దంతాలు: వార్తలు

11 Aug 2024

ఇండియా

Heart attack: దంతాలు కోల్పోయిన వ్యక్తులకు గుండెపోటు 

దంతాలు కోల్పోయిన ఎక్కువ మంది వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనం స్పష్టం చేసింది. .

38 Tooth : గిన్నిస్ రికార్డు సాధించిన మహిళా.. ఎందుకో తెలుసా

కల్పనా బాలన్‌, పేరుకు 26 ఏళ్ల యువతి. కానీ ఆమె ప్రపంచ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది.

క్రమం తప్పకుండా దంతాలను చెక్ అప్ చేయించుకోవాలి.. ఈ 5 కారణాలు మీ కోసమే

దంతాలు అంటే శరీరంలోని అత్యంత గట్టిగా ఉండే భాగాల్లో ఒకటి. అయితే ఒక్కోసారి మనం తీసుకునే చర్యల వల్ల దంతాలు దెబ్బతింటుంటాయి.

దంతాల సంరక్షణ కోసం ఉత్తమమైన టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలంటే? 

నోటిని శుభ్రంగా కాపాడుకోవడంలో టూత్ పేస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో అనేక రకాల టూత్ పేస్టులు అందుబాటులో ఉంటాయి. బహుళజాతి కంపెనీలు తమ టూత్‌పేస్ట్‌లను విక్రయించడానికి కోట్లాది రూపాయలతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తుంటాయి. దీంతో ఏ టూత్ పెస్ట్ మంచిదో కొన్నిసార్లు అర్థంకాదు.