Page Loader
HariHara veeramallu: 'తార తార' తో మెరిసిన నిధి అగర్వాల్‌.. హరిహర వీరమల్లు సాంగ్‌ రిలీజ్

HariHara veeramallu: 'తార తార' తో మెరిసిన నిధి అగర్వాల్‌.. హరిహర వీరమల్లు సాంగ్‌ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. క్రిష్, జ్యోతికృష్ణల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా 'తార తార' అనే పాటను విడుదల చేసింది. ఈ పాటలో కథనాయికగా నిధి అగర్వాల్‌ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శ్రీ హర్ష రచించిన ఈ గీతాన్ని లిప్సిక, ఆదిత్య స్వరపరిచారు. వినసొంపుగా సాగిన ఈ పాటకు సంగీతంతో పాటు దృశ్యాల పరంగా మంచి స్పందన లభిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్