NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Nuts: గింజలను ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    Nuts: గింజలను ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి 
    గింజలను ఎలా తినాలో తెలిపే సూచనలు

    Nuts: గింజలను ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 03, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పు, వేరుశనగ మొదలగు గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని ఎలా తినాలో చాలా మందికి అర్థం కాదు.

    ప్రస్తుతం గింజలను ఏ విధంగా తినాలో తెలుసుకుందాం.

    బాదం:

    4- 5బాదం గింజలను రాత్రిపూట నానబెట్టి తెల్లారి లేవగానే తొక్క తీసివేసి తినాలి. బాదంలలో చెడుకొవ్వును తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    అయితే బాదంలను నూనెలో వేయించి తినకూడదని గుర్తుంచుకోండి.

    వేరుశనగ:

    వేరుశనగల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అంతేకాదు, వేరుశనగల్లోని పోషకాలు గుండె జబ్బులను నివారిస్తాయి.

    వేరుశనగలను ఉడికించి లేదా నానబెట్టి తీసుకోవడం మంచిది.

    Details

    రోగనిరోధక శక్తిని పెంచే పిస్తా 

    వాల్ నట్స్:

    గుండెకు ఆరోగ్యాన్ని అందించడంలో వాల్ నట్స్ ఎంతగానో మేలు చేస్తాయి. నానబెట్టిన 2 వాల్ నట్స్ ని రోజూ తినడం వల్ల గుండెకు మేలు కలుగుతుంది.

    అంతేకాదు, వాల్ నట్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది.

    పిస్తా:

    రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు పిస్తా పప్పు ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ సమయంలో 5పిస్తా పప్పులను తినడం మంచిది.

    జీడిపప్పు:

    దీనిలో ప్రోటీన్లు, మంచికొవ్వులు, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ 5కాల్చిన జీడిపప్పు గింజలను తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆహారం

    జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లను దూరం చేసే ఆహారాలు లైఫ్-స్టైల్
    ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న సమయంలో ఆకలి వేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    మొక్కల్లో మాంసం దొరికే ఆహారాలు, వాటివల్ల కలిగే లాభాలు, నష్టాలు లైఫ్-స్టైల్
    చదువు: ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పడుతున్నారా? ఈ ఆహారాలు తినండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025