Page Loader
Vijay Devarakonda: దుబాయ్‌లో విజయ్ దేవరకొండ తో కలిసి పుట్టినరోజు జరుపుకోనున్నరష్మిక 
దుబాయ్‌లో విజయ్ దేవరకొండ తో కలిసి పుట్టినరోజు జరుపుకోనున్నరష్మిక

Vijay Devarakonda: దుబాయ్‌లో విజయ్ దేవరకొండ తో కలిసి పుట్టినరోజు జరుపుకోనున్నరష్మిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2024
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌, రష్మిక బర్త్ డే ని దుబాయ్ లో సెలెబ్రేట్ చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఫ్యామిలీ స్టార్' చెన్నైలో ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతోందంటూ విజయ్ ఓ వీడియో వదిలాడు.అందులో విజయ్ వెనుకన ఓ నెమలి కనిపించింది. మరోపక్క రష్మిక కూడా ఒక నెమలి ఫొటోను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ అంటూ స్టోరీ పెట్టింది. ఈ పిక్స్ ని చుసిన నెటిజన్స్ విజయ్-రష్మిక కలిసే ఉన్నారని అంటున్నారు. ఇక,వీరి పిక్స్ పక్క పక్కన పెట్టిన అభిమానులు,విజయ్ రష్మిక బర్త్ డే ని సెలెబ్రేట్ చేసేందుకు దుబాయ్ వెళ్ళాడని హడావిడి మొదలు పెట్టారు.