Loading...

నిధి అగర్వాల్: వార్తలు

19 Aug 2026
• సినిమా

Nidhi agerwal: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి నిధి అగర్వాల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్‌ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

18 Aug 2026
• సినిమా

Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ కొత్త సినిమా.. ఈసారి ఏకంగా మైథలాజికల్‌ థ్రిల్లర్‌!

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.