విజయం: వార్తలు

11 Aug 2023

ప్రేరణ

ప్రేరణ: పెద్ద విజయం వైపు సాగే ప్రయాణంలో చిన్న విజయాలను సెలెబ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి 

ఏదో ఒకటి సాధించకపోతే ఈ జీవితం ఎందుకు? మనిషిగా పుట్టినందుకు ఏదైనా గొప్పది సాధించాలని ఎంతోమంది చెబుతారు. గొప్ప కలలను కన్నప్పుడే గొప్ప పనులు చేయగలుగుతారని అంటారు.

27 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: ఏమీ లేదని బాధపడే ముందు ఈ రోజు ఉందని గుర్తుంచుకుంటే విజయం నీదే 

జీవితంలో ఏదీ సాధించలేమని ఎప్పుడూ బాధపడకూడదు. వయస్సు, డబ్బు, స్నేహితులు, బంధువులు, తెలివి, నైపుణ్యం ఏదీ నీకు లేకపోయినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.

22 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: ఓటమిని గురువుగా చేసుకోవడం అలవాటైతే విజయం తొందరగా వస్తుంది 

నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నావ్ అనుకుందాం. అప్పటివరకూ పోటీ పరీక్ష రాసిన అనుభవం లేదు. అయినా కూడా ఎంతగానో ట్రై చేసావ్. కానీ జాబ్ రాలేదు. అంటే నువ్వు ఓడిపోయావన్నమాట.

16 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: కంఫర్ట్ జోన్ లో ఇరుక్కున్నావంటే విజయం ఎప్పుడూ అందని ద్రాక్షే 

నీకు చిన్న బిజినెస్ ఉంది, నెలకు ఎంతో కొంత సంపాదిస్తున్నావ్, వాటితో హాయిగా గడిచిపోతుంది. పెద్దగా డబ్బులు మిగలడం లేదు కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి మాత్రం రావడం లేదు.

18 May 2023

ప్రేరణ

ప్రేరణ: టాలెంట్ ఉండి కృషి చేయలేని వాడు, టాలెంట్ లేని కృషి చేసే వాడి చేతిలో ఓడిపోతాడు 

కొందరికి పుట్టుకతోనే మంచి తెలివి ఉంటుంది. మనుషుల్ని, పరిస్థితులను ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏ పనైనా ఈజీగా నేర్చుకుంటారు.

16 May 2023

ప్రేరణ

ప్రేరణ: ప్రయత్నించాలన్న నిర్ణయం తీసుకుంటేనే పని పూర్తి చేసే సామర్థ్యం వస్తుంది 

నీలో సామర్థ్యం, తెలివి పెరగాలంటే ప్రయత్నం అనేది మొదలుపెట్టాలి. ఏ పనిలో అయినా ప్రయత్నం లేకుండా ఎవ్వరూ పర్ఫెక్ట్ కాలేరు. అంటే, ప్రయత్నం చేయకముందు అందరూ పరిణతి లేనివారే.

ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు

ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఏదైనా పని చేస్తున్నా ఆ పనిలో సక్సెస్ అవుతామో లేదోనన్న భయం ఉంటుంది. సక్సెస్ అయితే సమస్య లేదు కానీ ఫెయిల్ అయితే ఏం చేయాలన్నది అర్థం కాదు.

25 Mar 2023

ప్రేరణ

విజయం వచ్చాక జాగ్రత్తగా ఉండకపోతే అపజయమే మిగులుతుంది

విజయం వచ్చాక నీ చుట్టూ చాలామంది చేరతారు. నిన్ను ఆకాశానికెత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతారు. నీకన్నా తీస్ మార్ ఖాన్ ఎవ్వరూ లేరని, రారని అంటుంటారు.

21 Mar 2023

ప్రేరణ

ప్రేరణ: మనసు పడ్డ ప్రతీదీ మన దరికి రావాలని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే

మన మనసు చాలా అల్లరి చేస్తుంటుంది. దానికి ఊహలెక్కువ. ఆశలెక్కువ. ఆకాశంలో ఎగరాలని చూస్తుంది, దారం లేకపోయినా. నీళ్ళలో తడవాలని చూస్తుంది, ఈత రాకపోయినా.