NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 
    తదుపరి వార్తా కథనం
    డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 
    డబ్బు మనస్తత్వాన్ని అర్థం చేయించే పుస్తకాలు

    డబ్బును అర్థం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆశ మీకుంటే ఈ పుస్తకాలు చదవండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 28, 2023
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే దాన్ని సరిగా నిర్వహించడం మరొక ఎత్తు. నువ్వు సంపాదించినంతా ఖర్చు అవుతుంటే నీకు డబ్బు మీద సరైన అవగాహన లేదన్నమాట.

    అసలు డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా సంపాదించాలి? అనే అంశాలు తెలుసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి డబ్బును సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేయించే పుస్తకాలేంటో చూద్దాం.

    సైకాలజీ ఆఫ్ మనీ - మోర్గాన్ హౌసెల్:

    ఈ పుస్తకంలో డబ్బును ఎలా ఖర్చు చేయాలో చెప్పే లెక్కలు, సూత్రాలు ఉండవు. డబ్బు పట్ల మీ ప్రవర్తన, ప్రపంచాన్ని మీరు చూసే విధానం, గతంలోని మీ ఫైనాన్షియల్ స్టేటస్ మొదలగు వాటి గురించి ఉంటుంది.

    డబ్బు మనస్తత్వాన్ని ఈ పుస్తకం పూర్తిగా అర్థం చేయిస్తుంది.

    Details

    రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఉపయోగపడే పుస్తకం 

    స్పెండ్ వెల్, లివ్ రిచ్ - మిషెల్లీ సింగ్లెటరీ:

    ఈ పుస్తకంలో రచయిత, ఐదుగురు పిల్లలను అతి తక్కువ సంపాదనతో పెంచిన తన అమ్మమ్మ కథను చెబుతుంది. పిల్లల పోషణ కోసం డబ్బును అమ్మమ్మ ఎలా ఉపయోగించిందనే విషయాలను తెలుపుతుంది. అమ్మమ్మ పాటించిన చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.

    రిటైర్ బిఫోర్ మామ్ అండ్ డాడ్ - రాబ్ బర్జర్:

    తొందరగా రిటైర్ అవ్వాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ రిటైర్ అయ్యాక తగినంత డబ్బు లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ఈ పుస్తకంలో రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఏం చేయాలనేది రచయిత చెబుతాడు.

    రిటైర్ అయ్యాక డబ్బు గురించి చింత లేకుండా ఎలా గడపవచ్చో, గడపలాంటే ఏం చేయాలో రచయిత సూచిస్తాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డబ్బు
    ఫైనాన్స్
    జీవనశైలి

    తాజా

    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్

    డబ్బు

    మ్యూఛువల్ ఫండ్స్: సిప్ లో తొందరగా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మీ స్నేహితులకు అప్పు ఇచ్చారా? వసూలు చేయడం ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి బంధం
    డబ్బు గురించి పిల్లల్లో ఏ విధంగా అవగాహన కల్పించాలో తెలుసుకోండి పిల్లల పెంపకం

    ఫైనాన్స్

    2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు భారతదేశం
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    సైబర్ అటాక్ లో 215 పైగా బిట్ కాయిన్లను కోల్పోయిన ల్యూక్ డాష్జర్ వ్యాపారం
    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల ఆటో మొబైల్

    జీవనశైలి

    ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తరిమి కొట్టడానికి పాటించాల్సిన ఇంటి చిట్కాలు  గృహం
    అంతర్జాతీయ ఎం.పీ.ఎస్ అవగాహన దినోత్సవం: రకాలు, లక్షణాలు, చికిత్స  లైఫ్-స్టైల్
    భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి  లైఫ్-స్టైల్
    ఇంటర్నేషనల్ మ్యూజియం డే: దేశ సంస్కృతిని, చరిత్రను తరువాతి తరాలకు అందించే మ్యూజియంలపై ప్రత్యేక కథనం  ముఖ్యమైన తేదీలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025