NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా? 
    ఒక రోజులో మన శరీరానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్లు

    ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 30, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మన శరీరానికి ప్రధానంగా శక్తినందించే వనరులుగా కార్బోహైడ్రేట్లను చెప్పుకోవచ్చు.

    రోజువారి ఆహారంలో కార్బోహైడ్రేట్లు మరీ ఎక్కువగా తీసుకున్నా లేదా మరీ తక్కువగా తీసుకున్నా కూడా అనేక సమస్యలు వస్తాయి.

    ప్రస్తుతం ఒకరోజులో ఎన్ని కార్బోహైడ్రేట్లు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

    అసలు కార్బోహైడ్రేట్లు ఏం చేస్తాయి?

    మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత అందులోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారి శరీరానికి శక్తిని అందిస్తాయి. కార్బోహైడ్రేట్లలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, సరళ కార్బోహైడ్రేట్లు అనే రెండు రకాలు ఉంటాయి.

    సంక్లిష్ట కార్బోహైడ్రేట్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి జీర్ణం కావడానికి సమయం ఎక్కువగా పడుతుంది. సరళ కార్బోహైడ్రేట్లు తొందరగా జీర్ణమై రక్తంలో చక్కెర శాతాన్ని అమాంతం పెంచేస్తాయి.

    Details

    పండ్లు, కూరగాయల్లో దొరికే కార్బోహైడ్రేట్లు 

    సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు మొదలగు ఆహారాల్లో లభిస్తాయి. ఒక రోజులో ఎన్ని కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి.

    మయో క్లినిక్ ప్రకారం ఒక రోజులో తీసుకునే కేలరీలలో 45 నుండి 65% కార్బోహైడ్రేట్ల నుండి తీసుకోవాలి. అంటే ఒకరోజులో నువ్వు 2వేల కేలరీలు ఆహారంగా తీసుకున్నావంటే అందులో 900 నుండి 1300 క్యాలరీలు కార్బోహైడ్రేట్ ల నుండి అందాల్సి ఉంటుంది.

    అంటే ఒక రోజులో 225 గ్రాముల నుండి 325గ్రాముల వరకు కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి.

    శారీరకంగా శ్రమ ఎక్కువగా చేసేవారు అంతకన్నా ఎక్కువగా కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సి ఉంటుంది. శారీరక శ్రమ తక్కువ చేసేవారు కొంచెం తక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    జీవనశైలి

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ఆహారం

    శృంగార పరంగా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందా.  బంధం
    ఆహారం: బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగు కావడానికి చియా గింజలు చేసే మేలు  లైఫ్-స్టైల్
    పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్
    రెసిపీ: దాల్ తడ్కాలో వెరైటీలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి  రెసిపీస్

    జీవనశైలి

    Friendship Day: నిజమైన స్నేహితులను, స్నేహాన్ని గుర్తించడానికి సంకేతాలివే  స్నేహం
    18,500బార్బీ బొమ్మలతో గిన్నిస్ రికార్డ్: బార్బీ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న బెట్టినా డార్ఫ్ మ్యాన్  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
    మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి  సోషల్ మీడియా
    ఆరోగ్యం: కావాల్సిన దానికన్నా ఎక్కువగా నీళ్ళు తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకోండి  ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025