NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు 
    తదుపరి వార్తా కథనం
    బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు 
    గుమ్మడి విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు

    బరువును తగ్గించడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 08, 2023
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గింజలు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

    ఇప్పుడు గుమ్మడి గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

    రక్తంలో చెక్కర శాతాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది:

    గుమ్మడి విత్తనాల్లో మెగ్నిషియం ఉంటుంది. మెగ్నీషియం కారణంగా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ వచ్చే రిస్కును తగ్గించడంలో గుమ్మడి విత్తనాలు సాయం చేస్తాయి.

    క్యానర్ కణాలను పెరగకుండా నిరోధిస్తుంది:

    ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, మగవాళ్ళలో ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా గుమ్మడి విత్తనాలు అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తల వాదన.

    Details

    యాంగ్జాయిటీని తగ్గించే గుమ్మడి విత్తనాలు 

    గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

    మెగ్నీషియం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడమే కాదు, రక్త ప్రసరణ నియంత్రణలో ఉంటుంది. ఈ కారణంగా గుండెకు మేలు జరుగుతుంది. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

    మంచి నిద్రను అందిస్తుంది:

    గుమ్మడి విత్తనాలలో నిద్ర కలిగించే ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఈ కారణంగా మీకు ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. అంతేకాదు, అనవసర ఆందోళన, యాంగ్జాయిటీలను గుమ్మడి విత్తనాల్లోని పోషకాలు దూరం చేస్తాయి.

    అయితే ఒకరోజులో పావుకప్పు గుమ్మడి విత్తనాలు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తినకూడదు. ఈ విత్తనాలను దోరగా వేయించి తింటే మలబద్దకం దూరమవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆరోగ్యకరమైన ఆహారం
    ఆహారం
    జీవనశైలి

    తాజా

    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా

    ఆరోగ్యకరమైన ఆహారం

    చర్మ సంరక్షణ: చర్మంపై పులిపిర్లు రావడానికి కారణాలు, వాటిని పోగొట్టే విధానాలు లైఫ్-స్టైల్
    ఆహారం: ఉప్మా రవ్వతో నోరూరించే రెసిపీస్ తయారు చేయండిలా లైఫ్-స్టైల్
    ఇంటి గోడలకు ఇంకా రంగు వేస్తున్నారా? రంగు లేకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    జుట్టు రాలిపోయే సమస్యకు ఇంట్లో తయారు చేసుకునే షాంపూతో చెక్ పెట్టండి లైఫ్-స్టైల్

    ఆహారం

    ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు ఆరోగ్యకరమైన ఆహారం
    అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు పిల్లల పెంపకం
    లక్నో, కోల్ కతా బిర్యానీల కంటే చెన్నై దిండిగల్ బిర్యానీ బాగుందంటూ ట్వీట్ వార్ కి తెరలేపిన నెటిజన్ లైఫ్-స్టైల్
    రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఐరన్ సప్లిమెంట్స్ ఉపయోగాలు తెలుసుకోండి లైఫ్-స్టైల్

    జీవనశైలి

    అమెజాన్ ప్రైమ్ డే సేల్: చీరలపై 90శాతం, వాచెస్ పై 85శాతం డిస్కౌంట్స్ ఉన్నాయని తెలుసా?  ఫ్యాషన్
    గృహం: మీ బాల్కనీ అందంగా కనిపించాలంటే ఈ మొక్కలను పెంచండి  గృహం
    మోనో ఫోబియా: పీరియడ్స్ కి సంబంధించిన భయాలను పోగొట్టుకోవాలంటే చేయాల్సిన పనులు  మహిళ
    ప్రేరణ: సారీ చెప్పేంత ధైర్యం మీలో ఉంటే దేన్నయినా సాధించే గుణం మీలో ఉన్నట్టే  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025