NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / బృహస్పతి గ్రహ చంద్రుడిని అధ్యయనం చేసేందుకు ESA లాంచ్ చేసిన జ్యూస్ మిషన్ విశేషాలు 
    తదుపరి వార్తా కథనం
    బృహస్పతి గ్రహ చంద్రుడిని అధ్యయనం చేసేందుకు ESA లాంచ్ చేసిన జ్యూస్ మిషన్ విశేషాలు 
    బృహస్పతి గ్రహ చంద్రుడిని అధ్యయనం చేసే జ్యూస్ మిషన్

    బృహస్పతి గ్రహ చంద్రుడిని అధ్యయనం చేసేందుకు ESA లాంచ్ చేసిన జ్యూస్ మిషన్ విశేషాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 14, 2023
    06:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ESA - యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బృహస్పతి గ్రహ మూడు చంద్రుళ్ళను (యురోపా, కాలిస్టో, గనీమీడ్) అధ్యయనం చేసేందుకు జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ ని ఈరోజు లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.

    యూరోప్ లోని అంతరిక్ష కేంద్రం కౌరో నుండి ఈ జ్యూస్ మిషన్ లాంచ్ అయ్యింది. నిజానికి ఈ లాంచింగ్ నిన్న కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈరోజు లాంచ్ అయ్యింది.

    ఇది బృహస్పతి గ్రహాన్ని ఎప్పుడు చేరుకుంటుంది?

    బృహస్పతి గ్రహ కక్ష్యలోకి జ్యూస్ మిషన్ చేరుకోవాలంటే 8సంవత్సరాలు పడుతుంది. 2031జులై సరికల్లా జ్యూస్ మిషన్, బృహస్పతి గ్రహ కక్ష్యలోకి చేరుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలియజేసింది.

    Details

    బృహస్పతిపై జీవం విశేషాలు తెలుసుకోవడానికి జ్యూస్ మిషన్ 

    ఈ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

    బృహస్పతి గ్రహం మీద ఇంతకుముందు జీవం ఉండేదా అన్న విషయాలను, ఇప్పుడు జీవం ఉండడానికి అవకాశం ఉందా అనేది తెలుసుకుంటుంది.

    అలాగే, బృహస్పతి చంద్రుళ్ళు గనిమీడ్, యురోపా, కాలిస్టో మంచు పెంకుల కింద సముద్రాలు, వాటి పరిస్థితుల గురించి తెలుసుంటుంది.

    గనిమీడ్ అనే చంద్రుడిని నిశితంగా పరిశీలిస్తుంది జ్యూస్ మిషన్. సౌరకుటుంబంలో అతిపెద్ద చంద్రుడు ఇదే. అంతేగాక తనకు సొంతంగా అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంది.

    జ్యూస్ మిషన్ ఎప్పటివరకు పనిచేస్తుంది?

    ESA వాళ్ళు తెలియజేసిన ప్రకారం ఈ జ్యూస్ మిషన్ 2035వరకు పనిచేస్తుంది. ఆ తర్వాత గనిమీడ్ ఉపరితలం పడి నాశనమైపోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    జీవనశైలి

    పెరుగుతున్న ధరల వల్ల శాలరీ సరిపోక ఒత్తిడి పెరుగుతోందా? ఈ టిప్స్ పాటించండి మానసిక ఆరోగ్యం
    ఆహారంలో చక్కెర ను పూర్తిగా వదిలేసిన మసాబా గుప్తా లైఫ్-స్టైల్
    గ్రామీ అవార్డ్స్ 2023: రెడ్ కార్పెట్ పై ఫ్యాషన్ లుక్ తో అందరినీ ఆకర్షించిన సింగర్స్ లైఫ్-స్టైల్
    గజ్జి, దురదను పోగొట్టే ఇంటి చిట్కాలు ఇప్పుడే తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025