
Telangana Voters: తెలంగాణలో మహిళ, పురుష ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ముందుగా ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. తరువాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని ఓటర్ల స్థితి వివరాలు కూడా వెల్లడించారు.
Details
ఎన్నికల విభాగాల వివరాలు
గ్రామీణ జిల్లాలు: 31 మండలాలు: 565 జడ్పీటీసీ స్థానాలు: 565 ఎంపీటీసీ స్థానాలు: 5749 ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు: 31,300 జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలు: 15,302 మొత్తం గ్రామపంచాయతీలు: 12,733 మొత్తం వార్డులు: 1,12,288 మొత్తం పోలింగ్ స్టేషన్లు: 1,12,474 గ్రామపంచాయతీల పోలింగ్ స్టేషన్లు: 15,522
Details
మొత్తం ఓటర్లు: 1 కోటి 67 లక్షల 31,168
పురుష ఓటర్లు: 81,65,894 మహిళా ఓటర్లు: 85,36,770 గ్రామపంచాయతీ వార్డు ఎన్నికలు మూడు విడతల్లో మొదటి విడత: 1,998 గ్రామపంచాయతీలు, 17 వార్డులు రెండో విడత: 5,414 గ్రామపంచాయతీలు, 47,890 వార్డులు మూడో విడత: 5,521 గ్రామపంచాయతీలు, 47,788 వార్డులు ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు విడతలలో మొదటి విడత: 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలు రెండో విడత: 2,786 ఎంపీటీసీ, 273 జడ్పీటీసీ స్థానాలు ఎన్నికల ప్రధానాధికారి రాణికుముదిని తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్నారు.