NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఇన్ ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్: ఈ జీర్ణ సంబంధ వ్యాధి లక్షణాలు, చికిత్స తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    ఇన్ ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్: ఈ జీర్ణ సంబంధ వ్యాధి లక్షణాలు, చికిత్స తెలుసుకోండి 
    ఇన్ ప్లమేటరీ బోవెల్ డిసీజ్ లక్షణాలు

    ఇన్ ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్: ఈ జీర్ణ సంబంధ వ్యాధి లక్షణాలు, చికిత్స తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 23, 2023
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 7మిలియన్ల మంది ఇన్ ఫ్లమెటరీ బోవెల్ డిసీజ్(ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నారు. గత 20ఏళ్ళలో ఐబీడీ బారిన పడిన వాళ్ళ సంఖ్య పెరిగింది.

    ఐబీడీ అనేది జీర్ణ సంబంధ సమస్య. ఈ వ్యాధి ఎలా వస్తుందో స్పష్టమైన కారణం వైద్యులకు కూడా తెలియదు. ప్రస్తుతం ఈ వ్యాధి లక్షణాలను, చికిత్సను తెలుసుకుందాం.

    ఐబీడీలో రెండు రకాలున్నాయి. అల్సరేటివ్ కాలిటిస్, క్రాన్ డిసీజ్.

    అల్సరేటివ్ రకంలో పెద్దప్రేగు, పురీషనాళం మీద ప్రభావం పడుతుంది. క్రాన్ డిసీజ్ రకంలో చిన్నపేగు, జీర్ణాశయంలోని వివిధ భాగాల మీద, అప్పుడప్పుడు పెద్ద పేగు మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

    ఈ రెండు రకాల వలన జీర్ణాశయంలో సమస్యలు వస్తాయి.

    Details

    ఐబీడీ వ్యాధి లక్షణాలు, రావడానికి కారణాలు 

    ఐబీడీ లక్షణాలు:

    అల్సరేటివ్ రకంలో మలంలో రక్తం రావడం, నీళ్ళ విరేచనాలు జరగడం, ఆకలి లేకుండా పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రాన్ డిసీజ్ లోనూ దాదాపు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.

    అదనంగా వికారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి.

    ఈ వ్యాధి రావడానికి కారణాలు:

    ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ స్పష్టంగా వెల్లడి చేయలేదు. జన్యు సమస్యలు, వారసత్వం వల్ల వచ్చే వస్తుందేమోనని సందేహం.

    అలాగే డైట్ సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, పొగ త్రాగడం, రోగనిరోధక శక్తిలో సమస్యల కారణంగా రావచ్చని అంచనా.

    ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ వ్యాధి లక్షణాలను తగ్గించే అవకాశం ఉంది. కొన్నిసార్లు సర్జరీ అవసరం ఉండవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం  భారీ వర్షాలు
    Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ విశాఖపట్టణం
    Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ పంజాబ్
    Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు  తెలంగాణ

    జీవనశైలి

    పుస్తకాలు; స్యూ గ్రాఫ్టన్ రచించిన ఆల్ఫాబెట్ సిరీస్ లోని అద్భుతమైన పుస్తకాలు  పుస్తకాలు
    ప్రపంచ మలేరియా దినోత్సవం 2023: మలేరియా ప్రభావాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు  లైఫ్-స్టైల్
    ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం: ఆడ పెంగ్విన్ లను ఆకర్షించడానికి బహుమతులిచ్చే మగ పెంగ్విన్ విశేషాలు  లైఫ్-స్టైల్
    చాట్ జీపీటీని ఉపయోగించి రోజువారి పనులను సులభం చేసుకోండిలా  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025