NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / బ్రైడ్ టు బి పార్టీని ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోతే ఈ ఐడియాలు చూడండి 
    తదుపరి వార్తా కథనం
    బ్రైడ్ టు బి పార్టీని ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోతే ఈ ఐడియాలు చూడండి 
    బ్రైడ్ టు బి పార్టీ చేసుకోవడానికి కావాల్సిన ఐడియాలు

    బ్రైడ్ టు బి పార్టీని ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోతే ఈ ఐడియాలు చూడండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 11, 2023
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ మధ్య కాలంలో బ్రైడ్ టు బి పార్టీని అందరూ జరుపుకుంటున్నారు. పెళ్ళికి ముందు చేసుకునే ఈ పార్టీలో అందరూ అమ్మాయిలే ఉంటారు.

    మగవాళ్ళకు బ్యాచ్ లర్ పార్టీ ఎలాగో, అమ్మాయిలకు బ్రైడ్ టు బి పార్టీ అలా అన్నమాట. ఈ పార్టీని ఎలా ప్లాన్ చేయాలో మీకు అర్థం కాకపోతే ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఫాలో అవ్వండి.

    షాంపేన్, మ్యాక్రాన్స్:

    పార్టీ కోసం బాగా డెకరేషన్ చేసి, అతిధుల కోసం పండ్లు, పేస్ట్రీలు, తాగేవాళ్ళకు షాంపేన్ ఉంచండి. ఫుడ్ టేబుల్ మీద రంగు రంగుల్లో ఉండే మ్యాక్రాన్స్ (ఒకరకమైన క్రీమ్ బిస్కట్స్) ఉంచండి.

    Details

    సాయంత్రాలు సరదాగా అనిపించే పార్టీ 

    ఫార్మర్స్ మార్కెట్:

    బ్రైడ్ టు బి పార్టీకి ఇది థీమ్ లాంటిది. స్టేజి మీద పూలు, పండ్లతో డెకరేట్ చేస్తే అదొక మార్కెట్ లాగా మారిపోతుంది.

    భోజన సదుపాయాన్ని కల్పించే ప్రాంతాన్ని ఒక మార్కెట్ లాగా తీర్చిదిద్దితే బాగుంటుంది. ఫుడ్ కార్ట్ వంటివి ఉంటే ఫార్మర్స్ మార్కెట్ లాగా కనిపిస్తుంది.

    బ్యాక్ యార్డ్:

    ఇంట్లో, బాంకెట్ హాల్ లో కాకుండా ఇంటి పెరట్లో, ఇంటి ముందు చిన్న పార్కులో బ్రైడ్ టు బి పార్టీ చేసుకుంటే మరింత బాగుంటుంది.

    స్టేజి కోసం సెపరేట్ గా ఏర్పాటు చేసి, భోజనం కూడా బయటే ఆరగిస్తే ఆ ఫీలింగ్ అద్భుతంగా అనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి పార్టీలు సాయంత్రాలు బాగుంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    జీవనశైలి

    వర్క్: జాబ్ లో సంతృప్తి లేకపోవడానికి కారణాలు ఉద్యోగం
    బనారస్ పాన్, లాంగ్డా మామిడి రకానికి జీఐ ట్యాగ్ లైఫ్-స్టైల్
    జీఐ ట్యాగ్ అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి లైఫ్-స్టైల్
    8గంటలు ఆపకుండా స్విమ్మింగ్ చేసి రికార్డ్ సృష్టించిన 15ఏళ్ళ అమ్మాయి  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025