హరిహర వీరమల్లు: వార్తలు

14 Mar 2025

సినిమా

Pawan Kalyan: 'హరి హరవీరమల్లు' కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ 

పవన్‌ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం మే 9న విడుదల కానుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

24 Feb 2025

సినిమా

Hari Hara Veeramallu: 'కొల్లగొట్టినాదిరో' 'హరిహర వీరమల్లు' నుంచి సాంగ్ రిలీజ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అభిమానులకు విపరీతమైన క్రేజ్.

Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు' నుంచి 'కొల్లగొట్టిందిరో' ప్రోమో విడుదల!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్‌ తుదిదశకు చేరుకుంది.

14 Feb 2025

సినిమా

 Kollagottanadhiro: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ 

ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒకటి.

05 Feb 2025

సినిమా

Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లుపై అదిరిపోయే వార్త చెప్పిన కబీర్‌ దుహన్ సింగ్‌ 

టాలీవుడ్ యాక్టర్ ప‌వన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ నుంచి వరుసగా సినిమాలు విడుదల అవుతున్న తెలిసిందే.

17 Jan 2025

సినిమా

Hari Hara Veera Mallu: 'హరి హర వీరమల్లు' తొలిపాట విడుదల.. పాటతో అదరగొట్టిన పవన్‌ కళ్యాణ్ 

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" అనే సినిమా ప్రస్తుతం అభిమానుల్లో విశేషమైన అంచనాలను కలిగిస్తోంది.

Hari Hara Veera Mallu :'హరిహర వీరమల్లు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. పవన్ కళ్యాణ్ వాయిస్ హైలైట్

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.

01 Jan 2025

సినిమా

HHVM : హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది.

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుంచి 'ఓజీ' వరకు.. అన్ని సినిమాలు పూర్తి చేస్తానన్న పవన్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, నటుడిగా పవన్ కళ్యాణ్ తన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.

Hari Hara Veera Mallu: హరిహరవీరమల్లులో పవన్‌ కల్యాణ్‌ పాడిన పాట లాంచ్'కు టైం ఫిక్స్‌..!

టాలీవుడ్ స్టార్ ప‌వన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ "హరిహర వీరమల్లు".

Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

28 Nov 2024

సినిమా

Pawan Kalyan: తుది దశకు చేరుకున్న హరి హర వీర మల్లు షూట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో తొలిసారిగా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రంలో నటిస్తున్నారు.

Pawan Kalyan : హరిహర వీరమల్లు లుక్‌లో పవన్ కళ్యాణ్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' కోసం కష్టపడుతున్నారు. రాజకీయాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, ఆయన సినిమాలపై కూడా దృష్టి సారించారు.

Hari Hara Veera Mallu Movie: పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్..  'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సెట్స్‌లోకి పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, ఆయన సినిమాలను ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్.

02 May 2024

సినిమా

Hari Hara Veera Mallu: అద్భుతంగా 'హరి హర వీర మల్లు': పార్ట్ 1-కత్తి vs స్పిరిట్ టీజర్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు.

30 Apr 2024

సినిమా

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు నుండి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు.ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.

17 Apr 2024

సినిమా

Hariharaveeraamllu : హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ 

శ్రీరామనవమి (Sri Raama Navami) పండుగ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ (Pavan Kalyan) అభిమానులకు ట్రీట్‌ ఇస్తూ హరిహర వీరమల్లు పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు ఫిల్మ్‌ యూనిట్‌.

27 Feb 2024

సినిమా

Hari Hara Veera Mallu: రెండు భాగాలుగా 'హరి హర వీర మల్లు'.. ప్రకటించిన ఏఎమ్ రత్నం 

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఎన్నకలపైనే కేంద్రీకరించారు.

హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్ 

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ 

పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం బ్రో, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో బ్రో సినిమా జులై 28వ తేదీన రిలీజ్ అవుతుంది. ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.