ఓజీ: వార్తలు
OG: ఓజీ కొత్త వెర్షన్.. మూవీలో 10 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో సర్‌ప్రైజ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం 'ఓజీ' మేకర్స్ సరికొత్త సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు.
OG: 'ఓజీ' మరో సంచలన రికార్డు.. కానీ మేకర్స్ సైలెన్స్‌పై నెటిజన్ల చర్చ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.
OG : 'ఓజీ' ప్రభంజనం.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్షన్లు సాధించిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదలై మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
OG Sequel: OG 2 ఖరారు..పవన్ కళ్యాణ్ లెజెండరీ సీక్వెల్ ఆఫీషియల్ గా అనౌన్స్!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ప్రస్తుతం థియేటర్లలో మాస్ మానియా సృష్టిస్తోంది.
OG Review: రివ్యూ: ఓజస్ గంభీర విధ్వంసం.... పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉంది?
ఈ ఏడాది తెలుగు సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ఒకటి 'ఓజీ'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ డ్రామా శైలిలో రూపొందింది.
OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
OG : బెజవాడలో సెన్సేషన్.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డు చేసిన 'ఓజీ'
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ 'ఓజీ' విడుదలకు సిద్ధమైంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిDVVఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు.
OG: హాట్ కేకుల్లా 'ఓజీ' టికెట్స్ సేల్స్ .. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సంచలన రికార్డు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ హైప్ నెలకొన్నది. సెప్టెంబర్ 25న మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
OG: 'మా థియేటర్స్‌లో 'ఓజీ' రిలీజ్ రద్దు'.. టికెట్ డబ్బులు వాససు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' ఈ నెల భారీ హైప్‌తో విడుదలకు సిద్ధమై ఉంది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు పెద్ద అవరోధం ఏర్పడింది.
OG Trailer: స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కల్యాణ్.. అదిరిపోయిన 'ఓజీ' ట్రైలర్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' ట్రైలర్ (OG Trailer) ఎట్టకేలకు విడుదలైంది.
Kalyan Dasari : ఓజీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ.. హీరోగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కళ్యాణ్ దాసరి!
పవన్ కళ్యాణ్ 'ఓజీ' ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అయితే రెండు రోజులుగా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడుతూ ఉంది.
OG : 'ఓజీ' క్రేజ్ పీక్‌లో.. జనసేనకు అభిమానుల భారీ విరాళం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) విడుదలకు ముందే హంగామా సృష్టిస్తోంది.
OG: ఇవాళే 'ఓజీ' ప్రీ రిలీజ్ వేడుక.. పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై ఉత్కంఠ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
OG: హైదరాబాద్‌లో 'ఓజీ' ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఎక్కడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ.
OG : పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ'లో మరో కత్తిలాంటి హీరోయిన్ కన్ఫర్మ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఓజీ' సినిమా కోసం సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా ఉన్న విషయం ఇప్పటికే తెలిసింది.
OG: పవర్ స్టార్ 'ఓజి' మూవీ.. ఏపీలో ప్రీ-రిలీజ్ షో డేట్ ఖరారు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో రూపొందుతున్న గ్యాంగస్టర్ యాక్షన్ ఫిల్మ్ 'ఓజీ'తో ఫ్యాన్స్‌ను అదరగొట్టడానికి రెడీ అయ్యారు.
OG : ఓజీ ప్రీ రిలీజ్ ఫెస్టివల్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి మర్చిపోలేని అనుభవం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'ఓజీ'. 'రన్ రాజా రన్', 'సాహో' వంటి చిత్రాలతో తన ప్రత్యేకమైన శైలి చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.
OG: పవన్ పుట్టినరోజు స్పెషల్.. OG మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం OG.
OG First Ticket Auction : వామ్మో.. OG ఫస్ట్ టికెట్ వేలం పాటలో సంచలనం.. ఎన్ని లక్షలు పలికిందో అంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pawan Kalyan : ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇక రికార్డులు బద్దలుకొట్టే టైమ్ వచ్చేసింది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రం 'ఓజీ' (OG)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.