లోక్‌సభ: వార్తలు
PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజున లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు.
Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పుడు కేంద్రం ప్రత్యేక సెషన్‌గా అని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయ తెలిసిందే.
Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.
One nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చో? లేదో? తేల్చేందుకు కేంద్రం 8మందితో ఒక కమిటీని శనివారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'.. లాభమా, నష్టమా?
భారత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలను చేస్తోంది.
2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్
2024లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ 5కీలక హామీలు ఇచ్చారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హామీలు ప్రాధాన్యత సంతరించుకున్నది.
'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం
దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది.
భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన
భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
'శిక్షించేందుకే బ్రిటీష్ ఆ చట్టాలను తెచ్చింది.. పౌరుల హక్కుల రక్షణ కోసం సరికొత్త చట్టాలు'
భారతదేశంలో నేర సంబంధిత అంశాలపై న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 నేటితో ముగియనున్నాయి. జులై 20న ప్రారంభమైన సమావేశాలు తొలి రోజుల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
No confidence Motion:లోక్ సభలో వీగిన అవిశ్వాస తీర్మానం
లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
భారతదేశాన్ని విభజించే భావజాలం ప్రతిపక్షాలది.. ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫైర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అవిశ్వాసంపై మూడో రోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానంపై లోక్ సభ లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
లోక్‌సభ నుంచి విపక్షాలు (I.N.D.I,A) కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది.
ఫ్లయింగ్ కిస్ వివాదం.. రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
పార్లమెంట్‌లో బుధవారం జరిగిన ఫ్లయింగ్ కిస్ వివాదంపై మహిళా ఎంపీ రాహుల్ గాంధీకి మద్ధతుగా నిలిచారు. శివసేన (UBT)కి చెందిన ప్రియాంక చతుర్వేది సంఘీభావం ప్రకటించారు.
మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. మోదీ సర్కారు పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని షా తెలిపారు.
రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు.
No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోక్‌సభలో దుమారం.. కేంద్రమంత్రి నారాయణ రానే పై విపక్షాలు ధ్వజం
లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రానే ప్రవర్తన దుమారం రేపుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా సహచర ఎంపీని ఉద్దేశిస్తూ మంగళవారం రానే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం.. ఉత్కంఠగా మారనున్న సభాపర్వం
విపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లడనున్నారు.
No Confidence Motion: మణిపూర్ సీఎం బీరెన్‌సింగ్ రాజీనామా చేయాలి: ప్రతిపక్ష ఎంపీల డిమండ్
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో వాడీ వేడగా చర్చ జరుగుతోంది.
మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్
మోదీ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తరుపున గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు.
Rahul Gandhi: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
మణిపూర్ అంశంపై చర్చించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి.
No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలాని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ జరగనున్నది.
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఆమోదించిన లోక్‌సభ
దేశపౌరుల డిజిటల్ హక్కుల్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ; నేడు పార్లమెంట్‌కు కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు రెండేళ్ల జైలుశిక్ష; అనర్హత వేటు పడే అవకాశం
2011లో జరిగిన దాడి కేసులో బీజేపీ ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీకి ఊరట.. జైలు శిక్షపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
ఎట్టకేలకు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది.ఈ మేరకు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
రూల్ ఏదైనా చర్చకు మేం రెడీ.. కానీ ప్రధాని ప్రకటనపై మార్చుకొని వైఖరి
మణిపూర్ అల్లర్లపై విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఏ రూల్ ప్రకారమైనా చర్చలు చేపట్టేందుకు ఇండియా కూటమి సిద్ధమని ప్రకటించింది.
అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలత చెందినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా
మణిపూర్ హింసపై పార్లమెంట్ అట్టుడుకుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభలో దిల్లీ సర్వీస్ బిల్లు(గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023)ను ప్రవేశపెట్టారు.
ఈ నెల 8న అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ; 10న ప్రధాని మోదీ స్పీచ్
మణిపూర్‌లో జాతి ఘర్షణలపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చతో పాటు ప్రధాని మోదీ స్పీచ్ తేదీలు ఖరారయ్యాయి.
లోక్‌సభలో మూడు కీలక బిల్లులకు ఆమోదం.. గనులు, ఖనిజాల సవరణ 2023 బిల్లుకు గ్రీన్ సిగ్నల్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కీలక బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. ద నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమీషన్ బిల్లు 2023, ద నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు సభలో పాసైంది.
YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్' ఆమోదం ఇక లాంచనమే
దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?
మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ బుధవారం ఆమోదించారు.
అటవీ సంరక్షణ సవరణ బిల్లు 2023కి లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. సఫారీల ఏర్పాటుకు ముందడుగు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అటవీ శాఖకు సంబంధించి కీలక అడుగు పడింది. అటవీ పరిరక్షణ సవరణ బిల్లు (Forest Conservation Amendment Bill)కు లోక్‌సభ ఆమోదం లభించింది.
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం
మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కాంగ్రెస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి చెందిన భారత రాష్ట్ర సమితి లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన
ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ పరిస్థితిపై చర్చ నేపథ్యంలో పార్లమెంట్ అట్టుడికిపోతోంది.