NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్
    తదుపరి వార్తా కథనం
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్
    'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' నుండి కొత్త పోస్టర్ విడుదల.. న్యూ లుక్‌లో పవన్ కళ్యాణ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 30, 2024
    01:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు'. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

    ఈ చిత్రం మొదటి భాగం 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    ఈ చిత్రం 2025 మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయింది.

    Details

    షూటింగ్ లో జాయిన్ అయిన్ పవన్ కళ్యాణ్

    ఈ మేరకు పవన్ ఫ్యాన్స్ కొత్త అప్డేట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ 'హరిహర వీరమల్లు'కి సంబంధించిన తాజా వివరాలను షేర్ చేశారు.

    చిత్రానికి సంబంధించి ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభమైనట్లు తెలిపారు. ధర్మం కోసం పోరాటం లో ఆఖరి అధ్యాయం మొదలైందని, ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారని క్యాప్షన్‌తో ఒక పోస్టర్‌ను షేర్ చేశారు.

    ఇందులో పవన్ కల్యాణ్ కత్తి పట్టుకుని నిలిచిన ఫోటోను చూపించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

    ధర్మం కోసం పోరాటం లో ఆఖరి అధ్యాయం మొదలు!! ⚔️

    Our Chief, our #HariHaraVeeraMallu @PawanKalyan garu has joined the shoot TODAY! 💥💥

    More exciting updates coming your way soon. 🤩

    See you all in theaters on 28th March 2025! 🔥🔥 pic.twitter.com/n4STvioZXE

    — Mega Surya Production (@MegaSuryaProd) November 30, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హరిహర వీరమల్లు
    పవన్ కళ్యాణ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    హరిహర వీరమల్లు

    పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎన్నికలే ఆపుతున్నాయా? నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ  పవన్ కళ్యాణ్
    హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్  సినిమా
    Hari Hara Veera Mallu: రెండు భాగాలుగా 'హరి హర వీర మల్లు'.. ప్రకటించిన ఏఎమ్ రత్నం  సినిమా
    Hariharaveeraamllu : హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌  సినిమా

    పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ అల్లు అర్జున్
    Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్ చిరంజీవి
    Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి రూ.కోటి విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి
    CM Chandrababu and Pawan: దేవరపల్లి రోడ్డు ప్రమాదం ఘటనపై చంద్రబాబు, పవన్‌ దిగ్భ్రాంతి చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025