Loksabha: మోదీ స్పీచ్‌కు ముందే.. లోక్‌సభ వాయిదా
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 04, 2026
05:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బడ్జెట్‌పై ధన్యవాదాలు వ్యక్తం చేసే తీర్మానంపై ప్రధాని మోదీ నేడు లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉండగా, ప్రతిపక్షాల నిరసనలు కొనసాగించడంతో, మోదీ ప్రసంగం ప్రారంభమయ్యే ముందు స్పీకర్ లోక్‌సభ సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లోక్‌సభ రేపటికి వాయిదా
#BudgetSession2026 #Budget2026 #LokSabha pic.twitter.com/AmOEZkK9Rf
— LOK SABHA (@LokSabhaSectt) February 4, 2026