మిరాయ్: వార్తలు
Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిరాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తేజ సజ్జా, మంచు మనోజ్ హీరోలుగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ-అడ్వెంచర్ మూవీ 'మిరాయ్' ఇటీవల విడుదలై భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Mirai: మిరాయ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. థియేటర్‌లో 'వైబ్ ఉంది' సాంగ్ ప్రదర్శన!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో రిథికా నాయక్ హీరోయిన్‌గా నటించిన సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మిరాయ్' ప్రేక్షకుల నుంచి ఘనమైన స్పందన పొందింది.
Mirai : 'మిరాయ్' లో కామెడీ పాత్ర చేసిన టాలీవుడ్ డైరక్టర్‌ని గుర్తు పట్టరా?
తేజ సజ్జా హీరోగా నటించిన తాజా సినిమా 'మిరాయ్' సెప్టెంబర్ 12న విడుదలై, ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది.
Mirai: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో 'మిరాయ్'
తేజ సజ్జా, మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిరాయ్' (Mirai) భారీ విజయం సాధించింది.
Mirai: 'మిరాయ్' యాక్షన్‌లో యూకా.. ఆమె ఎవరో తెలుసా?
తాజాగా విడుదలైన 'మిరాయ్' సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్ చేరే దిశగా దూసుకుపోతోంది.
Mirai Collections : దూసుకెళ్తున్న 'మిరాయి'.. మూడ్రోజుల్లో ఎంత కలెక్షన్స్ సాధించిందంటే?
తేజ సజ్జా, రితిక నాయక్ హీరోహీరోయిన్లుగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన 'మిరాయ్' సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Gaurav Bora: మిరాయ్‌లో శ్రీరాముడిగా మెరిసిన గౌరవ్ బోరా.. ఎవరు ఈ యువ నటుడు?
తెలుగు ప్రజలకు శ్రీరాముడు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆయన పోషించిన ఆ పాత్రలోని తేజస్సు, ఆహార్యం, అభినయం - ఇవన్నీ కలిసి ఆయనను శ్రీరాముడికి సమానంగా నిలబెట్టాయి.
Chiru-Karthik: హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో మెప్పించిన కార్తీక్.. ఇప్పుడు చిరు సినిమాలో క్రేజీ ఆఫర్
'మిరాయ్' సినిమాతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది.
Mirai : తేజ సజ్జా 'మిరాయ్' సెన్సేషన్.. రికార్డ్ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్!
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'మిరాయ్' ఎట్టకేలకు విడుదలైంది.
Mirai: తేజ సజ్జా డేరింగ్ స్టంట్.. 'మిరాయ్' ట్రైన్ ఎపిసోడ్ వీడియో వైరల్!
యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన తాజా చిత్రం 'మిరాయ్' (Mirai).