LOADING...

పవన్ కళ్యాణ్: వార్తలు

HariHara veeramallu: సలసల మరిగే రక్తమే.. పవన్ కళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' నుంచి పాట విడుదల! 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

HariHara VeeraMallu : నేడు హరిహర వీరమల్లు ప్రెస్ మీట్.. టైం, వేదిక, పవన్ హాజరుపై ఆసక్తి!

నాలుగైదేళ్లుగా రాజకీయాల బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ను పూర్తి చేశారు.

Pawan Kalyan : పవన్ చేతిలో ఆస్కార్ ట్రోఫీ! కీరవాణితో సరదాగా గడిపిన క్షణాలు వైరల్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తయ్యింది.

HariHara VeeraMallu : హరిహర వీరమల్లు నుంచి మూడో సాంగ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అయిదేళ్ల పాటు షూటింగ్ సాగిన హరిహర వీరమల్లు సినిమాను ఎట్టకేలకు పూర్తి చేశారు.

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలై ఉండడంతో కొంతకాలంగా సినిమా షూటింగ్స్‌కి విరామం ఇచ్చారు.

12 May 2025
సినిమా

OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్!

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో ఊరట కలిగించే వార్త బయటకు వచ్చింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న 'ఓజీ' చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.

11 May 2025
ఇండియా

Pawan Kalyan: వీరజవాను మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం : పవన్‌ కళ్యాణ్

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు చెందిన వీరజవాను మురళీనాయక్‌ అమరత్వం పొందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులర్పించారు.

30 Apr 2025
భారతదేశం

Pawan Kalyan: 'మార్క్ కోలుకున్నా.. మానసికంగా భయపడుతున్నాడు': పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల ఓ తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

23 Apr 2025
టాలీవుడ్

OG : ఓజీ రిలీజ్‌పై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ యాక్షన్ డ్రామా 'ఓజీ' గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది.

16 Apr 2025
టాలీవుడ్

HHVM : పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్‌ ప్రభావం.. హరిహర వీరమల్లు రిలీజ్ వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'హరిహర వీరమల్లు' చివరి దశ పనుల్లో ఉంది.

Allu Arjun : పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. గాయపడిన మార్క్ శంకర్‌కు పరామర్శ

హైదరాబాద్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి వెళ్లారు.

13 Apr 2025
జనసేన

Pawan Kalyan: కుమారుడితో స్వదేశానికి పవన్ కళ్యాణ్‌ దంపతులు.. వైరల్ అవుతున్న వీడియో

ఈనెల 8న సింగపూర్‌లో ఓ స్కూల్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే.

12 Apr 2025
సింగపూర్

Mark Shankar: పవన్‌ కుమారుడి ప్రాణాలు కాపాడిన నలుగురు కార్మికులకు సింగపూర్‌ గౌరవం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు.

11 Apr 2025
ఓటిటి

Pawan Kalyan: దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇంకా రిలీజ్ కాకుండానే 100 కోట్ల క్లబ్‌లో ఓజీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ OG పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

09 Apr 2025
సింగపూర్

Pawan Kalyan Son: అభిమానులకు ఊరట.. సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన ఏర్పడింది.

09 Apr 2025
సినిమా

Pawan Kalyan : మార్క్ శంకర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. వైద్యులు ఏం చెప్పారంటే?

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.

08 Apr 2025
భారతదేశం

Pawan Kalyan: సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. పవన్‌ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్‌కి వెళ్లనున్నారు.

Prakashraj: పవన్‌ కళ్యాణ్‌పై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

నటుడు ప్రకాష్ రాజ్‌ (Prakash Raj) ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan)పై కీలక వ్యాఖ్యలు చేశారు.

27 Mar 2025
సినిమా

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కొత్త కథ రెడీ.. ప్రొడ్యూసర్ క్లారిటీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

20 Mar 2025
చిరంజీవి

Pawan Kalyan: 'నాకు మార్గం చూపించిన వ్యక్తి మీరే అన్నయ్య'.. చిరంజీవిపై పవన్‌ కల్యాణ్‌ పోస్ట్‌ 

అగ్ర కథానాయకుడు చిరంజీవిని యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఘనంగా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే.

AP Cabinet: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్‌.. పేర్లు మార్పుతో కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

CM Chandrababu: అమరావతి నిర్మాణానికి నిధుల కోసం నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు దేశ రాజధాని దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

24 Feb 2025
భారతదేశం

Pawan Kalyan: ఫిక్స్‌ అయిపోండి.. రాబోయే ఐదేళ్లూ వైసిపికి ప్రతిపక్ష హోదా రాదు : పవన్‌ కళ్యాణ్ 

ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తానే లభిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు మార్ఫింగ్‌.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫొటోల మార్ఫింగ్‌పై జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టిందిరో' ప్రోమో విడుదల!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది.

Modi-Pawan Kalyan: దిల్లీలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకార వేడుకలో మోదీ, పవన్‌ మధ్య సరదా సంభాషణ

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

17 Feb 2025
సినిమా

Pawan Kalyan-Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ పై .. హరీష్ శంకర్ అప్డేట్ 

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో, ఆయన సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి సమయం లేకుండా పోయింది.

Nadendla Manohar: దుష్ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వొద్దు.. పార్టీ నాయకులకు నాదెండ్ల సూచన

సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ లేదా కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాలను పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

21 Jan 2025
జనసేన

Janasena: 'డిప్యూటీ సీఎం' అంశంపై నేతలు స్పందించవద్దు.. జనసేన కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనపై పలువురు టీడీపీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

21 Jan 2025
జనసేన

Pawan Kalyan: గ్రామీణ అభివృద్ధి కోసం పంచాయతీల గ్రేడ్ల విభజన.. పవన్‌ కళ్యాణ్ కీలక ఆదేశాలు

పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా విభజించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

20 Jan 2025
ఇండియా

Pawan Kalyan: గ్రామ పంచాయతీల క్లస్టర్ విభజనకు కమిటీ ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని సూచించారు.

Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ శాఖ మాజీ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.

Hari Hara Veera Mallu :'హరిహర వీరమల్లు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. పవన్ కళ్యాణ్ వాయిస్ హైలైట్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.

08 Jan 2025
టాలీవుడ్

OG Movie : పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కోసం పాట పాడిన శింబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా 'ఓజి'. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

02 Jan 2025
సినిమా

Fish Venkat: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నటుడు.. ఆర్థిక సాయం చేసిన పవన్ కళ్యాణ్

ఆది సినిమాలో "తొడగొట్టు చిన్న" అనే డైలాగ్‌తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్, తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, విలన్‌గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుంచి 'ఓజీ' వరకు.. అన్ని సినిమాలు పూర్తి చేస్తానన్న పవన్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, నటుడిగా పవన్ కళ్యాణ్ తన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.

30 Dec 2024
జనసేన

Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్న విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ స్పందించారు.

Pawan Kalyan: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్‌ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

సంధ్య థియేటర్‌లోని తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

30 Dec 2024
దిల్ రాజు

Dil Raju : 'గేమ్ ఛేంజర్' కోసం పవన్ కళ్యాణ్‌తో దిల్‌ రాజు చర్చలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మధ్య భేటీ జరిగింది.