NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ 
    తదుపరి వార్తా కథనం
    IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ 
    IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్

    IND vs SA Toss: టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ 

    వ్రాసిన వారు Stalin
    Nov 05, 2023
    01:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆదివారం టీమిండియా- దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి.

    ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెప్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టెంబ బావుమా సేనను బౌలింగ్‌కు ఆహ్వానించాడు.

    ఇప్పటికే సెమీ-ఫైనల్స్‌లో తమ తమ బెర్త్‌లను ఖాయం చేసుకున్న ఈ జట్లు పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి.

    ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. అవుట్‌ఫీల్డ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఈ పిచ్‌లో సమర్థవంతంగా రాణించగలరు.

    క్రికెట్

    రెండు జట్లలో ఆడుతున్న వీరే 

    ఈ స్డేయడంలో ఆడిన 37 వన్డేల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 21 గెలిచాయి. ఈ స్డేడియంలో భారత్ 22 వన్డేల్లో గెలిచింది.

    దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(c), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, లుంగీ న్గిడి

    టీమిండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం
    ప్రపంచ కప్
    వన్డే వరల్డ్ కప్ 2023

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    టీమిండియా

    IND Vs PAK : ప్రపంచ కప్‌లో పాక్‌పై టీమిండియాదే పైచేయి.. ఎలాగంటే? వన్డే వరల్డ్ కప్ 2023
    Jasprit Bumrah: సోషల్ మీడియాలో వచ్చే వాటిని పట్టించుకోను.. విజయమే నా లక్ష్యం : జస్ప్రిత్ బుమ్రా జస్పిత్ బుమ్రా
    INDIA Vs PAK : ప్రపంచకప్‌లో నేడు హైవోల్టేజ్ మ్యాచ్‌.. మధ్యాహ్నం పాక్‌తో భారత్‌ ఢీ ప్రపంచ కప్
    IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023

    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! ఆస్ట్రేలియా
    విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు క్రికెట్
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్
    IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్  వన్డే వరల్డ్ కప్ 2023

    ప్రపంచ కప్

    భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా? క్రికెట్
    ప్రపంచకప్ ముందు ఆటగాళ్లకు గాయాలు.. వేగంగా కోలుకుంటారనే ధీమాలో క్రికెట్ దేశాలు క్రికెట్
    ప్రపంచకప్ ముంగిట టీమిండియాకు గంభీర్ సలహాలు, సూచనలు గౌతమ్ గంభీర్
    ప్రపంచకప్ పిచ్‌ల‌పై ఐసీసీ స్పెషల్ ఫోకస్.. పచ్చిక పెంచాలంటూ క్యూరెట‌ర్లకు మార్గదర్శకాలు జారీE క్రికెట్

    వన్డే వరల్డ్ కప్ 2023

    వన్డే ప్రపంచ కప్: న్యూజిలాండ్ తో మ్యాచుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం?  క్రీడలు
    Ind vs NZ preview: ఇండియా-న్యూజిలాండ్.. ప్రపంచకప్‌లో తొలి ఓటమి ఎవరిది?  ప్రపంచ కప్
    Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు రోహిత్ శర్మ
    AFG vs PAK: చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్.. పాక్‌పై విజయం క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025