Page Loader

లోక్‌సభ: వార్తలు

Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు

తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

07 Jan 2024
బిహార్

Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ 

సార్వత్రిక ఎన్నికలపై జాతీయ స్థాయిలోని ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి.

CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష 

ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది.

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మ‌న్‌గా రేవంత్ రెడ్డి 

25-Member Committee: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.

03 Jan 2024
భారతదేశం

CAA: పౌరసత్వ చట్టం కోసం రూల్స్ సిద్ధం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు జారీ 

2019 పౌరసత్వ సవరణ చట్టం(CAA)తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా సిద్ధమైంది.

KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ పోరుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

21 Dec 2023
భారతదేశం

Election Commissioners Bill: లోక్‌సభలో ఆమోదం పొందిన ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు

అత్యంత వివాదాస్పదమైన చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం,సేవా నిబంధనలు,పదవీకాలం) బిల్లు, 2023కి గురువారం లోక్‌సభలో ఆమోదించింది.

Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్‌పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు

భారత పార్లమెంట్ నుంచి 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఇండియా కూటమి బ్లాక్‌కు చెందిన ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ నుంచి భారీ మార్చ్‌ చేపట్టారు. ఫలితంగా వీధుల్లోకి వచ్చి సేవ్ డెమాక్రసీ అంటూ నినాదాలు చేశారు.

21 Dec 2023
భారతదేశం

Parliament Security breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అదుపులోకి కర్ణాటక మాజీ పోలీసు కుమారుడు 

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల వేళా లోక్‌సభ లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటనలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

20 Dec 2023
భారతదేశం

Three Criminal Law Bills: సస్పెండ్ అయ్యిన 97మంది ఎంపీల గైర్హాజరీలో.. లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు 

భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా సంహిత అనే మూడు సవరించిన క్రిమినల్ చట్ట బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించింది.

19 Dec 2023
ఎంపీ

MPs suspended: లోక్‌సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్.. మొత్తం 141 మందిపై సస్పెన్షన్ వేటు

డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా లోపంపై మంగళవారం కూడా లోక్‍‌సభ దద్దరిల్లింది. దీంతో మరో 49 మంది ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

18 Dec 2023
తెలంగాణ

Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరి కొన్ని నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.

18 Dec 2023
భారతదేశం

Lokasabha: లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యిన 33 మంది ప్రతిపక్ష ఎంపీలు 

లోక్‌సభలో గందరగోళం సృష్టించినందుకు గాను 33 మంది ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) లోక్‌సభ నుండి శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు.

17 Dec 2023
కాంగ్రెస్

Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ 

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

15 Dec 2023
భారతదేశం

Loksabha : లొంగిపోయిన భద్రతా ఉల్లంఘన సూత్రధారి, కోల్‌కతా ఉపాధ్యాయుడు లలిత్ ఝా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రధాన సూత్రధారి, కోల్‌కతాకి చెందిన ఉపాధ్యాయుడు లలిత్ ఝా పోలీసులకు లొంగిపోయాడు.

14 Dec 2023
భారతదేశం

Loksabha : లోక్‌సభ దాడి నిందితుల బ్యాగ్రౌండ్ తెలుసా..  ఒకరు ఇంజనీర్ మరొకరు ఆటో డ్రైవర్, ఇంకొకరు ఉన్నత విద్యావంతురాలు 

లోక్‌సభపై దాడి చేసిన(Loksabha Security Breach)నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.

14 Dec 2023
కాంగ్రెస్

Parliament Winter Session 2023: లోక్‌సభ నుంచి 14 మంది విపక్ష ఎంపీల సస్పెండ్ 

14 మంది ఎంపీలు "దారుణప్రవర్తన" కారణంగా లోక్‌సభ నుండి సస్పెండ్ అయ్యారు.

14 Dec 2023
భారతదేశం

Loksabha : విజిటర్ పాస్ జారీపై లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ఏమన్నారంటే

లోక్‌సభ ఛాంబర్‌లోకి అక్రమంగా చొరబడ్డ వారిలో ఒకరికి విజిటర్ పాస్‌ను జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.

Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్ 

పార్లమెంట్ సమావేశాల వేళ.. బుధవారం ఇద్దరు దుండగులు లోక్‌సభలో చొరబడి హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? 

పార్లమెంట్‌లో బుధవారం భద్రతా లోపం కారణంగా ఇద్దరు దుండగులు హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

13 Dec 2023
భారతదేశం

Parliment Attack: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం..లోక్ సభలో కి దూకిన ఇద్దరు

పార్లమెంట్‌లో బుధవారం భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు ఆగంతుకులు లోక్‌సభ పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ కూడా విడుదల చేశారు.

12 Dec 2023
అమిత్ షా

Amit Shah:లోక్‌సభలో మూడు కొత్త క్రిమినల్ బిల్లులను ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా 

దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త క్రిమినల్ చట్ట బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల తర్వాత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే.. 

బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

08 Dec 2023
ములుగు

Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం

తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సభలో బిల్లు ఆమోదం తెలిపింది.

06 Dec 2023
అమిత్ షా

Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా

లోక్‌సభలో కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా 

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణల కేసులో నవంబర్ 2న తన విచారణ నిమిత్తం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.

వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

Mahua Moitra: మహువా మోయిత్రాకు బిగుస్తున్న ఉచ్చు.. ఆమె విదేశీ పర్యటనలపై ఆరా తీసే అవకాశం.. 

పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రాకు ఉచ్చు బిగుస్తోంది.

Cash For Query : మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో నేడు లోక్‌సభ ప్యానెల్ విచారణ

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో ఇవాళ లోక్‌సభ ప్యానెల్ విచారణ చేపట్టనుంది.

మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ 

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నేత మహువా మొయిత్రా పరువునష్టం దావాపై దిల్లీ హైకోర్టు అక్టోబర్ 31న విచారణకు లిస్ట్ చేసింది.

17 Oct 2023
భారతదేశం

Mahua Moitra: బీజేపీ ఎంపీ,సుప్రీంకోర్టు న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన మహువా మొయిత్రా 

తృణమూల్ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మోయిత్రా బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే,న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌లకు లీగల్ నోటీసు పంపారు.

17 Oct 2023
ఓం బిర్లా

టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా?

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

17 Oct 2023
ఓం బిర్లా

TMC ఎంపీ మహువా మొయిత్రాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపించిన స్పీకర్ ఓంబిర్లా 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన "లంచం" ఫిర్యాదును స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి పంపారు.

22 Sep 2023
బీజేపీ

లోక్‌సభలో బీజేపీ ఎంపీ అసభ్యకర పదజాలం.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన స్పీకర్‌ 

బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ, బీఎస్పీ ఎంపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంఐఎం వ్యతిరేకం: ఒవైసీ ప్రకటన 

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.

నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ.. మాట్లాడనున్న సోనియా గాంధీ 

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె కీలక ప్రసంగం చేయనున్నారు.

Women's Reservation Bill: ఎన్డీఏ, యూపీఏ మహిళా రిజర్వేషన్ బిల్లుల మధ్య తేడా ఏంటి? 

చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ కొత్త భవనంలో జరిగిన తొలి సెషన్‍‌లో మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లును ఆమోదించనున్నారు.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు.. 'చారిత్రక దినం'గా అభివర్ణించిన ప్రధాని మోదీ 

పార్లమెంట్ కొత్త భవనంలో మంగళవారం లోక్‌సభ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

చారిత్రక సందర్భం.. అధికారికంగా భారత పార్లమెంట్‌గా మారిన కొత్త భవనం 

సెప్టెంబర్ 19వ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత కీలకమైన రోజు.