NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రపంచంలోని విభిన్న హోటల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచంలోని విభిన్న హోటల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి 
    ప్రపంచంలోని విభిన్నమైన హోటల్స్

    ప్రపంచంలోని విభిన్న హోటల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 08, 2023
    01:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆతిధ్య రంగం రోజురోజుకు మారిపోతుంది. అతిధులను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని విభిన్నమైన హోటల్స్ గురించి తెలుసుకుందాం.

    ఇసుక గదుల హోటల్:

    లండన్ లోని వీమచ్ సముద్ర తీరంలో ఈ హోటల్ ఉంది. ఇక్కడ బెడ్, సోఫా అన్నీ ఇసుకతో చేసినవే ఉంటాయి. ఈ హోటల్ లో కూర్చుని సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు.

    విమాన హోటల్:

    స్వీడన్ లోని ఆర్లాండ్ ఎయిర్ పోర్టులోని ఒక విమానంలో ఈ హోటల్ ఉంది. ఈ విమానంలోని ప్రదేశాన్ని గదులుగా మార్చేసి అద్దెకు ఇస్తున్నారు.

    విమానంలో కూర్చుని ఎయిర్ పోర్టును చూడాలనుకుంటే ఈ హోటల్ కు వెళ్ళవచ్చు. ఈ హోటల్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.

    Details

    కేవలం నిద్రపోవడానికి మాత్రమే పనికొచ్చే హోటల్ 

    మురికి కాలువ పైపుల్లో హోటల్:

    వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజం. మురికి కాలువల కోసం ఉపయోగించే పైపులను గదులుగా మార్చేసి హోటల్ ను తయారు చేసారు. ఇది ఆస్ట్రియాలోని ఓటమ్ షైమ్ నగరంలో ఉంది.

    ఈ హోటల్ లో దిగాలనుకునే వారు, స్నానం చేయాలంటే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. కేవలం పడుకోవడానికి మాత్రమే ఈ హోటల్ ఉపయోగపడుతుంది.

    సముద్రంలో హోటల్:

    సముద్రంలో హోటల్ ఉండడం ఆశ్చర్యకరమే. ఈ ఆశ్చర్యకరమైన హోటల్ ని చూడాలంటే ఫిజి దేశం వెళ్ళాల్సిందే. సముద్రంలో 40అడుగుల లోతున రకరకాల సముద్ర జీవులు కనిపిస్తుంటాయి.

    అటు సముద్ర అందాలను ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే 30వేల డాలర్లు ఖర్చు అవుతుందట.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం
    జీవనశైలి

    తాజా

    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్

    జీవనశైలి

    నగరాల్లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు లిక్విడ్ ట్రీస్ వచ్చేస్తున్నాయ్ లైఫ్-స్టైల్
    సింగిల్స్ కోసం ప్రత్యేకమైన ఉంగరం, డేటింగ్ యాప్ లపై గురి సహజీవనం
    ఆరోగ్యం: నోటి పూత ఇబ్బంది పెడుతున్నట్లయితే టూత్ పేస్ట్, తేనె ట్రై చేయండి లైఫ్-స్టైల్
    ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు విజయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025