జీవనశైలి: వార్తలు

11 Jul 2023

ప్రేరణ

ప్రేరణ: పెద్ద లక్ష్యాన్ని సాధించాలన్న కోరిక నీలో ఉంటే చిన్న లక్ష్యాలను అందుకునే సత్తా నీలోఉండాలి 

లైఫ్ లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఏ లక్ష్యం లేనివారు ఎవ్వరూ ఉండరు. సాధారణంగా నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావ్ అని ఎవరినైనా అడిగితే కొందరు సమాధానం చెబుతారు.

11 Jul 2023

త్రిపుర

కేర్ పూజ: కఠిన నియమాలతో త్రిపురలో జరిగే ఈ పండగ విశేషాలు 

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఈ పండగను జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో భక్తులు, వాస్తు దేవతను సంరక్షించే కేర్ ను పూజిస్తారు. జులై 11నుండి మొదలయ్యే ఈ పండగ మూడు రోజులు కొనసాగుతుంది.

ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి? 

ప్రతీ సంవత్సరం జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతున్నారు. జనాభా పెరుగుదలలో వస్తున్న మార్పులు మొదలగు విషయాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఈరోజు జరుపుతున్నారు.

వర్క్: సైలెంట్ గా వెళ్ళిపోవడం కంటే రచ్చ చేసి రిజైన్ చేయడమనే ట్రెండ్ గురించి తెలుసుకోండి 

వర్క్ ప్లేస్ లో కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇంతకుముందు జాబ్ మానేసేవాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్ గా కానిచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది.

వర్షాకాలం: కలుషితమైన నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు 

వర్షాకాలంలో నీరు ఎక్కువగా కలుషితం అవుతుంటుంది. కలుషితమైన నీటిని వాడటం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తాయి. అందుకే తాగునీరు, అవసరాల కోసం వాడే నీటిని కలుషితం కాకుండా చూసుకోవాలి.

వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన టిప్స్ తెలుసుకోండి 

ఏ ఋతువులో అయినా చర్మాన్ని సంరక్షించుకోవడం ఖచ్చితంగా అవసరం. ఋతువు మారే సమయంలో చర్మం మీద ప్రభావం ఉంటుంది. అందుకే చర్మ సంరక్షణ పద్దతులు పాటించాలి.

07 Jul 2023

జపాన్

జపాన్ వెళ్తే బట్టలు అవసరం లేకుండా రెంటల్ క్లాత్స్ ని పరిచయం చేస్తున్న జపాన్ ఎయిర్ లైన్స్ 

ఏదైనా ప్రాంతానికి పర్యటన కోసం వెళ్ళాలనుకుంటే బట్టలు సర్దుకోవడం పెద్ద టాస్కులాగా అనిపిస్తుంటుంది. ఆ బరువు మోయడం చిరాగ్గా ఉంటుంది.

07 Jul 2023

ఆహారం

ఫుడ్ కాంబినేషన్స్: ఏ రెండు ఆహారాలను కలిపి తినకూడదో ఇక్కడ తెలుసుకోండి 

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనది అయ్యుండాలి. లేదంటే అనర్థాలు తప్పవు. ముఖ్యంగా రెండు ఆహారాలను కలిపి తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

వరల్డ్ చాకోలెట్ డే 2023: ఈరోజును ఏ విధంగా సెలెబ్రేట్ చేసుకోవాలో తెలుసుకోండి 

చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. చిన్నపిల్లల దగ్గరి నుండి పెద్దల వరకూ ప్రతీ ఒక్కరూ చాక్లెట్లను ఇష్టపడతారు.

మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే కూలింగ్ ఫేస్ ప్యాక్స్ 

రోజంతా పనిచేసి అలసిపోయిన తర్వాత చర్మానికి కూలింగ్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల చర్మం పాడవకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

06 Jul 2023

ఒత్తిడి

ప్రశాంతంగా జీవించడానికి పనికొచ్చే కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి 

ఇప్పుడు ప్రశాంతత అనేది దొరకని పదార్థంలా మారిపోయింది. డబ్బులు పెట్టినా ప్రశాంతత దొరకడం లేదు. అనుక్షణం ఒత్తిడిని నెత్తిమీద పెట్టుకుని, కష్టాలతో కాపురం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.

ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే: ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి 

ప్రేమను రకరకాలుగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించే విధానాల్లో ముద్దు పెట్టుకోవడం కూడా ఒకటి. ఈరోజు ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే.

వరల్డ్ జూనోసిస్ డే: జంతువుల నుండి వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేకరోజు పై ప్రత్యేక కథనం 

ప్రతీ ఏడాది జులై 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ జూనోసిస్ డే జరుపుకుంటారు. జంతువుల ద్వారా మనుషులకు, మనుషుల ద్వారా జంతువులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ అంటారు.

వర్షాకాలంలో మీ పెంపుడు కుక్కపిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి చేయాల్సిన పనులు 

వర్షాకాలం వచ్చినపుడు మీరు మాత్రమే కాదు మీరు పెంచుకునే జంతువులను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో పెంపుడు జంతువులకు పిడుదు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.

వర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు 

వర్షాకాలంలో ప్రయాణాలు చేయడం చాలా రిస్కుతో కూడుకున్న పని. ఏ ప్రాంతంలో వర్షాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రయాణాలు చేయడం కష్టంగా ఉంటుంది.

నేషనల్ వర్క్ హాలిక్స్ డే: పని తప్ప మరో ధ్యాసలేని వారి కోసం ఒకరోజు ఎందుకు ఉంటుందో తెలుసా? 

వర్క్ హాలిక్స్.. సాధారణంగా ఆఫీసుల్లో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పని తప్ప మరో ధ్యాస లేని వారి వర్క్ హాలిక్స్ అంటారు.

03 Jul 2023

వంటగది

కడుపు నొప్పా? అయితే ఈ వంటింటి చిట్కాలతో తగ్గించుకోండి

కడుపు నొప్పి రావడం అనేది సర్వసాధారణం. కడుపు నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు 

ప్రతీ ఏడాది జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుతారు. వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈరోజును జరుపుతారు.

బయట వర్షం వల్ల ఇంట్లో బోర్ కొడుతుంటే ఈ క్రియేటివ్ యాక్టివిటీస్ ట్రై చేయండి 

వర్షాకాలం మొదలైంది. చాలా ప్రాంతాల్లో బయటకు వెళ్ళలేనంతగా వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది.

28 Jun 2023

డబ్బు

డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా నిర్వహించడం మరొక ఎత్తు. నువ్వు సంపాదించినంతా ఖర్చు అవుతుంటే నీకు డబ్బు మీద సరైన అవగాహన లేదన్నమాట.

27 Jun 2023

ఫ్యాషన్

ప్రిన్సెన్ డయానా బ్లాక్ షీప్ స్వెట్టర్ ను వేలం వేస్తున్న ఫ్యాషన్ కంపెనీ..విశేషాలివే 

యునైటెడ్ కింగ్ డమ్ లోని వేల్స్ దేశపు యువరాణి డయానా ధరించిన స్వెట్టర్ ను వేలం వేయబోతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

ఇండియాలోని రిచ్ గ్రామాలు: పేరుకు పల్లెలు, ఆస్తులు మాత్రం వేల కోట్లు 

పల్లెటూరు గురించి తక్కువగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే రిచ్ గ్రామాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సిటీని తలదన్నే ఇండ్లు, సంపాదన ఉన్న పల్లెల గురించి తెలుసుకుందాం.

పురుషుడికి గర్భం: ఆపరేషన్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు 

పురుషుడు గర్భం దాల్చడం ఏంటి? విడ్డూరంగా ఉంది కదా! మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగిన సంఘటన నిజంగా విడ్డూరమే.

జెలసీని దూరం చేసుకోవాలనుకుంటే సాయం చేసే టిప్స్ ఇవే 

పక్కన వాళ్ళను చూసి ప్రతీ ఒక్కరికీ జెలసీ కలుగుతుంది. అదొక భావోద్వేగం. బాధ వస్తే ఏడ్చినట్టు, అవతలి వాళ్ళు మనకంటే బాగుంటే అసూయపడటం అన్నమాట.

ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2023: ఒలింపిక్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

ఒలింపిక్ క్రీడలు నాలుగేళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్ క్రీడలకు ప్రపంచ దేశాల్లో 200దేశాల నుండి క్రీడాకార్లు వస్తారు. 400రకాల క్రీడల్లో పోటీ ఉంటుంది.

అమూల్ బ్రాండ్ లోగో గర్ల్ ఇమేజ్ సృష్టికర్త సిల్వస్టర్ డాకన్హా విశేషాలు 

ప్రఖ్యాత పాల బ్రాండ్ అమూల్ మిల్క్ గురించి అందరికీ తెలుసు. అమూల్ పాలు గుర్తు రాగానే ఆ ప్యాకెట్ మీద ఉండే లోగో గుర్తుకొస్తుంది.

ఎక్కువ మందికి తెలియని అతి పురాతనమైన  వింతగా ఉండే సంగీత సాధనాలు 

సంగీత సాధానాల్లో చాలా రకాలున్నాయి. వాటిల్లో కొన్నింటికి మంచి గుర్తింపు ఉంది. కొన్నింటికి మాత్రం అసలు గుర్తింపు లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సంగీత సాధనాల గురించి ఎవ్వరికీ తెలియదు.

అంతర్జాతీయ సంగీత దినోత్సవం: శరీరానికి, మనసుకు సంగీతం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

ఈ ప్రపంచంలో దేనినైనా కదిలించే శక్తి సాహిత్యాని,కి సంగీతానికి మాత్రమే ఉందని అంటారు. సాహిత్యం గురించి పక్కనపెడితే, ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం.

19 Jun 2023

జీవితం

మీ వయసు 30కి దగ్గరవుతుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు 

జీవితంలో అనేక దశలుంటాయి. ఒక్కో దశలో ఒక్కోలా ఉంటారు. పదేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు, 20ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఒకేలా ఉండవు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు మారుతుంటాయి.

ఫాదర్స్ డే జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? ఈరోజున పంచుకోవాల్సిన కొటేషన్లు 

ఈ సంవత్సరం జూన్ 18వ తేదిన ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. తండ్రులు చేసే త్యాగాలను గుర్తించడానికి, తండ్రిగా నెరవేరుస్తున్న బాధ్యతను గౌరవించడానికి ప్రతీ ఏడాది జూన్ మూడవ ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుతున్నారు.

కళ్ళు పొడిబారడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

కన్నీళ్ళు మీ కన్నులను శుభ్రపరుస్తాయి. దానివల్ల కంటికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అయితే కన్నీళ్ళు రాకపోతే కళ్ళు మంటగా అనిపించడం, కళ్ళలో ఏదో అసౌకర్యంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువైతే చూపు తగ్గిపోయి మసక మసగ్గా కనిపిస్తుంది.

పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన మూడు వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గం: మెరుపు చూసి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు 

పురావస్తు శాఖ జరిపే తవ్వకాల్లో అనేక వస్తువుకు బయటపడతాయి. వాటిలో కొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే చరిత్ర మీద ఆసక్తిని కలగజేస్తాయి. మనసులో కుతూహలాన్ని పెంచుతాయి.

ఫాదర్స్ డే 2023: మీ తండ్రికి బహుమతిగా ఏమివ్వాలో ఇక్కడ తెలుసుకోండి 

అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు. వేలు పట్టి నడిపిస్తూ ప్రపంచానికి అర్థం చెబుతాడు నాన్న. పిల్లల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటాడు నాన్న.

అన్ని పనులు మానేసి బెడ్ మీదే ఎక్కువసేపు నిద్రపోవడమనే ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ గురించి విన్నారా? 

బెడ్ రాటింగ్.. ఏ పనీ చేయకుండా ఎక్కువ సేపు బెడ్ పైనే ఉండడం అన్నమాట. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండులో ఉన్న ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.

14 Jun 2023

ప్రేరణ

ప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు 

తాను చేస్తున్న పనిలో ఓటమి ఎదురైనపుడు తనకేమీ రాదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనవల్ల ఏదీ చేతకాదనీ, తనొక శుద్ధ వేస్టనీ తనను తాను నిందించుకుంటారు. అవసరమైతే దండించుకుంటారు.

14 Jun 2023

ఫ్యాషన్

పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి 

పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన విషయం. మనుషులు చేస్తున్న అనేక పనుల వల్ల పర్యావరణం పాడైపోతుంది. ముఖ్యంగా పెరిగిపోతున్న వృధా కారణంగా వాతావరణం కలుషితమవుతోంది.

ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు 

వాటికన్ సిటీ... ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న దేశం ఇది. ఈ దేశం చుట్టూ ఇటలీ ఉంటుంది. అంటే ఇటలీ దేశం భూభాగం మధ్యలో ఈ దేశం ఉంటుందన్నమాట. ఇక్కడ క్రైస్తవులు ఎక్కువమంది ఉంటారు.

ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే: ఆల్బినోలపై జనాలు నమ్మే అనేక మూఢనమ్మకాలు 

ప్రతీ సంవత్సరం జూన్ 13వ తేదీన అంతర్జాతీయ ఆల్బినిజం అవేర్నెస్ రోజును జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం నిర్ణయించింది.

రెండు పుస్తకాలు రాసిన నాలుగేళ్ళ పిల్లాడు: గిన్నిస్ రికార్డులో చోటు 

ప్రపంచ రికార్డులు సృష్టించడం తేలికైన విషయం కాదు. నాలుగేళ్ళ వయసులో ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు 

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతీ ఏడాది జూన్ 12వ తేదీన జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం 2002లో ప్రారంభమైంది.