NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
    తదుపరి వార్తా కథనం
    వేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
    అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    వేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 11, 2023
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవి వచ్చింది కాబట్టి పిల్లలకు హాలీడేస్ ఉంటాయని విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటారు. కాలేజీలో చదివేవాళ్ళు తమకు హాలీడేస్ రాగానే పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.

    పర్యాటకంలో ఎన్నో అనుభూతులు దొరుకుతాయి. అందులో ఒకటి అడ్వెంచర్ యాక్టివిటీస్. బంగీ జంపింగ్, ట్రెక్కింగ్ లాంటివి అందులో ఒకభాగం.

    అయితే బంగీ జంపింగ్ లాంటివి చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తయిన ప్రదేశాల నుండి దూకడం అంత ఈజీ కాదు.

    అసలు మీరు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎందుకు చేయాలనుకుంటున్నారో మీకు ఒక ఐడియా ఉండాలి. కేవలం ఇన్ స్టా గ్రామ్ లో పెట్టుకోవడానికి చేసారనుకో, ఆ తర్వాత ఇబ్బంది పడతారు.

    ఏ అడ్వెంచర్ చేస్తున్నారో దాని గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి.

    Details

    మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటేనే అడ్వెంచర్ 

    మానసికంగా మీరు దృఢంగా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలి. ఏమాత్రం బలహీనంగా ఉన్నా అడ్వెంచర్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అడ్వెంచర్ చేయాలనుకుంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం.

    శరీరంలో ఇబ్బందులు ఉంటే అడ్వెంచర్స్ చేయవద్దు. అడ్వెంచర్ చేస్తున్నప్పుడు ముఖ్యమైన విషయం భద్రత. ఉదాహరణకు మీరు బంగీ జంప్ చేయాలనుకున్నారు, అప్పుడు ఆ ప్రదేశంలో సేఫ్టీ ఎలా ఉందీ మొదలగు విషయాలు చూసుకోవాలి.

    మీరే ప్రాంతంలో అయితే అడ్వెంచర్స్ చేస్తున్నారో ఆ ప్రాంతం గురించి మీకు కొంచెం తెలిసుండాలి. ఎందుకంటే ఒక్కోసారి వాతావరణంలోని మార్పుల వల్ల మీరు అడ్వెంచర్ చేస్తున్నప్పుడు మీకు ఇబ్బంది కలగవచ్చు.

    అడ్వెంచర్ కు కావాల్సిన అన్ని వస్తువులు మీ దగ్గర ఉండాలి. ఈ విషయంలో రాజీ పడకూడదు,

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం
    జీవనశైలి

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్

    జీవనశైలి

    బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి జీఐ ట్యాగ్ లైఫ్-స్టైల్
    జీఐ ట్యాగ్ అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి లైఫ్-స్టైల్
    8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసి రికార్డ్ సృష్టించిన 15ఏళ్ళ అమ్మాయి  లైఫ్-స్టైల్
    కొరియన్ పాప్ మ్యూజిక్ లో స్టార్ గా వెలుగొందుతున్న 20ఏళ్ల ఇండియాకు చెందిన ఆరియా విశేషాలు  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025