువులు వేరే ప్రాంతాల్లో లభించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి జీఐ ట్యాగ్

ఉత్తరప్రదేశ్ కు చెందిన బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి ఏప్రిల్ 3వ తేదీన జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది.

31 Mar 2023

ఉద్యోగం

వర్క్: జాబ్ లో సంతృప్తి లేకపోవడానికి కారణాలు

ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి, తన జాబ్ పట్ల అసంతృప్తిగా ఫీలవుతుంటే ఆ కంపెనీపై అది ప్రభావం చూపిస్తుంది. మరసలు జాబ్ పట్ల అసంతృప్తిగా ఎందుకు ఉంటారు. ఏ కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తికి గురవుతారో తెలుసుకుందాం.

కంప్యూటర్ తో ఛాటింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన బెల్జియం దేశస్తుడు

ప్రస్తుతం రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తుంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఛాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటివి పుట్టుకొచ్చాయి.

రిటైర్మెంట్ ప్లానింగ్: రిటైర్ అవబోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరికొన్ని రోజుల్లో రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేదంటే రిటైర్ అయ్యాక ఇబ్బంది పడాల్సి వస్తుంది.

29 Mar 2023

విజయం

ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు

ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఏదైనా పని చేస్తున్నా ఆ పనిలో సక్సెస్ అవుతామో లేదోనన్న భయం ఉంటుంది. సక్సెస్ అయితే సమస్య లేదు కానీ ఫెయిల్ అయితే ఏం చేయాలన్నది అర్థం కాదు.

ఆరోగ్యం: నోటి పూత ఇబ్బంది పెడుతున్నట్లయితే టూత్ పేస్ట్, తేనె ట్రై చేయండి

శరీరంలో విటమిన్ల కొరత కారణంగా పెదవి లోపలి భాగంలో చిన్న చిన్న పుండ్లు తయారవుతాయి. వీటిని నోటి పూత అంటారు. ఇవి కేవలం పెదవి లోపలి భాగంలోనే కాకుండా నాలుక మీదా, చిగుళ్ళ మీదా, అంగిలి భాగంలో అవుతుంటాయి.

28 Mar 2023

సహజీవనం

సింగిల్స్ కోసం ప్రత్యేకమైన ఉంగరం, డేటింగ్ యాప్ లపై గురి

సరైన పార్ట్ నర్ కోసం డేటింగ్ యాప్ లో తెగ వెతుకుతున్నారా? ఎంత సెర్చ్ చేసినా మీకు తగిన జోడీ దొరకట్లేదా? అయితే ఈ రింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.

నగరాల్లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు లిక్విడ్ ట్రీస్ వచ్చేస్తున్నాయ్

గాలి కాలుష్యాన్ని నివారించడానికి మొక్కలు నాటడమనేది సరైన ప్రయత్నమని అందరికీ తెలుసు. కానీ నగరాల్లో మొక్కలు నాటడానికి స్థలం కూడా దొరకదు. మరి అక్కడ కార్బన్ డై ఆక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చాలంటే ఎలా?

ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్

ప్రస్తుతం అంతా యాప్స్ మీదే నడుస్తుంది. వేసుకునే షర్ట్ ని కొనడం దగ్గర నుండి హోటల్ లో తాగిన ఛాయ్ బిల్ కట్టడం వరకూ అన్నీ యాప్స్ వల్లే అవుతున్నాయి.

ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే తల్లిదండ్రులు చెప్పే మాటలు

ఆడపిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఆ జాగ్రత్త కొన్ని కొన్ని సార్లు అతి జాగ్రత్తగా మారిపోతూ ఉంటుంది అలాంటి టైం లోనే కొన్ని జాగ్రత్తలు ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి.

ఆరోగ్యం: మిమ్మల్ని మీరు పట్టించుకుంటే జనాలు తప్పుగా ఆలోచిస్తున్నారా? ఇది చదవండి

మిమ్మల్ని మీరు పట్టించుకోవడమనేది స్వీయ రక్షణ కిందకు వస్తుంది. అంటే సెల్ఫ్ కేర్ అన్నమాట. మిమ్మల్ని మీరు శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉంచుకోగలగడం. ఐతే ఈ స్వీయ రక్షణ విషయంలో జనాల్లో కొన్ని అపోహలున్నాయి. అవేంటో చూద్దాం.

11 Mar 2023

యోగ

పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి

మూలశంఖ లేదా.. మొలలు.. అని పిలవబడే ఈ వ్యాధి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. మలద్వారం వద్ద ఉబ్బడం, మల ద్వారం నుంచి రక్తం రావడం జరుగుతుంటుంది.

ఆరోగ్యం: మధ్య వయసులో మాటిమాటికీ అలసిపోతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అనేది ఒక డిజార్డర్. తీవ్రమైన అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కండరాల నొప్పి, కీళ్ళనొప్పి, నిద్ర పట్టకపోవడం అనే లక్షణాల ఈ డిజార్డర్ కలుగుతుంది.

వైరల్ వీడియో: రోడ్డుకు అడ్డంగా నిల్చుని టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు

రోడ్ల మధ్యలోకి అప్పుడప్పుడు అడవి జంతువులు వస్తుంటాయి. సాధారణంగా అలా జంతువులు వచ్చినపుడు జనాలకు భయమేస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే, అలాంటి భయమేమీ జనాల్లో కనిపించట్లేదు.

ఏదైనా జ్వరం రాగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తున్నారా? ఇప్పుడే ఆపేయండి

ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. అన్ని విషయాలు చిటికెలో తెలిసిపోతున్నాయి. అదే ధైర్యంతో మీక్కొంచెం అనీజీగా అనిపించగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేసే అలవాటు కూడా పెరిగిపోయింది.

వరల్డ్ కిడ్నీ డే: మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేయాల్సిన పనులు

మార్చ్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూత్రపిండాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మూత్రపిండాల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కోసం 2006 నుండి ఈ రోజును జరుపుతున్నారు.

ప్రపంచ స్థూలకాయ దినోత్సవం: కొవ్వును కరిగించే కొన్ని ట్రీట్ మెంట్స్

ప్రపంచమంతా ప్రస్తుతం ఒక మహమ్మారితో జీవిస్తోంది. అదే స్థూలకాయం. దీన్నెవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులున్నాయి.

ఆరోగ్యం: చర్మ సంరక్షణలో మాత్రమే కాకుండా కండరాల నొప్పిని దూరం చేసే పెప్పర్ మింట్ ఆయిల్

పెప్పర్ మెంట్ ఆయిల్.. చర్మ సంరక్షణలో దీని పాత్ర అధికంగా ఉంటుంది. చర్మానికి సరైన మెరుపు తీసుకురావడంలోనూ, మొటిమలను తగ్గించడంలో సాయపడుతుంది.

మునుపటి
1
తరువాత