NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Vijay-Rashmika : కామ్రేడ్ పెట్ డాగ్ తో రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫొటో.. 
    తదుపరి వార్తా కథనం
    Vijay-Rashmika : కామ్రేడ్ పెట్ డాగ్ తో రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫొటో.. 
    Vijay-Rashmika : కామ్రేడ్ పెట్ డాగ్ తో రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫొటో..

    Vijay-Rashmika : కామ్రేడ్ పెట్ డాగ్ తో రష్మిక మందన్న.. వైరల్ అవుతున్న ఫొటో.. 

    వ్రాసిన వారు Stalin
    May 26, 2024
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియా వచ్చాక సెలబ్రటీలపై రూమర్స్ పెరిగాయి. వీటిని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నఖండించినా వాటికి మాత్రం బ్రేక్ పడలేదు.

    పలు మార్లు ఆ రూమర్లపై వీరిద్దరూ ఖండించినా ఏదో రకంగా వీరిపై కామెంట్స్ వస్తుంటాయి.

    లోకేషన్స్ మ్యాచ్ అయితే చాలు ఈ మధ్య నాగచైతన్య, శోభితా దూళిపాళ్లపై రూమర్స్ రచ్చ రచ్చ చేసిన సంగతి విదితమే.

    ఇటీవల వీళ్ళు డైరెక్ట్ గా కలిసినట్టు ఫోటోలు, వీడియోలు లేకపోయినా వీరిద్దరూ పెట్టిన ఫొటో లోకేషన్స్ మ్యాచ్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు ఆ ఫోటోలకు లింకులు పెడుతూ మరీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఇంకా కామెంట్స్ చేస్తున్నారు.

    Details 

    విజయ్ తన పెంపుడు కుక్క స్టార్మ్ తో ఫోటోలు

    తాజాగా రష్మిక పలు కుక్కలు, పిల్లులతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    అయితే రష్మిక షేర్ చేసిన ఫొటోల్లో విజయ్ దేవరకొండ కుక్క స్టార్మ్ కూడా ఉండటం గమనార్హం.

    విజయ్ తన సోషల్ మీడియాలో పలుమార్లు తన పెంపుడు కుక్క స్టార్మ్ తో ఫోటోలు షేర్ చేసాడు.

    ఇప్పుడు అదే కుక్కతో రష్మిక ఫొటో షేర్ చేయడంతో మరోసారి వీరిపై కామెంట్స్ వస్తున్నాయి. అయితే గతంలో రష్మిక పలుమార్లు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.

    Details 

    రష్మిక ఫొటో  వైరల్

    అప్పుడు విజయ్ పెంపుడు కుక్క స్టార్మ్ తో రష్మిక ఈ ఫొటో తీసుకొని ఉండొచ్చు అని తెలుస్తుంది.

    విజయ్ పెంపుడు కుక్కతో రష్మిక పెట్టిన ఫొటో లేటెస్ట్ అయితే కాదు అని క్లారిటీ ఇస్తున్నారు అభిమానులు.

    మొత్తానికి పెంపుడు కుక్కతో దిగిన ఫొటో కూడా వైరల్ అయి వీరిద్దరి గురించి మాట్లాడేలా చేస్తుంది.

    పెంపుడు కుక్కసెలబ్రటీది అయితే చాలు . దాని డిమాండ్ వేరుగా వుంటుందని నెటిజన్లు వాపోతున్నారు. ఇంతకీ విజయ్ దేవరకొండ,రష్మిక ఎక్కడ కలిశారో చెప్మా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయ్ దేవరకొండ
    రష్మిక మందన్న

    తాజా

    Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి! కేంద్ర ప్రభుత్వం
    Los Angeles riots: లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారుల నిరసనల ముసుగులో.. ఆపిల్ స్టోర్‌ లూటీ  అమెరికా
    TS TET 2025 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు నేడే విడుదల.. ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే?  తెలంగాణ
    KCR: నేడు నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

    విజయ్ దేవరకొండ

    మ్యూజిక్ స్కూల్ ట్రైలర్: పిల్లల కలలను పట్టించుకోవాలని చెప్పే కథ  ట్రైలర్ టాక్
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    విజయ్ దేవరకొండ బర్త్ డే: విజయ్ కెరీర్లో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు  తెలుగు సినిమా
    విజయ్ దేవరకొండ కార్ లవ్: విజయ్ గ్యారేజీలో ఉన్న ఈ కార్ల గురించి తెలుసా?  తెలుగు సినిమా

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా
    టీవీల్లోకి వచ్చేస్తున్న విజయ్ వారసుడు: ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025